Jump to content

t v 3* 3 shuru chesindi...


Recommended Posts

Posted

naku ma amma morning call chesi nuvvu safe kada ani adigindi 

Posted
Just now, kevinUsa said:

naku ma amma morning call chesi nuvvu safe kada ani adigindi 

nuvvu safe ee na?

Posted

inka nenu whats app status lo na eh okati pettali...

 

Posted

eenadu too . valla paruvu paaye

అమెరికాలో 8 మంది భారతీయుల అరెస్ట్‌

03101brkk-us.jpg

న్యూయార్క్‌: అమెరికాలో విద్యార్థులు అక్రమంగా నివసించేందుకు సహకరిస్తున్న దళారీలను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్న 8 మంది భారత సంతతి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వర్సిటీల పేరుతో అక్రమ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డెట్రాయిట్‌లో ఆరుగురిని, వర్జీనియా, ఫ్లోరిడాలో ఇద్దర్ని అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అరెస్టైన వారిలో భరత్‌ కాకిరెడ్డి, సురేశ్‌ కందాల, ఫణిదీప్‌ కర్నాటి, ప్రేమ్‌ రాంపీసా, సంతోష్‌ శామా, అవినాష్‌ తక్కళ్లపల్లి, అశ్వంత్‌ నూనె, నవీన్‌ ప్రత్తిపాటి ఉన్నట్లు సమాచారం.

Posted

ABN :

 

నకిలీ యూనివర్శిటీపై వల..అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్

636845222542119005.jpg

వాషింగ్టన్: అమెరికాలోని ఓ ఫేక్ యూనివర్శిటీలో తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఏకంగా యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. 2015లో ఏర్పాటైన ఈ వర్శిటీలో 2017 నుంచి అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు. ఇమిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లకోసం అధికారులు మారువేషాల్లో వలపన్నారు. అక్రమంగా అడ్మిషన్ పొందిన వారందరినీ అరెస్ట్ చేసి డెట్రాయిట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో తెలుగు వారు ఉండటంతో.. ఈ వార్త అమెరికాలోని తెలుగు కుటుంబాలలో కలకలం రేపింది. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్ స్టేషన్‌లో 14 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. లాయర్లను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారంతా సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మొత్తంగా ఈ యూనివర్శిటీ ద్వారా 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలను ఇచ్చారు. ఈ పత్రాలను అందించేందుకు ఎనిమిది మంది తెలుగు వాళ్లు సహకరించినట్టు సమాచారం. నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ పొందిన వారందరినీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. తెలుగు వారితో పాటు..మొత్తంగా ఎంత మంది అరెస్టయ్యారో తెలియాల్సి ఉంది.

కాగా, ఈ విషయంపై ఏబీఎన్‌తో మాట్లాడిన తానా ప్రతినిధి అశోక్ కొల్లా.. విద్యార్థులకు న్యాయపరంగా సాయం చేస్తామని తెలిపారు. విద్యార్థులు అమెరికాలోనే ఉండేలా చూస్తామన్నారు. అమెరికాలో ఫేక్ యూనివర్శిటీలు ఉన్నాయి..విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 

Posted
1 hour ago, kevinUsa said:

naku ma amma morning call chesi nuvvu safe kada ani adigindi 

@3$%

Posted
1 hour ago, kevinUsa said:

naku ma amma morning call chesi nuvvu safe kada ani adigindi 

Kota-Srinivas-Dookudu-GIFs.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...