Jump to content

Recommended Posts

Posted
5 రోజులే గడువు
01-02-2019 03:27:58
 
636845884792235467.jpg
‘‘ చట్టబద్ధంగా స్వదేశంలో ఉండే కంటే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉండడమే మేలని భావించిన వేలాది భారతీయ యువత ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. స్టేటస్‌ పెంచుకుందామని వెళ్లి అక్కడ ‘స్టేటస్‌’ కోల్పోయి బతకాల్సి వస్తోంది. అన్ని రోజులూ మనవి కావు అని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. దీనిపై ట్రంప్‌ను నిందించడానికి లేదు. అమెరికా జనాభా ప్రకారం చూస్తే ప్రతీ వందమందిలో నలుగురు చట్టవిరుద్ధంగా ఉంటున్నవారే. ఇది అంతకంతకూ పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికే వలస విధానాలు కట్టుదిట్టమవుతున్నాయి....’’
- డాక్టర్‌ శ్రీనివాసరావు, న్యూయార్క్‌లో స్థిరపడ్డ భారత సైంటిస్టు
 
  • అమెరికాలో అక్రమ విద్యార్థులకు ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌
  • అందులో వందల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల వారు
వాషింగ్టన్‌, జనవరి 31: అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వేలాది మంది విద్యార్థులు ఇక తట్టా బుట్టా సర్దుకుని బయల్దేరాల్సిన పరిస్థితి. గత ఏడాది డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం- ఎఫ్‌, ఎమ్‌, జే కేటగిరీ విద్యార్థులనేక మంది చట్టవ్యతిరేక ముద్ర కారణంగా అక్కడుండడానికి అర్హత కోల్పోతున్నారు. 2018 ఆగస్టు 9న ఆ చట్టం చేసిన ప్రభుత్వం- 180 రోజులకు మించి అక్రమంగా దేశంలో ఉంటున్న వారు ఇంకా కొనసాగితే అమెరికన్‌ చట్టాల ప్రకారం వారిని ప్రాసిక్యూట్‌ చేస్తామని, అంతేకాక వారు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా మూడు నుంచి 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది.
 
ఆ 180 రోజుల గడువూ ఫిబ్రవరి 5న ముగుస్తోంది. స్టేటస్‌ (అంటే విద్యార్థిగా చదువుకోడాని. అక్కడ నివాసం ఉండడానికి ఉన్న అర్హత) కోల్పోయిన వారు ఒక్క క్షణం కూడా ఉండరాదన్నది రూల్‌. ఎన్ని రోజులు ఆ స్టేట్‌సను అతిక్రమిస్తే- దాన్ని బట్టి నిషేధం ఎన్నేళ్లు విధిస్తారన్నది ఉంటుంది. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు వేల మంది భారతీయ విద్యార్థులు దెబ్బతినే అవకాశం ఉంది. వీరిలో వందల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా అంతటా విమానాల రద్దు, రీషెడ్యూలింగ్‌ సాగుతోంది. 5వ తేదీ కంటే రెండు మూడు రోజుల ముందే భారత్‌కు తిరిగొచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అనేకమంది సూచిస్తున్నారు. స్టేట్‌సను పూర్తిగా కోల్పోయి నిషేధం వేటుకు గురయ్యే కంటే ప్రస్తుతానికి తిరిగెళ్లిపోయి మళ్లీ తాజాగా వీసా మీద రావడం మంచిదని సలహా ఇస్తున్నారు.
 
