snoww Posted January 17, 2019 Report Posted January 17, 2019 తారక రామునికి ఘనమైన నివాళి 18న సత్తెనపల్లిలో తారకరామసాగర్.. ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రారంభం సభాపతి కోడెల శివప్రసాదరావు వెల్లడి సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడైన నందమూరి తారకరామారావు వర్ధంతిని ఈ నెల 18న ఘనంగా సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించబోతున్నట్లు శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పురపాలక సంఘానికి చెందిన 60 ఎకరాల చెరువును ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేశామన్నారు. చెరువు మధ్యలో 76 అడుగుల ఎత్తుతో నిర్మించిన రాష్ట్రంలోనే భారీ తారకరాముని విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి పనులతోపాటు పల్నాడు ప్రాంతానికి ఆధునిక విద్యనందించేందుకు ఉద్దేశించిన రూ.35 కోట్ల నిధులతో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు, రూ.92 కోట్లతో అచ్చంపేట రోడ్డులోని రైల్వేగేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణాలకు సీఎం భూమిపూజ చేస్తారని వెల్లడించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం పదిలం ఈనాడు, అమరావతి: తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ పదిలమేనని ఆ పార్టీ నాయకురాలు, హరికృష్ణ కుమార్తె సుహాసిని పేర్కొన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. Quote
snoww Posted January 17, 2019 Author Report Posted January 17, 2019 Quote తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ పదిలమేనని ఆ పార్టీ నాయకురాలు, హరికృష్ణ కుమార్తె సుహాసిని పేర్కొన్నారు. Johar Hari Anna Quote
perugu_vada Posted January 18, 2019 Report Posted January 18, 2019 Ntr/ysr/kcr lanti vallu oka section of crowd ki idols emo kani not for majority so statues etc ani public money waste chesthe mathram adi accounts for their own downfall, with so much social media around Quote
JollyBoy Posted January 18, 2019 Report Posted January 18, 2019 edavalandarikk statues pettadam denikaina paniki vastada. freedom fighter ki pettina ardam undi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.