Jump to content

Recommended Posts

Posted

ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రంపై వ్యతిరేక ప్రచారం ఊపందుకోవడంతో ఏపీ సీఎం రంగంలోకి దిగాడట. పార్టీ, సినిమాను గట్టెక్కించే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రబాబు సినిమాను ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకొంటున్నారట. 50 రోజులపాటు ఆడించండి ఏపీ సీఎంవో వర్గాలు తెలిపినట్టు ప్రచారంలో కథనం ప్రకారం.. ఎన్టీఆర్: మహానాయకుడు ప్రదర్శించే సినిమా హాళ్ల బాధ్యతను పార్టీ వర్గాలకు అప్పగించారని, ఏప్రిల్ వరకు 50 రోజులు ఆడేంత వరకు థియేటర్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను వారినే చూసుకోమన్నట్టు తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కార్యకర్తలందరూ సినిమా చూడాలని ఇక ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం 50 రోజుల ఆడే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించడంతో టిక్కెట్ల కొనుగోలు వ్యవహారం వారు చేపట్టినట్టు సమాచారం. పార్టీ కార్యకర్తలందరూ, వారి కుటుంబాలు ఎన్టీఆర్: మహానాయకుడు సినిమాను చూడాలని అంతర్గతంగా సమాచారాన్ని పార్టీ వర్గాల నుంచి ఆదేశాలు వెళ్లయట.
 
  • Haha 2
Posted
26 minutes ago, snoww said:

Ae paper cutting @psycopk

Posted

Hey hey...Red Media lo vachey news...Red/Gulabi media articles baley genuine untai...asalu afake news EY undav...like Jaganama REDDY is the Sheemmmmmm of AP laagaa....

Posted

first day 1.5C, second day ki 50L..

inka enti 50 days adinchedhi...^&H

CBN party fund lo oka quater theyyali bayataki

Posted
7 hours ago, Dubasi said:

Hey hey...Red Media lo vachey news...Red/Gulabi media articles baley genuine untai...asalu afake news EY undav...like Jaganama REDDY is the Sheemmmmmm of AP laagaa....

Lama rao langa etaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...