snoww Posted January 21, 2019 Report Posted January 21, 2019 రైతు రక్ష! 21-01-2019 02:10:24 సాగుకు సాయం చేసే పథకం 1.52 కోట్ల రైతు కుటుంబాలకు మేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ కౌలు రైతులకూ లబ్ధి చేకూర్చే యోచన ఉద్యోగులకు నివాసంపై ప్రత్యేక విధానం ఒక విడత డీఏ విడుదలకు ఓకే! పథకానికి నేడు కేబినెట్లో ఆమోదం అన్నదాతకు అండగా ‘రైతు రక్ష’ పేరిట సరికొత్త పథకం అమలు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలో గడిపే ఉద్యోగులు సొంత ఇల్లు సమకూర్చుకునేలా ఒక విధానాన్ని రూపొందిస్తోంది. ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ కూడా విడుదల చేయాలని భావిస్తోంది. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఖరీఫ్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ‘రైతు రక్ష’ అని పేరుపెట్టనున్నట్లు సమాచారం! నగదు రూపంలో అందించే సహాయాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సోమవారం కేబినెట్లో ఖరారు చేయనున్నారు. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం పక్కాగా నిక్షిప్తం చేసింది. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.30 కోట్ల మంది రైతులున్నట్లు అంచనా! ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటికీ ‘రైతు రక్ష’ ద్వారా లబ్ధి చేకూరనుంది. కౌలు రైతులకు కార్డులు మరోవైపు రాష్ట్రంలో ఉండే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఈ కార్డులను అందించారు. బ్యాంకులనుంచి తేలిగ్గా రుణాలు వచ్చేందుకు ఈ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్పుట్ సబ్సిడీవంటి ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు రక్ష పథకానికి కూడా ఈ కార్డులు ఉపకరిస్తాయి. నిజానికి... నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులకు ఆవాసం... ఒక డీఏ! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆవాసం కల్పించేలా ఒక విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. వీలున్నచోట్ల ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు, స్థలం కొరత ఉన్న చోట్ల అపార్ట్మెంట్లకు స్థలాలు ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందిస్తారు. ఇక... ఉద్యోగులకు ఒక డీఏ బకాయిని చెల్లిస్తూ ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో అమరావతి పరిధిలో పేదలకు దాదాపు 500ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేయాలన్న ఆలోచన ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న విధానంలో భాగంగా ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. Quote
tom bhayya Posted January 21, 2019 Report Posted January 21, 2019 karma raa babu inkenni chudalsi vasthundho raanu raanu Quote
Mr Mirchi Posted January 21, 2019 Report Posted January 21, 2019 elections vasthe vadhilesthunnaaru.......... fist numdi manchi panulu chesthu ( not freebies) power retain chesukovachuga..vedava panulu chesi chivarilo ilaa thagaletti chi...veedane kaadhu prathi boku party inthe Quote
reality Posted January 21, 2019 Report Posted January 21, 2019 నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. Quote
reality Posted January 21, 2019 Report Posted January 21, 2019 @snoww bro, koulu raithu ni gurthinchadak kastam ayina sare... chesthunnarante mechukovali brother... deeni kosam real-time dashboard use chesi thelusukuntarani appatlo lokesh babu cheppadu... first of its kind #FOIK Quote
snoww Posted January 21, 2019 Author Report Posted January 21, 2019 5 minutes ago, reality said: @snoww bro, koulu raithu ni gurthinchadak kastam ayina sare... chesthunnarante mechukovali brother... deeni kosam real-time dashboard use chesi thelusukuntarani appatlo lokesh babu cheppadu... first of its kind #FOIK Yeah. That will be a very complex task Quote
reality Posted January 21, 2019 Report Posted January 21, 2019 12 minutes ago, snoww said: Yeah. That will be a very complex task Koulu raithu card ante just like voter card...how can govt know how many ecres they are “kouling” at a given time? Do they have to swipe that card in pappu’s butt to see that info? Or simple ga TDP karyakarthalaku aa cards isthara? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.