కారణాలనేకం
ఓ విద్యార్థి ‘స్టేటస్‌’ కోల్పోవడానికి చాలా కారణాలుంటాయి. కొన్ని చెప్పగలిగినవీ, కొన్ని చెప్పలేనివీ. 12 నెలలకు మించి సర్క్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. కొన్ని శిక్షణలు కారణాంతరాల వల్ల సకాలంలో పూర్తికాకపోయినా సరే అధికారులకు అవేవీ పట్టదు. 12 నెలలంటే 12 నెలలే. ఆ పైన చట్టవిరుద్ధమే. స్టేటస్‌ మార్చుకోడానికి అనుమతివ్వాలని ఓ అభ్యర్థి దరఖాస్తు చేసినపుడు అతనికి లేక ఆమెకు గనక ఆర్‌ఎ్‌ఫఈ (రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌) నోటీసు వస్తే ఇక అక్కడ ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు సమాధానం మరింత క్లిష్టమవుతుంది. ఉల్లంఘన పీరియడ్‌ గనక మొదలైతే ఎఫ్‌-1 నుంచి హెచ్‌-1బీ కి మారడం కూడా చాలా కష్టం. వీసా ఇవ్వనే ఇవ్వరు. వివిధ విశ్వవిద్యాలయాల్లో రకరకాల నిబంధనలుంటాయి. నిర్ణీత గడువులోగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌ సంపాదించడం ఇబ్బంది అవుతున్న దృష్టాంతాలున్నాయి. అదే విధంగా.. ఓ విద్యార్థి చదువు మానేసి అక్రమంగా ఉద్యోగం సంపాదించుకోవడం కూడా లేకపోలేదు. అమెరికాలో ఉండిపోవాలన్న కాంక్షతో అనేకమంది రూల్స్‌ను అతిక్రమించడం అసలుకే ఎసరు తెస్తోందని అంటున్నారు. నిరుడు ఆగస్టు 9కు ముందే స్టేటస్‌ కోల్పోయిన వారి పరిస్థితి మరీ ఇబ్బందికరం. వారు గనక ఫిబ్రవరి 5లోగా అమెరికా విడిచి వెళ్లకపోతే ఖాయంగా మూడేళ్ల నిషేధపు వేటు పడిపోతుంది. నిరుడు ఆగస్టుకు ముందే స్టేటస్‌ను ఉల్లంఘించి ఈ ఏడాది ఆగస్టు వరకూ అమెరికాలోనే ఉంటే వారు పదేళ్ల పాటు నిషేధానికి గురవుతారు.
 
ఈ చట్టవ్యతిరేక నివాస విధానాన్ని సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. తమను ఉల్లంఘనుల జాబితాలో చేర్చిన పద్ధతి లోపభూయిష్టమని వాదించిన ఆ ఇద్దరికీ మాత్రం కోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇది వేల మందికి ఓ ఆశాదీపమని ఇండియన్‌ అమెరికన్‌ సంఘాలు అంటున్నాయి.
 
ఏ విద్యార్థులు?
ఎఫ్‌-1 అంటే అమెరికన్‌ స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులు
ఎమ్‌-1 అంటే వృత్తి విద్యా కోర్సుల (నాన్‌ అకడమిక్‌) చదవడానికి, శిక్షణ పొందడానికి అమెరికా వచ్చే విదేశీ విద్యార్థులు
జే-1 అంటే తాము చదువుకున్న కోర్సులపై ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోడానికిఎక్స్ఛేంజి ప్రోగ్రాం కింద వచ్చే విదేశీ విద్యార్థులు
 
దేనికి అర్హులు?
ఎఫ్‌-1 విద్యార్థులు వారానికి 15 గంటల ఆన్‌-క్యాంపస్‌ ఎంప్లాయిమెంట్‌కు అర్హులు
ఎమ్‌-1 విద్యార్థులు క్యాంప్‌సలోనూ, వెలుపలా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇందుకు ఇమిగ్రేషన్‌ విభాగం అనుమతి తప్పనిసరి
జే-1 విద్యార్థులు వర్క్‌ అండ్‌ స్టే కింద అమెరికాలో సంపాదించుకోవచ్చు. అయితే ఆ ఉద్యోగం విదేశాంగ శాఖ అనుమతి పొందిన సంస్థలోనే (స్పాన్సర్‌ చేసే సంస్థ) చేయాల్సి ఉంటుంది.
Posted

nijam gaane vellipovaala 1st day CPT candidates next 5 days lo ? 

