Jump to content

Vangaveeti Radha Resigns from YSRCP

Recommended Posts

Posted

veedantha fickle minded gadu inkokadu undadu bhayya......veedi gurinchi gatha 4 years ga news vasthune untadi

ayina akkada TDP money money money money eeee......andarini koni padesthadi

Posted

Congi, pilla congi, prp, ysr congi. Now janasena. 

All parties covered

Posted

Maa jagananna CM avvaalante veedu kaadu iron leg roja gadu resign cheyyaali

  • Haha 1
Posted

Idi expected ae ... veediki asalu importance ae ledu kada ycp lo ... last 2 years nunchi ..

  • Upvote 1
Posted
On 1/20/2019 at 10:01 PM, BoltOptions said:

Next into TDP ?

Yes talk of going in to TDP..

Posted
3 minutes ago, Kool_SRG said:

Yes talk of going in to TDP..

alaa chesthe veedu veella naanna ki direct ga droham chesinatte veedni kaaps and ranga anucharulu vadhilesthaaru

Posted
3 minutes ago, sinthakaai said:

alaa chesthe veedu veella naanna ki direct ga droham chesinatte veedni kaaps and ranga anucharulu vadhilesthaaru

25న TDPలోకి వంగవీటి రాధా!

వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాధారంగా మిత్రమండలి సభ్యుల అభిప్రాయాల మేరకు టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబును కలిసే అవకాశం

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన రాధారంగా మిత్రమండలి సభ్యులతో వంగవీటి రాధా సోమవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాధా వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ నేతలు ఆయనతో టచ్‌లోకి వచ్చారు. బుద్దా వెంకన్న సహా పలువురు నేతలు రాధా టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మద్దతుదారులు సైతం ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీలో చేరితేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

సమావేశం అనంతరం రాధా మద్దతుదారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. అ డిగినంత డబ్బులు ఇవ్వనందుకే రాధాకు టిక్కెట్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో రాధారంగా అభిమానులెవరూ వైసీపీకి ఓట్లేయవద్దు’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిణామాలను అంచనా వేస్తున్న రాధా టీడీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఒకట్రెండు రోజుల్లో ఆయన సీఎం చంద్రబాబును కలిసే అవకాశముంది. 

చంద్రబాబు ధ్రువీకరణ 
తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధా రాకను సీఎం చంద్రబాబునాయుడు ధ్రువీకరించారు. ఈ నెల 25న ఆయన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన కృష్ణా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ప్రయోజనాల కోసం రాధాను చేర్చుకుంటున్నామని, నేతలంతా ఆయన్ని కలుపుకొని వెళ్లాలని సూచించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Posted
Just now, Kool_SRG said:

idhi sollu le annaai samajika vargam lo internal ga differences start avthaai raadha tdp lo join avvadam mana nippu naagaraj babu congi ni support cheyyadam kante daarunam

Posted
12 minutes ago, Kool_SRG said:

Yes talk of going in to TDP..

dont think sO chances to join JANASENA Image result for JANASENA GIFS

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...