JANASENA Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్ Jan 30, 2019, 22:58 IST వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్లో అడ్మిషన్ తీసుకుని తద్వారా పొందిన ధ్రువపత్రాలు బోగస్ గా గుర్తించిన కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం పలువురు విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అక్కడి వర్గాలు చెప్పాయి. కేవలం అమెరికాలో కొనసాగేందుకు వీలుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గుర్తించి తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా మొత్తం యూనివర్సిటీయే ఫేక్ అని బయటపడింది. మిడిల్ ఈస్ట్ కు చెందిన పలువురు వ్యక్తులు ఈ ఫేక్ యూనివర్సిటీని నడిపిస్తున్నారని, తరగతులు నిర్వహించకపోవడం, ఏ డిపార్ట్మెంట్ లో కూడా ప్రొఫెసర్లు లేకపోవడం వంటి అనేక విషయాలు తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. యూనివర్సిటీకి అక్రిడిటేషన్ కూడా లేదని బయటపడినట్టు సమచారం అందింది. యూనివర్సిటీ సెవిస్ ఉల్లంఘన కింద అట్లాంటా జార్జియాలో నలుగురు భారతీయ విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. అయితే, మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేసింది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారన్న పూర్తి వివరాలు అందాల్సి ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 Aaah pina photo lo okkadu kuda India vaadi la lede Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted January 30, 2019 Author Report Share Posted January 30, 2019 1 minute ago, Kool_SRG said: Aaah pina photo lo okkadu kuda India vaadi la lede kurchunnavadu indian aa ga Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 1 minute ago, JANASENA said: kurchunnavadu indian aa ga Ala ela cheptaaru Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 4 minutes ago, Kool_SRG said: Ala ela cheptaaru skin color brother Quote Link to comment Share on other sites More sharing options...
panipoori Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 Kottesaaam @USCIS1 Quote Link to comment Share on other sites More sharing options...
JollyBoy Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 11 minutes ago, Kool_SRG said: Ala ela cheptaaru news kavala vadda Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 farmingtn hills lo university vunda ? Quote Link to comment Share on other sites More sharing options...
JollyBoy Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 Just now, kakatiya said: farmingtn hills lo university vunda ? online lo undi Quote Link to comment Share on other sites More sharing options...
Rajugadu Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 18 minutes ago, JANASENA said: పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్ Jan 30, 2019, 22:58 IST వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్లో అడ్మిషన్ తీసుకుని తద్వారా పొందిన ధ్రువపత్రాలు బోగస్ గా గుర్తించిన కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం పలువురు విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అక్కడి వర్గాలు చెప్పాయి. కేవలం అమెరికాలో కొనసాగేందుకు వీలుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గుర్తించి తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా మొత్తం యూనివర్సిటీయే ఫేక్ అని బయటపడింది. మిడిల్ ఈస్ట్ కు చెందిన పలువురు వ్యక్తులు ఈ ఫేక్ యూనివర్సిటీని నడిపిస్తున్నారని, తరగతులు నిర్వహించకపోవడం, ఏ డిపార్ట్మెంట్ లో కూడా ప్రొఫెసర్లు లేకపోవడం వంటి అనేక విషయాలు తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. యూనివర్సిటీకి అక్రిడిటేషన్ కూడా లేదని బయటపడినట్టు సమచారం అందింది. యూనివర్సిటీ సెవిస్ ఉల్లంఘన కింద అట్లాంటా జార్జియాలో నలుగురు భారతీయ విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. అయితే, మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేసింది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారన్న పూర్తి వివరాలు అందాల్సి ఉంది. Edi sakshi lo ani ela cheptunnav ba.. Quote Link to comment Share on other sites More sharing options...
panipoori Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 4 minutes ago, Rajugadu said: Edi sakshi lo ani ela cheptunnav ba.. vachindi man sakshi lo check online Quote Link to comment Share on other sites More sharing options...
Rajugadu Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 Kk Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 repu tv9 ntv anni lolli okati india nundi parents calling endi LK galla lolli manalni prashanga undanivvara Quote Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 25 minutes ago, Kool_SRG said: Aaah pina photo lo okkadu kuda India vaadi la lede vaallu ICE adhikaarulu babai...vidhyardhulu kaadu Quote Link to comment Share on other sites More sharing options...
Rajugadu Posted January 30, 2019 Report Share Posted January 30, 2019 5 minutes ago, kevinUsa said: repu tv9 ntv anni lolli okati india nundi parents calling endi LK galla lolli manalni prashanga undanivvara india lo unna vallaki cheppakaleka chavali eppudu.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.