Jump to content

Recommended Posts

Posted

విభజన చట్టంలో సంపూర్ణంగా అమలు కావాల్సిన అంశాలు, బిల్లు చర్చ సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలుపై లోతైన అధ్యయనం చేసిన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పది ముఖ్యమైన అంశాలపై సమగ్ర నివేదిక విడుదల చేసింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని సూచించింది. కొన్ని హామీల అమలుకు కేంద్రం చూపుతున్న కారణాలు సహేతుకం కావని పేర్కొంది. విభజనకు ముందు తలసరి ఆదాయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా... విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున నిలిచిందని తెలిపింది. కేంద్రం గ్రాంట్లు, ప్రత్యేక సాయం రూపంలో నిధులివ్వాలని సూచించింది. ప్రత్యేక హోదా బదులుగా ఇస్తామన్న ప్రత్యేక సాయం.. పేరుకే తప్ప అమల్లో ఏ రకంగా ఉపయోగం లేదని అభిప్రాయపడింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎలా అమలు చేయొచ్చో వివరించింది. రెవిన్యూ లోటుపై కేంద్రం వాదన ఎలా తప్పో కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. 

Posted
39 minutes ago, Indiatoday2030 said:

Calling Pushpam batch

Posted
On 1/7/2019 at 7:16 PM, futureofandhra said:

Calling Pushpam batch

ichiina dabbu antha Singapore ki paye,,, 298thId

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...