Raithu_bidda2 Posted January 19, 2019 Report Posted January 19, 2019 తండ్రి: ఏరా జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఉందన్నావు, ఎలా రాసావు. కొడుకు: ఓ... బాగా రాసా నాన్న, 25 కి 25 వచ్చాయి.😒 తండ్రి: మరి 25 కి 25 వస్తే ఉత్సాహంగా ఉండకుండా అలా డల్ గా ఉన్నావేంట్రా??🤔 కొడుకు: ఏం ఉత్సాహం నాన్న కొచ్చిన్ పేపర్ చాల ఈజీగా ఇచ్చారు, రాసిన అందరికి 25కి 25 వచ్చాయి. 😏 తండ్రి: అంత ఈజీగా ఇచ్చారా, ఏం కొచ్చిన్స్ ఇచ్చారో కొన్ని చెప్పు. 🤔 1. కంప్యూటర్ కనుక్కుందెవరు 2. సెల్ ఫోన్ కనుక్కుందెవరు 3. సత్య నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ సిఈవో కావడనికి ప్రేరణ ఎవరు 4. పివి సిందు పతకం గెలవడానికి ఎవరు ప్రేరణ 5. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించెదెవరు 6. అమరావతిలో ఓలింపిక్స్ తీసుకొస్తానన్నదెవరు 7. నోట్ల రద్దు చేయమని మోడి గారికి చెప్పిందెవరు 8. ఎన్టీఆర్ కి టిడిపి పార్టి పెట్టమని చెప్పిందెవరు 9. ప్రపంచమేధావి లోకేష్ తండ్రి ఎవరు 10. ప్రపంచంలో పదేళ్ళు బిడ్డని చూడకుండా ఉన్న తండ్రెవరు 11. బ్రీటీషోళ్ల మీద పోరాడి స్వాతంత్య్రం తీసుకొచ్చిందెవరు 12. భారతదేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడెవరు 13. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా కట్టిందెవరు 14. మోడి ని ప్రధానిని చేసిందెవరు 15. వాజ్పెయిని ప్రధానిని చేసిందెవరు 16. దేవగౌడని ప్రధానిని చేసిందెవరు 17. పివిని ప్రధానిని చేసిందెవరు 18. ఐకే గుజ్రాల్ ప్రధానిని చేసిందెవరు 19. మూడు సార్లు ప్రధాని పధవిని పూచికపుల్లతో పోల్చి వద్దన్నదెవరు 20. చెప్పులతో కొట్టించి వ్యక్తికి భారతరత్న ఇవ్వమని డిమాండ్ చేస్తుందెవరు 21. వెన్నుపోటు పొడిచిన చేత్తోనే విగ్రహాని దండేసేదెవరు 22. నిప్పుకి పర్యాయపదం ఎవరు 23. ప్రత్యేక హోదా వెష్ట్ అన్నదెవరు 24. ప్రత్యేక హోదా బెష్ట్ అన్నదెవరు 25. ఈ ప్రపంచాన్ని కనిపెట్టిందెవరు ఇలా ఉన్నాయి నాన్న అన్ని ప్రశ్నలకి ఒకటే సమాదానం బాబోరు... #nippu #nijam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.