Jump to content

Oka Natunni Gurthinchina Inko Goppa Natudu

Recommended Posts

Posted

మోదీని మించిన నటుడు మరొకరు లేరు:చంద్రబాబు

దిల్లీ: న్యాయమైన కోర్కెల సాధన కోసమే తామంతా దిల్లీకి వచ్చామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఈ దీక్షకు ప్రధాని మోదీ అండ్‌ కో తప్ప దేశమంతా సంఘీభావం ప్రకటించిందని చంద్రబాబు అన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ ఐదు కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.  ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు పోరాడాయన్నారు. అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాటం చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. రేపు రాష్ట్రపతిని కలిసి ఏపీ డిమాండ్లు తెలియజేస్తామని సీఎం తెలిపారు.

మోదీ మాటల మనిషి

‘‘ప్రధాని మోదీకి గౌరవం ఇచ్చినా ఆయన నిలబెట్టుకోలేదు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. మొత్తం 18 డిమాండ్లు నెరవేర్చాలి. మోదీని మించిన నటుడు దేశంలో మరొకరు లేరు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినా ఏం చేశారో ఆయన చెప్పాలి. దేవెగౌడ ప్రజల మనిషి.. మోదీ మాటల మనిషి. సభ ఖర్చుల కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని అడగడం దారుణం. గతంలో గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సభలకు డబ్బు ఎక్కడిది? రఫేల్‌ వ్యవహారంలో మోదీ అనేక తప్పులు చేశారు.’’

‘హోదా’ సాధించి తీరుతాం

‘‘సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థలను తప్పుదోవ పట్టించారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చాక మాకూ ఇవ్వాలని నిలదీశాం. ఏపీ భవన్‌లో తలపెట్టిన ప్రతి కార్యక్రమం జయప్రదం అయింది. మన దీక్ష పవిత్రమైంది. అందుకే అందరూ మద్దతు తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకహోదా సాధించి తీరుతాం. మనోవేదనతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను క్షోభకు గురిచేయవద్దు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. ఆత్మహత్య చేసుకున్న శ్రీకాకుళం జిల్లా వాసి అర్జునరావు కుటుంబానికి రూ.20లక్షల పరిహారం అందజేస్తాం. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

జగన్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు

‘‘ఏపీ ప్రజలు ఒంటరి కాదు. దేశం మొత్తం అండగా ఉంది. కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు ఏపీకి రావాలి. ఏపీకి అన్యాయం జరిగిందని దేశానికి తెలియజేశాం. ప్రధాని హోదాలో ఉండి దళారీ పనులు చేస్తారా? నేను తీసుకున్నది రైట్‌ టర్న్‌.. పీపుల్స్‌ టర్న్‌. మోదీ తీసుకున్నదే యూటర్న్‌.. రాంగ్‌ టర్న్‌. వైకాపా అధ్యక్షుడు జగన్‌ను మోదీ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. అమరావతిలో చివరి ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తాం.’’ అని సీఎం అన్నారు.

Monnati dhaka adhe ollo thandri, kodukulu koorchuni aadukunnaru kadara Leki Nakka brahmi%20laugh_01.gif?1403646236

Posted
42 minutes ago, Bitcoin_Baba3 said:

Ippudu compulsions unnayata vaa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...