Antha strict gaa implement chesthara ? Thousands lo vuntaaru students. 

Posted
Quote

ఇప్పటికే అమెరికా అంతటా విమానాల రద్దు, రీషెడ్యూలింగ్‌ సాగుతోంది. 5వ తేదీ కంటే రెండు మూడు రోజుల ముందే భారత్‌కు తిరిగొచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అనేకమంది సూచిస్తున్నారు. స్టేట్‌సను పూర్తిగా కోల్పోయి నిషేధం వేటుకు గురయ్యే కంటే ప్రస్తుతానికి తిరిగెళ్లిపోయి మళ్లీ తాజాగా వీసా మీద రావడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Posted
On 1/28/2019 at 1:44 AM, samaja_varagamana said:

past lo vinna ekada undi idhi ???

On 1/28/2019 at 1:09 AM, Mitron said:

thoo.. worst ga tayarayyadu

20 minutes ago, snoww said:
5 రోజులే గడువు
01-02-2019 03:27:58
 
636845884792235467.jpg
‘‘ చట్టబద్ధంగా స్వదేశంలో ఉండే కంటే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉండడమే మేలని భావించిన వేలాది భారతీయ యువత ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. స్టేటస్‌ పెంచుకుందామని వెళ్లి అక్కడ ‘స్టేటస్‌’ కోల్పోయి బతకాల్సి వస్తోంది. అన్ని రోజులూ మనవి కావు అని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. దీనిపై ట్రంప్‌ను నిందించడానికి లేదు. అమెరికా జనాభా ప్రకారం చూస్తే ప్రతీ వందమందిలో నలుగురు చట్టవిరుద్ధంగా ఉంటున్నవారే. ఇది అంతకంతకూ పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికే వలస విధానాలు కట్టుదిట్టమవుతున్నాయి....’’
- డాక్టర్‌ శ్రీనివాసరావు, న్యూయార్క్‌లో స్థిరపడ్డ భారత సైంటిస్టు
 
  • అమెరికాలో అక్రమ విద్యార్థులకు ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌
  • అందులో వందల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల వారు
వాషింగ్టన్‌, జనవరి 31: అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వేలాది మంది విద్యార్థులు ఇక తట్టా బుట్టా సర్దుకుని బయల్దేరాల్సిన పరిస్థితి. గత ఏడాది డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం- ఎఫ్‌, ఎమ్‌, జే కేటగిరీ విద్యార్థులనేక మంది చట్టవ్యతిరేక ముద్ర కారణంగా అక్కడుండడానికి అర్హత కోల్పోతున్నారు. 2018 ఆగస్టు 9న ఆ చట్టం చేసిన ప్రభుత్వం- 180 రోజులకు మించి అక్రమంగా దేశంలో ఉంటున్న వారు ఇంకా కొనసాగితే అమెరికన్‌ చట్టాల ప్రకారం వారిని ప్రాసిక్యూట్‌ చేస్తామని, అంతేకాక వారు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా మూడు నుంచి 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది.
 
ఆ 180 రోజుల గడువూ ఫిబ్రవరి 5న ముగుస్తోంది. స్టేటస్‌ (అంటే విద్యార్థిగా చదువుకోడాని. అక్కడ నివాసం ఉండడానికి ఉన్న అర్హత) కోల్పోయిన వారు ఒక్క క్షణం కూడా ఉండరాదన్నది రూల్‌. ఎన్ని రోజులు ఆ స్టేట్‌సను అతిక్రమిస్తే- దాన్ని బట్టి నిషేధం ఎన్నేళ్లు విధిస్తారన్నది ఉంటుంది. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు వేల మంది భారతీయ విద్యార్థులు దెబ్బతినే అవకాశం ఉంది. వీరిలో వందల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా అంతటా విమానాల రద్దు, రీషెడ్యూలింగ్‌ సాగుతోంది. 5వ తేదీ కంటే రెండు మూడు రోజుల ముందే భారత్‌కు తిరిగొచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అనేకమంది సూచిస్తున్నారు. స్టేట్‌సను పూర్తిగా కోల్పోయి నిషేధం వేటుకు గురయ్యే కంటే ప్రస్తుతానికి తిరిగెళ్లిపోయి మళ్లీ తాజాగా వీసా మీద రావడం మంచిదని సలహా ఇస్తున్నారు.
 
