Msdian Posted February 14, 2019 Report Posted February 14, 2019 "హలో" "చెప్పరా" "అది కాదు చిన్నాయనా" "నస వద్దు,ఏందో చెప్పి చావు" "పొద్దున వాట్సాప్ లో ట్రైలర్ ఒకటి పంపినా,చూసినావా?" "చూసాను" "బాగుందా?" "పంపినోడికి నీకు బుద్ధి లేదు,తీసినోడికి తెలివిలేదు,ఆ ముసలోడికి "గ్నానం" లేదు." "అంతమాటంటావా?" "లేకుంటే ఏందిరా కుయ్యా?ఆ ముసలోడికి చచ్చే ముందు వరకు బుద్ధి,జ్ఞానం రాలేదనే అర్ధం అవుతుంది.ఆ చివర్లో డైలాగ్ ఏంది?" "నా జీవితంలో నేను చేసిన ఒకేఒక తప్పు,నేను వాడిని నమ్మడం...సూపర్ గా ఉంది కదా చిన్నాయనా" "అదేరా గాడిదా..వాడిని నమ్మి కాదురా తప్పు చేసింది" "మరి!" "మూడ నమ్మకాల ముదనష్టపు వెధవ,ఏ తడిక జ్యోతిష్యుడినో నమ్మి నాశనమయ్యాడు" "హౌ" "సరే మొన్నీమధ్య ఆ గుడివాడకు రెండుసార్లు చచ్చావుగా,ఏం చూసావు" "ఏముంది చిన్నాయనా,ఆ ప్రకాశం బ్యారేజ్,అక్కడి నుంచి బెజవాడ మధ్యలో పారే పెద్ద కాలువలు...ఆ తర్వాత గుడివాడ వరకూ రోడ్ పక్కన సమాంతరంగా కాలువ" "మరి మన దగ్గర ఎన్నడన్నా సరిగ్గా పారే ఏర్లు,నదులు,కాలువలు ఉన్నాయా?ఎక్కడ చూసినా ఎండిన ఏర్లు,ఇసుక.కాదంటావా?కర్నూల్,కడప,అనంతపురాల్లో జన్మకో శివరాత్రిలా పారే నదులన్నా ఉన్నాయి,ఆ చిత్తూరు జిల్లా స్వర్ణముఖి,పించా లో ఎన్నడన్నా చుక్క నీళ్లు చూసిన మొహమేనా?" "ఐతే,దానికీ దీనికీ సంబంధం?" "ఈయన అల్లుడైతే రాజయోగం పడుతుందని ఏ జ్యోతిష్యుడో చెప్పినాడు,ఆ ముసలోడు అమ్మాయిని ఇచ్చినాడు.ఒరే మహానగరం లో పుట్టి,బంగాళాల్లో పెరిగిన అమ్మాయిని మన పల్లెకొంపలకు ఎందుకిస్తార్రా?ఆ దిక్కుమాలినరోజుల్లో పాడుపల్లెకొంపల్లో లీఫ్,స్టోన్ వాషే కదా!!! మనదగ్గర ఆ రోజుల్లో 10 ఎకరాల ఆసామికీ మరుగుదొడ్డి ఉండిచచ్చింది లేదు మరి 2 ఎకరాలోడి కొంప ఎంతుంటుంది?ఆ కొంపలో దొడ్డి ఉంటుంటుందా?చెంబు పట్టుకుని పోవడమేగా! ఎక్కడా మరుగులేని పాడు కొంపలో పిల్ల ఎలా కాపురం చేస్తుందనే ఇంగితం లేని మూర్ఖపు ముండాకొడుకు.అసలు మా మామ వచ్చాకే వరిబువ్వ తింటున్నారన్న ఈ జమీందారు కొంపలో ఏం తినేటోళ్లో? ఈ సన్నాసి వేషం ముసలోడు వచ్చాకే వాహనాల నంబర్ అన్ని అంకెలూ కలిపితే 9 రావాలనే దిక్కుమాలిన సెంటిమెంట్ పెరిగింది.అదే టైంలో ఐదో తరగతి తప్పిన మన ప్రొద్దటూరు పనికిమాలినోడి వాస్తు అంటూ పత్రికల్లో రచనలు తగలడ్డాయి.అంటే ఇప్పటి చిరుదాన్యాలు,ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్ అంటూ కూసే నంగిరికూతల్లాగా." "సర్లే ఎక్కడికోపోయి క్లాస్ పీకకు,చివరికేమంటావు?" "తప్పంతా ముసలోడి మూడనమ్మకాల మూడత్వం లోనే ఉందంటాను" "అంతేనా?" "అంతే,ఫోన్ పెట్టేసి పని చూసుకో"🤣 Quote
Msdian Posted February 14, 2019 Author Report Posted February 14, 2019 8 minutes ago, shamsher_007 said: bruh, lekka saripoindha. chesukunnollaki cheskunantha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.