Jump to content

2 women entered in to Sabarimala temple at 3:45 am

Recommended Posts

Posted

Meanwhile Muslim women are fighting for women entering into sabarimala temple

( hypocrisy committed suicide)

  • Haha 1
Posted

సమానత్వ సాధనకు ఎలుగెత్తిన మహిళాలోకం
620 కి.మీ. మేర మానవహారం

01main7a.jpg

తిరువనంతపురం: స్త్రీ-పురుషుల సమానత్వానికి ప్రతీకగా పేర్కొంటూ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నిర్వహించిన 620 కిమీ పొడవైన మానవహారంలో లక్షలమంది మహిళలు పాల్గొన్నారు. సుమారు 50 లక్షలమంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌ తెలిపారు. పలుచోట్ల పెద్దఎత్తున క్రైస్తవులు, ముస్లింలు పాల్గొన్నారన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విన్యాసాలను నమోదు చేసే విశ్వ నమోదు సంఘం(యూఆర్‌ఎఫ్‌) మాత్రం 35 లక్షలమందికిపైగా పాల్గొన్నట్లు చెబుతోంది. కేరళ ఉత్తరభాగంలోని కాసరగాడ్‌లో ప్రారంభమైన ‘విమెన్‌ వాల్‌’.. దక్షిణభాగంలోని తిరువనంతపురంలో గల ‘వెల్లయంబాలమ్‌’ వరకు సముద్రతీరం వెంబడి రహదారుల మీదుగా కొనసాగింది. మహిళలతో పాటు బాలికలు సైతం మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి చేయిచేయి కలిపారు. మహిళలకు సంఘీభావంగా పలుచోట్ల పురుషులు కూడా వీరికి సమాంతరంగా మానవహారాలుగా నిల్చున్నారు. కాసరగాడ్‌లో ప్రారంభమైన మానవహారానికి కేరళ ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ నేతృత్వం వహించగా, వెల్లయంబాలమ్‌లో చిట్టచివరి మహిళగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ నిల్చున్నారు. వెల్లయంబాలమ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పాల్గొన్నారు. భాజపాకు గట్టి పట్టు ఉన్న చెట్టుకుండ్‌లో కొందరు భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు.. పోలీసులపై రాళ్లు విసరడంతో ముగ్గురు గాయపడ్డారు.

01main7b.jpg

నాయర్ల సంఘం హెచ్చరిక
శబరిమల ఆలయం ఆచారాలు, సంప్రదాయాలను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తామని నాయర్‌ సేవా సంఘం(ఎన్‌ఎస్‌ఎస్‌) హెచ్చరించింది. ముఖ్యమంత్రి విజయన్‌పై ధ్వజమెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా మానవహారంలో పాల్గొనేలా ఒత్తిడి చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇది మానవహారం కాదు.. కులగోడ అని విమర్శించింది.

Posted

We are used to this shiyaat, especially with commies, now samprokshana is going to be done, let us see if SC has a problem with that too, gradually Indian SC is going too low than SCs in US

Posted

Asalu court endhuku getting involved in religious issues

Congis and commies ki ide pana thu

Posted
1 hour ago, rrc_2015 said:

Meanwhile Muslim women are fighting for women entering into sabarimala temple

( hypocrisy committed suicide)

10 grams gold sametha anduke vachindi bro 

Posted
49 minutes ago, rrc_2015 said:

సమానత్వ సాధనకు ఎలుగెత్తిన మహిళాలోకం
620 కి.మీ. మేర మానవహారం

01main7a.jpg

తిరువనంతపురం: స్త్రీ-పురుషుల సమానత్వానికి ప్రతీకగా పేర్కొంటూ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం నిర్వహించిన 620 కిమీ పొడవైన మానవహారంలో లక్షలమంది మహిళలు పాల్గొన్నారు. సుమారు 50 లక్షలమంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌ తెలిపారు. పలుచోట్ల పెద్దఎత్తున క్రైస్తవులు, ముస్లింలు పాల్గొన్నారన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విన్యాసాలను నమోదు చేసే విశ్వ నమోదు సంఘం(యూఆర్‌ఎఫ్‌) మాత్రం 35 లక్షలమందికిపైగా పాల్గొన్నట్లు చెబుతోంది. కేరళ ఉత్తరభాగంలోని కాసరగాడ్‌లో ప్రారంభమైన ‘విమెన్‌ వాల్‌’.. దక్షిణభాగంలోని తిరువనంతపురంలో గల ‘వెల్లయంబాలమ్‌’ వరకు సముద్రతీరం వెంబడి రహదారుల మీదుగా కొనసాగింది. మహిళలతో పాటు బాలికలు సైతం మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి చేయిచేయి కలిపారు. మహిళలకు సంఘీభావంగా పలుచోట్ల పురుషులు కూడా వీరికి సమాంతరంగా మానవహారాలుగా నిల్చున్నారు. కాసరగాడ్‌లో ప్రారంభమైన మానవహారానికి కేరళ ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ నేతృత్వం వహించగా, వెల్లయంబాలమ్‌లో చిట్టచివరి మహిళగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ నిల్చున్నారు. వెల్లయంబాలమ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పాల్గొన్నారు. భాజపాకు గట్టి పట్టు ఉన్న చెట్టుకుండ్‌లో కొందరు భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు.. పోలీసులపై రాళ్లు విసరడంతో ముగ్గురు గాయపడ్డారు.

01main7b.jpg

నాయర్ల సంఘం హెచ్చరిక
శబరిమల ఆలయం ఆచారాలు, సంప్రదాయాలను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తామని నాయర్‌ సేవా సంఘం(ఎన్‌ఎస్‌ఎస్‌) హెచ్చరించింది. ముఖ్యమంత్రి విజయన్‌పై ధ్వజమెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా మానవహారంలో పాల్గొనేలా ఒత్తిడి చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇది మానవహారం కాదు.. కులగోడ అని విమర్శించింది.

ee turaka lanzzzas ki em pani mana relegion tho 

Posted
37 minutes ago, Kool_SRG said:

Chendaalam chesi dobbutunnaru...

Kerala tourism Ni nashanam chesela vunnaru ee kampu tho

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...