కారణాలనేకం
ఓ విద్యార్థి ‘స్టేటస్‌’ కోల్పోవడానికి చాలా కారణాలుంటాయి. కొన్ని చెప్పగలిగినవీ, కొన్ని చెప్పలేనివీ. 12 నెలలకు మించి సర్క్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. కొన్ని శిక్షణలు కారణాంతరాల వల్ల సకాలంలో పూర్తికాకపోయినా సరే అధికారులకు అవేవీ పట్టదు. 12 నెలలంటే 12 నెలలే. ఆ పైన చట్టవిరుద్ధమే. స్టేటస్‌ మార్చుకోడానికి అనుమతివ్వాలని ఓ అభ్యర్థి దరఖాస్తు చేసినపుడు అతనికి లేక ఆమెకు గనక ఆర్‌ఎ్‌ఫఈ (రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌) నోటీసు వస్తే ఇక అక్కడ ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు సమాధానం మరింత క్లిష్టమవుతుంది. ఉల్లంఘన పీరియడ్‌ గనక మొదలైతే ఎఫ్‌-1 నుంచి హెచ్‌-1బీ కి మారడం కూడా చాలా కష్టం. వీసా ఇవ్వనే ఇవ్వరు. వివిధ విశ్వవిద్యాలయాల్లో రకరకాల నిబంధనలుంటాయి. నిర్ణీత గడువులోగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్‌ సంపాదించడం ఇబ్బంది అవుతున్న దృష్టాంతాలున్నాయి. అదే విధంగా.. ఓ విద్యార్థి చదువు మానేసి అక్రమంగా ఉద్యోగం సంపాదించుకోవడం కూడా లేకపోలేదు. అమెరికాలో ఉండిపోవాలన్న కాంక్షతో అనేకమంది రూల్స్‌ను అతిక్రమించడం అసలుకే ఎసరు తెస్తోందని అంటున్నారు. నిరుడు ఆగస్టు 9కు ముందే స్టేటస్‌ కోల్పోయిన వారి పరిస్థితి మరీ ఇబ్బందికరం. వారు గనక ఫిబ్రవరి 5లోగా అమెరికా విడిచి వెళ్లకపోతే ఖాయంగా మూడేళ్ల నిషేధపు వేటు పడిపోతుంది. నిరుడు ఆగస్టుకు ముందే స్టేటస్‌ను ఉల్లంఘించి ఈ ఏడాది ఆగస్టు వరకూ అమెరికాలోనే ఉంటే వారు పదేళ్ల పాటు నిషేధానికి గురవుతారు.
 
ఈ చట్టవ్యతిరేక నివాస విధానాన్ని సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. తమను ఉల్లంఘనుల జాబితాలో చేర్చిన పద్ధతి లోపభూయిష్టమని వాదించిన ఆ ఇద్దరికీ మాత్రం కోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇది వేల మందికి ఓ ఆశాదీపమని ఇండియన్‌ అమెరికన్‌ సంఘాలు అంటున్నాయి.
 
