298thId Posted January 14, 2019 Report Posted January 14, 2019 19 hours ago, futureofandhra said: Hey musugu id kanisam direct id tho post chesey scene ledhu nuvvu kooda na bro.. did you like my DP? Quote
snoww Posted January 14, 2019 Report Posted January 14, 2019 పుల్లేరులో మట్టి తవ్వకాలు, రూ. కోట్ల విలువైన పోరంబోకు భూములను కైంకర్యం చేసుకొనే యత్నాలను ఆదిలోనే తుంచేసి పెద్దోళ్ల పని పట్టిన విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్ మరోసారి హడలెత్తించారు. సంక్రాంతి సంబరాల మాటున రూ.లక్షలు లాగేయడానికి బడాబాబులు, ప్రజాప్రతినిధుల యత్నాలపై ఆమె తాజాగా దృష్టిసారించారు. సబ్ డివిజినల్ పరిధిలోని పలు మండలాల్లో ఆమె కోడి పందేలను నిర్వహించకుండా సోమవారం తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలు గ్రామాల్లో మరో రెండు గంటల్లో పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు సబ్ కలెక్టర్ జోక్యంతో బెంబేలెత్తిపోయారు. ప్రత్యేకించి పెనమలూరు మండలంపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. సోమవారం ఉదయం నుంచి ఆమె పెనమలూరు మండల అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతోపాటు వారిని కోడిపందేలు, పేకాటలు నిర్వహించడం జరిగితే ఉద్యోగం గోవిందా అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు వణికిపోయారు. తహసీల్దారు, ఎంపీడీవో, ఎస్‌ఐలు, ఇతర మండల స్థాయి అధికారులు సోమవారం వేకువ జాము నుంచే గ్రామాల్లో పర్యటించడంతో నిర్వాహకులు హడలెత్తిపోయారు. ప్రత్యేకించి పెదపులిపాకలో భారీ ఎత్తున పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు అధికారుల హెచ్చరికలతో వెనక్కు తగ్గారు. అధికారులు ఏకంగా పందేలు నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్న బరిలోనే బిచాణా పెట్టడంతో పందేల కోసం తీసుకువచ్చిన టెంట్లు, కుర్చీలు, కోడిపుంజులు, ట్రాక్టర్లను తరలించుకుపోయారు. పెదపులిపాకలో పందేలు నిలిచిపోవడంతో ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త పోరంకిలో బరిని నిర్వహించడానికి ఉవ్విళ్లూరాడు. ఈ లోటును పోరంకిలో పూడ్చుకోవడానికి యత్నించాడు. పోలీసులు అధికారులు ఇతను ఏర్పాటు చేసిన శిబిరంపై దాడిచేయడంతో పందేం రాయుళ్లు పరారయ్యారు. Quote
snoww Posted January 14, 2019 Report Posted January 14, 2019 Misha singh seems to be a strong officer. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.