Jump to content

Teenager sets dad on fire..


Recommended Posts

Posted

రణరంగమైన థియేటర్లు.. ఫ్యాన్స్ కత్తుల దాడి

Rajinikanth-And-Ajith-Fans-War-in-Tamilnadu-1547110700-1939.jpg

సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ భారీగా ఉంటారు. తెలుగు అభిమానులతో పోల్చితే తమిళ హీరోల అభిమారులు కొన్ని సార్లు విచక్షణ కోల్పోయి మరీ ప్రవర్తిస్తూ ఉంటారు. తమిళనాట అజిత్ విజయ్ రజినీకాంత్ అభిమానుల మద్య ఎప్పటికి గొడవ నడుస్తూనే ఉంటుంది. అలాంటి ఫ్యాన్స్ మద్య ఒక్క చోట వందల సంఖ్యలో చేరితే ఏమైనా ఉందా అనుకున్నట్లుగానే ఇరు వర్గాల ఫ్యాన్స్ మద్య బీభత్సమైన పోరు జరిగింది. థియేటర్లు రణరంగమైనాయి.

 


సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ మరియు అజిత్ ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఆడుతున్న మల్టీ ప్లెక్స్ మరియు పక్క పక్కన థియేటర్ల వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడినది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.

రెండు సినిమాలు విడుదలైన పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరు వర్గాల అభిమానులు కత్తులతో - కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని పదిమంది పాక్షికంగా గాయాలపాలయ్యారని తమిళ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కత్తులతో దాడి నేపథ్యంలో వెలూరు మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఏంటో అక్కడి వారికి తెలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హీరోలదే.

Posted
1 minute ago, Ram29 said:

u just tagged it no @3$%

sorry 31 eppudu creating ani adiga.. 31 miss chesa.

Posted
Just now, Kool_SRG said:

రెండు సినిమాలు విడుదలైన పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరు వర్గాల అభిమానులు కత్తులతో - కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని పదిమంది పాక్షికంగా గాయాలపాలయ్యారని తమిళ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

sFun_duh2

Posted
1 minute ago, Mitron said:

sorry 31 eppudu creating ani adiga.. 31 miss chesa.

haha will take a break from db after 30 bro

Posted
1 minute ago, Ram29 said:

haha will take a break from db after 30 bro

Ram ki badulu Krishna 1 , 2 , 3 modaledataava..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...