Anta Assamey Posted February 24, 2019 Report Share Posted February 24, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted February 24, 2019 Report Share Posted February 24, 2019 Inka em poti ra?? already thanni thariminaru kada TG elections lo ... Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted February 24, 2019 Report Share Posted February 24, 2019 Btw, my clone id, tommy chu come into this thread... Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted February 24, 2019 Report Share Posted February 24, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
realty Posted February 25, 2019 Report Share Posted February 25, 2019 3 hours ago, reality said: Inka em poti ra?? already thanni thariminaru kada TG elections lo ... Langa lies Quote Link to comment Share on other sites More sharing options...
realty Posted February 25, 2019 Report Share Posted February 25, 2019 3 hours ago, reality said: Btw, my clone id, tommy chu come into this thread... Camed . Tomb is S king Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted February 25, 2019 Report Share Posted February 25, 2019 వాటికి పేటెంట్ చంద్రబాబే: కేటీఆర్ హైదరాబాద్: ముసుగు తీసి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తెరాస, వైకాపా, భాజపాను ఉద్దేశించి ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ముసుగు, కుట్ర, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబే అని ఆయన ఎద్దేవా చేశారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఆంధ్రా ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పథకాలనే చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. ముసుగులు తీసేసి వస్తే.. తెలుగోడి సత్తా చూపిస్తామని చంద్రబాబు అన్నారని.. తెలంగాణ ఎన్నికల్లో తెలుగువాళ్లు సత్తా చూపించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెదేపాను ఓడించేందుకు తాము ఏపీకి వెళ్లాల్సిన అవసరం లేదని.. అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పోతేనే జాబు వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.