Jump to content

Recommended Posts

Posted
ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ తొలగింపు
09-02-2019 08:56:14
 
636852993731477167.jpg
అమరావతి:  టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌‌కు చెందిన వాట్సాప్ అకౌంట్‌పై ఆ సంస్థ వేటు వేసింది. ఆయన ఖాతాను నిషేధించింది. సీఎం రమేష్‌కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నియమ నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై చాలా ఫిర్యాదులు అందాయని అందుకే సేవలు నిలిపివేశామని సంస్థ నుంచి సమాధానం వినిపించింది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడే చర్యల్లో భాగంగా ఫిర్యాదుదారుల వివరాలు మాత్రం అందజేయలేమని వాట్సాప్ సంస్థ స్పష్టం చేసింది. తన వాట్సాప్ బ్యాన్ అవడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్‌ ఆరోపిస్తున్నారు.
Posted
Quote

తన వాట్సాప్ బ్యాన్ అవడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్‌ ఆరోపిస్తున్నారు.

damn Bodi 

 

Posted

Haha. Deeniki kooda bjp ney reason aaa. Pilla congi pilla p veshalu

Posted

Asalu veedu ekkadanundi won ayyaduu, ee sari padiddi veedi ki pedda biscuit

Posted
Just now, karna11 said:

Asalu veedu ekkadanundi won ayyaduu, ee sari padiddi veedi ki pedda biscuit

He is Rajya Sabha member. 

Posted
సీఎం రమేశ్‌ వాట్సాప్‌ ఖాతా నిలిపివేత

09cmramesh54358.jpg

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్‌ వాట్సాప్‌ ఖాతాను వాట్సాప్‌ యాజమాన్యం నిలిపివేసింది. సేవలు వినియోగించుకునే హక్కు కోల్పోయారని పేర్కొంది. పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను నిలిపివేశామని వాట్సాప్‌ సంస్థ స్పష్టంచేసింది. అయితే, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. తన ఖాతా పనిచేయట్లేదని వాట్సాప్‌ సంస్థకు సీఎం రమేశ్‌ లేఖ రాయడంతో ఈ మేరకు ఆ సంస్థ ఈ విధంగా బదులచ్చింది. లేఖలో తానో రాజ్యసభ సభ్యుడిని అనే విషయాన్ని కూడా సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. వాట్సాప్‌ ఖాతా తొలగింపు వెనుక కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణమని సీఎం రమేశ్‌ ఆరోపించారు. తన ఫోను, వాట్సాప్‌పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...