Jump to content

Recommended Posts

Posted

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఎన్నికల వేడి పూర్తయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలయింది. ఇంకా ఎన్నికలకు మూడు నుండి నాలుగు నెలలు గడువు ఉన్నాకూడా అప్పుడే హడావుడి మొదలయింది. 
ఇప్పటికే YSRCP అధ్యక్షుడు సుదీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు చేరుతుండగా ఆయన ఎన్నికలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నారు. 
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ తెలంగాణ ఎన్నికలలో ప్రచారం చేసి ఫలితాలపై నిరాశ చెందినప్పటికి ఆంధ్రప్రదేశ్ లో తన పాలన పై శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసినట్టే అని చెప్పాలి. 
“జంప్” మొదలు 
ఎన్నికలు మొదలు అవుతున్నాయి అనగానే పార్టీలలో జంప్ లు సర్వసాధారణం. కాని ఎన్నికలకు ముందే ఆంధ్ర లో జంప్ లు మొదలయ్యాయి. TDP పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ MLA , సీనియర్ నేత గుర్నాధ్ రెడ్డి TDPకి రాజీనామా చేశారు. ఆయన YSRCP లో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఆయన మొదట కాంగ్రెస్ లో ఉండగా జగన్ YSRCP పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉన్నారు. తర్వాత ఉప ఎన్నికలలో కూడా గెలిచారు. కాని 2014 లో YSRCP తరపున MLA గా పోటీ చేసి ఓడిపోయారు. JC దివాకర్ రెడ్డి సహాయంతో TDP లో చేరారు. “చంద్రబాబు ప్రత్యేక హోదాపై వైఖరికి,
ఆయన పాలనకు వ్యతిరేకంగా TDPకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు”.

 

https://prajaavani.com/andhra-pradesh/jump-started/?fbclid=IwAR1oCMX6bq8hiYXDOHmbIBDpBX4QOrQDZN3vEe6Xp6y_zvppxBwzdtXX4vU

Posted

veelaithe lokesh bob kooda YCP loki jump ayyi prajaasvaamyaaniki oka arthaanni chekurchaali

Posted

గుర్నాధ్ రెడ్డి and his family is the worst political family in Anantapur city

Jagan shouldn't have allowed him again

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...