Jump to content

Is this true...??? Oh my god

Recommended Posts

Posted

పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి 
----------------------------------------------
***ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు ***

పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . 

ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? పత్రికలు , ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయా ? 

కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా ఇలాంటి దోపిడీని సమర్థిస్తారా ? పైపెచ్చు ఇప్పటిదాకా రెండు లక్షల మంది సందర్శించారని పచ్చ మాఫియా గొప్పలు చెప్పుకొంటోంది . 

పోలవరం సందర్శన మరియు ఇతర ప్రయాణ ఖర్చులకి ఇప్పటిదాకా 19 జీవోలు జారీ చేసారు . పూర్తి వివరాలు చూడండి .

1) . జీవో నెం - 1709  ,తేదీ - 05-09-2018 ( ఫోటో 1 ) 
   --> విడుదల చేసిన మొత్తం - 23,16,00,000 ( 23 కోట్ల 16 లక్షలు ) 
 -- >జీవోలో చెప్పిన కారణం -- పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , స్నాక్క్స్ , డిన్నర్ .

2) జీవో నెం -- 311 , తేదీ - 27.04.2018 ( ఫోటో 20 ,21 ) 
   -- >విడుదల చేసిన మొత్తం - 22,25.00.000 ( 22 కోట్ల 25 లక్షలు ) 

3 ) జీవో నెం - 211 , తేదీ - 15.02.2018 ( ఫోటో 2 ) 
--> విడుదల చేసిన మొత్తం - 23,35,00,000 ( 23 కోట్ల ముప్పైఐదు లక్షలు ) 
--> జీవోలో చెప్పిన కారణం -- అడ్వర్టైజ్మెంట్  , పబ్లిసిటీ ఖర్చులు 

4 ) జీవో నెం - 1226 , తేదీ -26.05.2018 ( ఫోటోలు 3,4 ) 
--> విడుదల చేసిన మొత్తం -- 89,60,72,000 ( 89 కోట్ల 60 లక్షల 72 వేలు ) 
-- > జీవోలో చెప్పిన కారణం -- వాహనాలు , ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు . 

జీవోలు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి  --
 ---->ఒక్కో బస్సు కి -- 55 వేలు 
  ----> కిలోమీటర్ కి -- 66 రూపాయలు 
  ----> టిఫిన్ --75 రూపాయలు
  ----> లంచ్ ---125 రూపాయలు 
  ----> సాయంత్రం టీ , స్నాక్స్ -- 50 రూపాయలు 
  -----> డిన్నర్ ---125 రూపాయలు 

ఇదీ ఒక్కో మనిషికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు . ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు లెక్కలో రాసుకొన్నారు . 
  
కేవలం 2018 లోనే పోలవరం బస్సు యాత్ర పేరుతో దోచుకొన్నది అక్షరాలా 158 కోట్లు . ఇది కాకుండా మిగిలిన ఈ మూడు నెలల కాలానికి మరో 71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . అంటే 2018 మొదలుకొని ఇప్పటిదాకా పోలవరం బస్సు యాత్ర పేరుతొ దోచుకొన్నది అక్షరాలా 229 కోట్లు . 

పైనాలుగు జీవోలు గడచిన సంవత్సరం కాలంలో కేవలం రైతులు పోలవరం యాత్ర సందర్శన పేరుతో విడుదల చేసారు . 

మిగిలిన ఈ క్రింది జీవోలు 2017 ,2016 లలో పోలవరం ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు పేరుతొ మిగిలిన 15 జీవోలు జారీ చేసారు . 

5 ) జీవో నెం - 76 , తేదీ - 22.1.2018 ( ఫోటో 5 ) 
--> విడుదల చేసిన మొత్తం -- 8,74,72,000  ( 8 కోట్ల 74 లక్షల 72 వేలు ) 
--> జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు . 

6 ) జీవో నెం - 2107 , తేదీ - 2.11.2017 ( ఫోటో 6 ) 
--> విడుదల చేసిన మొత్తం -- 10,24,72,000 ( 10 కోట్ల 24 లక్షల 72 వేలు ) 

7 ) జీవో నెం - 1558 , తేదీ - 09.07.2017 ( ఫోటో 7 ) 
--> విడుదల చేసిన మొత్తం - 10,24,72,000 ( 10 కోట్ల 24 లక్షల 72 వేలు )
--> జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

8 ) జీవో నెం - 1393 , తేదీ - 11.06.2017 ( ఫోటో  8 ) 

--> విడుదల చేసిన మొత్తం - 4,06,25,000 ( 4 కోట్ల 6 లక్షల 25 వేలు ) 

9 ) జీవో నెం - 1307 , తేదీ - 26.05.2017 ( ఫోటో 9 ) 
--> విడుదల చేసిన మొత్తం - 1,01,25,000 ( 1 కోటి 1 లక్ష 25 వేలు ) 

10 ) జీవో నెం - 1306 , తేదీ - 26.05.2017 ( ఫోటో 10 ) 
--> విడుదల చేసిన మొత్తం - 12,00,00,000 ( 12 కోట్లు ) 

11 ) జీవో నెం - 1070 , తేదీ - 24.04.2017 ( ఫోటో 11 ) 
--> విడుదల చేసిన మొత్తం - 13,51,87,000 ( 13 కోట్ల 51 లక్షల 87 వేలు ) 

12 ) జీవో నెం - 555 , తేదీ - 21.03.2017 ( ఫోటో 12 ) 

--> విడుదల చేసిన మొత్తం - 37,80,00,000 ( 37 కోట్ల 80 లక్షలు ) 

