Jump to content

Military strength of different countries

Recommended Posts

Posted
ఎవరి  సైనిక శక్తి ఎంత?

గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ విశ్లేషణాత్మక నివేదిక

12gh-story3a.jpg

ఎవరి వాదన సరైందో యుద్ధం తేల్చదు. చివరకు మిగిలేదెవరో మాత్రమే నిర్ధారిస్తుంది.

- బెర్ట్రండ్‌ రస్సెల్‌

నేటి ప్రపంచ స్థితిని, గతిని ఆయుధం శాసిస్తోంది. బలమున్న వాడిదే రాజ్యం. అందుకే సైనికంగా, ఆయుధపరంగా బలోపేతం కావడానికి ప్రపంచదేశాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. దేశ బడ్జెట్‌లలో అత్యధిక భాగాన్ని రక్షణపై వెచ్చిస్తున్నాయి. ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన/ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసి.. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది. దాదాపు 136 దేశాల సైనిక శక్తులపై ఆ సంస్థ విశ్లేషణలు చేసింది. ఒక దేశానికి ఉన్న వనరులు, ఆర్థిక పరిస్థితులు, భూతల అనుకూలతలు, స్థానిక ఆయుధ పరిశ్రమలు, ప్రభావాలు.. ఇత్యాది 55 అంశాలను సంస్థ పరిగణనలోకి తీసుకుంది.

12gh-story3b.jpg

సైనిక శక్తి నిర్ధారణకు ప్రాతిపదిక ఇదీ...
* ఎలాంటి భిన్నమైన ఆయుధాల్ని సంబంధిత దేశం సమకూర్చుకుందన్న విషయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది.
* సైనిక బలగాల సంఖ్యను, రక్షణ బడ్జెట్‌ను ప్రామాణికంగా తీసుకుంది.
*అణ్వాయుధ దేశం అని అనుమానం ఉన్న ప్రతి దేశానికీ ఒక బోనస్‌ పాయింట్‌ను ఇచ్చింది.
* ప్రస్తుత సైనిక, రాజకీయ నాయకత్వాలను నివేదిక పరిగణనలోకి తీసుకోలేదు.
* ఈ అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత- అమెరికా సైనిక శక్తిలో మరోసారి అగ్రరాజ్యంగా నిలిచింది.

12gh-story3c.jpg

అంగబలంలో చైనా మొదటి స్థానం
దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినపుడు అంగబలం కీలకమవుతుంది. ఒక దేశంలో పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్న మొత్తం జనాభా(అంగబలం)ను పరిగణనలోకి తీసుకుని.. అందులో సైన్యంలో సేవలు అందించడానికి శారీరక దృఢత్వం ఉన్న వారిని గుర్తించి.. పరిమిత శిక్షణ ఇచ్చి.. యుద్ధం రంగంలోకి పంపుతుంటారు. ఈ రకంగా చూసినపుడు అంగబలంలో చైనా మొదటిస్థానంలో ఉంది.

12gh-story3d.jpg

12gh-story3e.jpg

budget.jpg

  • Upvote 1
Posted

Nuclear war heads mana kanna ekkava unnai pakistan valla dagara

Posted
34 minutes ago, Ara_Tenkai said:

Yay Pakistan being such small country than India. Hats off Pakistan 🇵🇰 

Posted
2 minutes ago, solman said:

Nuclear war heads mana kanna ekkava unnai pakistan valla dagara

avvanni you yes amminave anukuta ga? 

Posted
2 minutes ago, JANASENA said:

avvanni you yes amminave anukuta ga? 

Sinki also helped

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...