Jump to content

Recommended Posts

Posted
ఆంధ్రలో డ్రోన్ల విప్లవం: లోకేశ్‌
26-01-2019 02:33:32
 
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల విప్లవం కొనసాగుతోందని ఐటీ మంత్రి లోకేశ్‌ అన్నారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రవిద్యార్థులు డ్రోన్లు తయారు చేసే సత్తా కలిగి ఉండడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రోన్లు, పరికరాల తయారీ కోసం ప్రత్యేకం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిందని వివరించారు. అత్యాధునిక డ్రోన్ల తయారీ ఉపకరణాలను రూపొందించడంలో ప్రభుత్వం భాగస్వామ్యమైందని లోకేశ్‌ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, ప్రజాసేవలోనూ డ్రోన్ల వినియోగాన్ని పెంచుతామన్నారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు కూడా పెడుతూ నిర్ణయం తీసుకున్నామని, ఫలితంగా భద్రతకు ప్రాధాన్యం కలుగుతుందని చెప్పారు. ఇప్పుడు పలు దేశాలు భద్రత, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల్లో డ్రోన్ల భాగస్వామ్యాన్ని పెంచాయని లోకేశ్‌ వివరించారు.
Posted
11 minutes ago, snoww said:

eenadu - andhra lo donlu prashansalatho mogina loki and bob phonlu... 

Posted

కొన్నాళ్ళు ఆగండి.. డ్రోన్ అనే పరికరం ఒకటి ఉందని  దేశానికి చెప్పిన మొదటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. 

Posted
డ్రోన్‌ విప్లవం దిశగా రాష్ట్రం ముందడుగు 

కొత్త మార్గదర్శకాలను అమలు  చేయాలని నిర్ణయం 
దేశంలోనే ఇది మొదటిసారి

ap-main2a_1.jpg

దావోస్‌: డ్రోన్‌ విప్లవం దిశగా ఆంధ్రప్రదేశ్‌ కీలక ముందడుగు వేసింది. కొత్తగా ఆవిష్కరించిన ‘అడ్వాన్స్డ్‌ డ్రోన్‌ ఆపరేటర్స్‌ టూల్‌కిట్‌’ను అమలు చేయడానికి నిర్ణయించింది. తద్వారా భారత్‌లో దీన్ని చేపట్టబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది. మందులు వంటి కీలక సరఫరాలను రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగించాలనుకుంటున్న ప్రభుత్వాలకు ఇది ఓపెన్‌ సోర్స్‌ మార్గదర్శిగా పనికొస్తుంది.  దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈ ఓపెన్‌ సోర్స్‌ గైడ్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా రవాణా కార్యకలాపాలను వీలుకల్పించేలా ఈ టూల్‌కిట్‌లో అభివృద్ధి చేసిన విధానపరమైముసాయిదాలను పరీక్షించడం మొదలుపెడతామని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ దావోస్‌ సదస్సులో వెల్లడించారు. దీన్ని అమలు చేసే మొట్టమొదటి ప్రభుత్వ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలవడం గర్వకారణమన్నారు. ఇందులోని అంశాలను ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రజలకు కీలకమైన వైద్య సంబంధిత సరఫరాలను చేరవేసే ఒక డ్రోన్‌ రవాణా కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. స్విట్జర్లాండ్‌, రువాండా ప్రభుత్వాలతో విస్తృత భాగస్వామ్యం ద్వారా ఈ టూల్‌కిట్‌ను అభివృద్ధి చేశారు. డ్రోన్‌ ఇన్నోవేటర్స్‌ నెట్‌వర్క్‌ (డీఐఎన్‌) చేసిన కసరత్తును ఉపయోగించుకున్నారు. సమాజానికి ఉపయోగపడే అధునాతన డ్రోన్‌ కార్యకలాపాలను ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వాలకు ఉపయోగపడే మార్గసూచీ. డ్రోన్‌ కార్యకలాపాల్లో నేర్చుకున్న పాఠాల ఆధారంగా దీన్ని రూపొందించారు. డ్రోన్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయడంలో ఉన్న అవరోధాలను అధిగమించి, భద్రంగా వాయు మాధ్యమ వినియోగానికి ఊతమిచ్చే చర్యలను పాటించేందుకు ఇది దోహదపడుతుంది. ప్రభుత్వాల పరిశీలన కోసం నిర్దిష్ట సూచనలను కూడా ఇందులో చేశారు. డ్రోన్‌ ద్వారా బట్వాడా సేవలను అందిస్తున్న సంస్థల్లో తాము ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నామని జిప్‌లైన్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు విల్‌ హెట్జలర్‌ చెప్పారు. తాజా టూల్‌కిట్‌లో తాము కూడా తమ అనుభవాన్ని జోడించామని తెలిపారు.

Posted

nannagaru nannagaru, amaravathi to singapore flights badhulu drones nadupudam nannagaru, runway lu avasaram ledhu, fuel badhulu batteries tho fly cheyochu

images?q=tbn:ANd9GcQ4f2lNwFTbhnu_GCfW-ql

Kharjura Naidu manavadu jeedi pappu avthadu anukunte, kandipappu ayyadu ayya, ma nayaneee

nara-lokesh-759.jpg

Posted

drone lu emi chestai ra bhai .. dont tell me phantom manufactuuring in Vizag .. or manolu make in india initiative to india brand la chestunnara .. i think thats the thing. Hobbyking lo parts koni india lo chestunnaru or asseble chestunnaru maybe.. adi matter.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...