13 ) జీవో నెం - 2361 , తేదీ - 23.12.2016 ( ఫోటో 13 ) 
--> విడుదల చేసిన మొత్తం - 13,75,00,000 ( 13 కోట్ల 75 లక్షలు ) 
--> జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు 

14 ) జీవో నెం - 2070 , తేదీ - 19.10.2016 ( ఫోటో 14 ) 

15 ) జీవో నెం - 1840 , తేదీ - 12.08.2016  ( ఫోటో 15 ) 

16 ) జీవో నెం - 1689 , తేదీ - 06.07.2016 ( ఫోటో 16 ) 
--> విడుదల చేసిన మొత్తం -- 42,50,000 ( 42 లక్షల 50 వేలు ) 

17 ) జీవో నెం - 1402 , తేదీ - 09.05.2016 ( ఫోటో 17 ) 
--> విడుదల చేసిన మొత్తం - 13,32,50,000 ( 13 కోట్ల 32 లక్షల 50 వేలు ) 

18 ) జీవో నెం - 1371 , తేదీ - 07.05.2016 ( ఫోటో 18 ) 
--> విడుదల చేసిన మొత్తం --5,34,90,000 ( 5 కోట్ల 34 లక్షల 90 వేలు )

19 ) జీవో నెం - 398 , తేది - 05.03.2016 ( ఫోటో 19 ) 
--> విడుదల చేసిన మొత్తం - 15,34,17,000 ( 15 కోట్ల 34 లక్షల 17 వేలు ) 

2018 నుండి పోలవరం బస్సు యాత్ర పేరుతొ విడుదల చేసిన మెదటి నాలుగు జీవోలు మరియు 2017 , 2016 లలో పోలవరంలో ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , పబ్లిసిటీ ఖర్చులు పేరుతొ విడుదల చేసిన 15 జీవోలు కలుపుకొంటే .. ఇప్పటివరకూ దోచుకొన్నది అక్షరాలా 331 కోట్ల 69 లక్షల 32 వేలు . 

ఇది సరిపోదన్నట్లు ' ఎన్నికలు జరిగే వరకూ పోలవరం బస్సు యాత్రల పేరుతో ప్రజలని తరలించాలని అందుకోసం ఇంకో 71 కోట్లు విడుదల చేయాలనీ నిర్ణయించారు . విడుదల చేయబోయే ఈ 71 కోట్లు కలుపుకొంటే పోలవరం బస్సు యాత్రల ఖర్చు 400 కోట్లు పైమాటే . 

పోలవరంలో ఇప్పటిదాకా పెట్టింది ఒకే ఒక్క గేట్ , ఈ 400 కోట్లు పెడితే సగం గేట్లు పూర్తయ్యేవి . పులిచింతల పెండింగ్ పనులు పూర్తయ్యేవి . 400 కోట్లతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలని పరిష్కరించొచ్చు . 

పోలవరం బస్సు యాత్రలో తాగి చిందులేసే వార్తలు చూస్తూనే ఉన్నాము . ఇష్టమొచ్చిన  లెక్కలు రాసుకోవటం దోచుకోవటం . దీనిలో 100 కోట్లకి  భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం నుండి లక్ష మంది సందర్చించారని లెక్కల్లో చూపెట్టారు . 

పోలవరంలో ఈరకంగా దోపిడీ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తన చేతుల్లోకి తీసుకోని ప్రత్యేకహోదాని తాకట్టుపెట్టాడు చంద్రబాబు . 

ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి . కనీవినీ ఎరగని దోపిడీని ప్రశ్నించండి . రాబోయే ఎన్నికలలో ఈ దోపిడీదారుల పాలనని అంతం చేద్దాం కదలిరండి . Big scam by CBN in polavaram project/https://www.facebook.com/686058774814381/posts/2139106719509572/

Posted

True but it helped the project a lot Ani news channels telling Mari 

Posted
5 hours ago, Agantakudu said:

I checked first 2 GO's in AP govt site, and info is correct. Sendral 10gestunnadu va. Even media is not questioning. Asalu democracy lenidi AP lo. Veedinka save democracy in dramalu 10gutunnadu.

Posted
10 minutes ago, RealKingMaker said:

I checked first 2 GO's in AP govt site, and info is correct. Sendral 10gestunnadu va. Even media is not questioning. Asalu democracy lenidi AP lo. Veedinka save democracy in dramalu 10gutunnadu.

Corruption na entire bharathadesam lo only spent loney kanipustunnada 

tenor.gif

Posted
3 minutes ago, futureofandhra said:

Corruption na entire bharathadesam lo only spent loney kanipustunnada 

pulkas paristiti last 4 years lo enta digajaripoyindante corruption ki open gaa support chese level ki.. Pity you man..

Posted
3 minutes ago, JambaKrantu said:

pulkas paristiti last 4 years lo enta digajaripoyindante corruption ki open gaa support chese level ki.. Pity you man..

Calling Anna @TOM_BHAYYA

Enti ee arachakam

tenor.gif

Posted
19 minutes ago, futureofandhra said:

Corruption na entire bharathadesam lo only spent loney kanipustunnada 

tenor.gif

Deficit state . Dabbulu lev AP daggara.  

Posted
Just now, Idassamed said:

Nuvvu em matladthunnav man?

Reality it's as simple as that

Posted
54 minutes ago, JambaKrantu said:

pulkas paristiti last 4 years lo enta digajaripoyindante corruption ki open gaa support chese level ki.. Pity you man..

Are you a Jagan fan man? If yes, do you really think you can make such a comment on other politicians?

Posted

Endi inthena 10gindi...nee yavva Bob gaa, ennallu ra babu, tvaraga Jagganna daggara unna money lot ni cross cheyyi ehe, kummeyi full ga

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...