ఏ విద్యార్థులు?
ఎఫ్‌-1 అంటే అమెరికన్‌ స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులు
ఎమ్‌-1 అంటే వృత్తి విద్యా కోర్సుల (నాన్‌ అకడమిక్‌) చదవడానికి, శిక్షణ పొందడానికి అమెరికా వచ్చే విదేశీ విద్యార్థులు
జే-1 అంటే తాము చదువుకున్న కోర్సులపై ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోడానికిఎక్స్ఛేంజి ప్రోగ్రాం కింద వచ్చే విదేశీ విద్యార్థులు
 
దేనికి అర్హులు?
ఎఫ్‌-1 విద్యార్థులు వారానికి 15 గంటల ఆన్‌-క్యాంపస్‌ ఎంప్లాయిమెంట్‌కు అర్హులు
ఎమ్‌-1 విద్యార్థులు క్యాంప్‌సలోనూ, వెలుపలా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇందుకు ఇమిగ్రేషన్‌ విభాగం అనుమతి తప్పనిసరి
జే-1 విద్యార్థులు వర్క్‌ అండ్‌ స్టే కింద అమెరికాలో సంపాదించుకోవచ్చు. అయితే ఆ ఉద్యోగం విదేశాంగ శాఖ అనుమతి పొందిన సంస్థలోనే (స్పాన్సర్‌ చేసే సంస్థ) చేయాల్సి ఉంటుంది.

CPT Vallu vellipovali ani em ledhu kadha ikkada

Posted
6 minutes ago, emmantav said:

CPT Vallu vellipovali ani em ledhu kadha ikkada

ఓ విద్యార్థి ‘స్టేటస్‌’ కోల్పోవడానికి చాలా కారణాలుంటాయి. కొన్ని చెప్పగలిగినవీ, కొన్ని చెప్పలేనివీ. 12 నెలలకు మించి సర్క్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. కొన్ని శిక్షణలు కారణాంతరాల వల్ల సకాలంలో పూర్తికాకపోయినా సరే అధికారులకు అవేవీ పట్టదు. 12 నెలలంటే 12 నెలలే. ఆ పైన చట్టవిరుద్ధమే

Posted
29 minutes ago, snoww said:

clear gaa ledu idi. But there is news going on day 1 CPT is considered out of status. 

LTT for experts. 

Posted

Bharath Boddu

January 30, 2019

Why did you instill fear about CPT in the video you did in the morning. Please do not spread information if it is not deemed true.

Reply
  • f2bff22647ed9cdc72a6e0b574e9301e?s=120&d

    ImmigrationGirl

    January 30, 2019

    Schools are issuing CPT to students who are not eligible for it based on current USCIS interpretation. Those students can end up with a 3 or 10 year bar. People should be scared about that.

    If your friend was about to do something stupid that would ruin his career for the next 3 or 10 years, wouldn’t you try to warn him?

Posted
Just now, snoww said:

RG

January 31, 2019

Boddu,
Even in the indictment they clearly say “CPT not integral part of degree”. Tell me one Day1cpt school where cpt is integral part of degree???? All these bogus schools should be closed before they ruin more people lives….

Posted
1 minute ago, karthikn said:

India poyinappudu sampitharemo nannu. Colony janala ki dooram ga undali 2qi029f.gif

eppudu vachaavu ani kakunda ninnu pampeysaara ani start chesthaaru emo

Posted

SSJJ

January 29, 2019

Immigration Girl, is CPT on 2nd masters considered as unlawful presence?

Reply
  • f2bff22647ed9cdc72a6e0b574e9301e?s=120&d

    ImmigrationGirl

    January 29, 2019

    USCIS has issued many decisions stating that CPT at the same degree level after you have used your OPT time is not properly authorized and therefore a violation of status. This kind of decision means that the individual has accrued unlawful presence.

Posted
6 minutes ago, tom bhayya said:

eppudu vachaavu ani kakunda ninnu pampeysaara ani start chesthaaru emo

@3$% adhe ga.. trump ee madhay andarni pampisthunnadantaga.. apudu nenu adhem ledhu andarini kaadu ila sodhi cheppali.. kanapadakunda thirigithe best lol

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...