Jump to content

Rangasthalam Release Date Confirmed in Kerala


Recommended Posts

Posted
 

ewrtg-wytwty.jpg

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులతో దుమ్ము దుమారం చేసే విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా రంగస్థలం. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డులను తిరగరాసిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. 100 రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కుమ్మేసిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ 18 న నుండి సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల సమాచారం ప్రకారం ఈ సినిమా 18 న భారీ గా సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అదెక్కడో తెలుసా…మలయాళంలో సినిమా ఈ నెల 18 న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
 
ప్రస్తుతం డబ్బింగ్ పనులను పూర్తీ చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి సినిమాల జోరు తగ్గగానే అక్కడ పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయబోతున్నారట. డేట్ చివరి నిమిషంలో మారే అవకాశం ఉన్నా కానీ ఈ సారి పక్కాగా అక్కడ అదే డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

https://t2blive.com/rangasthalam-again-in-200-theaters-18th/

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...