Jump to content

Vizag railway zone facts..

Recommended Posts

Posted

ఈ రోజు విశాఖ జోన్ ప్రకటన .....:::

వాల్తేర్ డివిజన్ ను రెండుగా చేసి, కొత్తగా రాయగడ్ డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్లో 2వంతులు రాయగఢ్ డివిజన్ కు ఇచ్చేసి 1వంతు మాత్రమే విశాఖ డివిజన్ కు కలిపారు.

పాసింజర్ రవాణా మాత్రమే కొత్త విశాఖ డివిజన్లోకి తెచ్చారు.

సరకు రవాణా మొత్తం రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. ప్రతి రూ.100 ఆదాయంలో రూ.70 రాయగఢ్ డివిజన్ కే పోతుంది.

వాల్టేర్ డివిజన్ కు సరుకు రవాణా కింద రూ.6,500కోట్లు వస్తుంది. పాసింజర్ రవాణా కింద రూ.500కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయగడ్ కు కట్టబెట్టి విశాఖ జోన్ కు రూ.6,500కోట్లు రాబడి దూరం చేశారు.

ఇన్నాళ్లు ఇవ్వకుండా నాన్చి నాన్చి ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రజలకు సంతృప్తి లేకుండా చేశారు.
 
Posted

Ivvakunte .. ivvaledani godava.. iste  .. inko godava ... media li kavalsindi ade .. Ofcrs pachha batch kuda ade ... CBN vision leader kada .. improve chesukuntadule .. malli Railyway zone central govt ani anaku.. 

Posted
2 minutes ago, psycopk said:

ఈ రోజు విశాఖ జోన్ ప్రకటన .....:::

వాల్తేర్ డివిజన్ ను రెండుగా చేసి, కొత్తగా రాయగడ్ డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్లో 2వంతులు రాయగఢ్ డివిజన్ కు ఇచ్చేసి 1వంతు మాత్రమే విశాఖ డివిజన్ కు కలిపారు.

పాసింజర్ రవాణా మాత్రమే కొత్త విశాఖ డివిజన్లోకి తెచ్చారు.

సరకు రవాణా మొత్తం రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. ప్రతి రూ.100 ఆదాయంలో రూ.70 రాయగఢ్ డివిజన్ కే పోతుంది.

వాల్టేర్ డివిజన్ కు సరుకు రవాణా కింద రూ.6,500కోట్లు వస్తుంది. పాసింజర్ రవాణా కింద రూ.500కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయగడ్ కు కట్టబెట్టి విశాఖ జోన్ కు రూ.6,500కోట్లు రాబడి దూరం చేశారు.

ఇన్నాళ్లు ఇవ్వకుండా నాన్చి నాన్చి ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రజలకు సంతృప్తి లేకుండా చేశారు.
 
Basic knowledge ledu vuncleee naku

You mean raygad divison vi manaku rava edo 70/30% annav?

Posted
1 minute ago, psycopk said:

ఈ రోజు విశాఖ జోన్ ప్రకటన .....:::

 వాల్తేర్ డివిజన్ ను రెండుగా చేసి, కొత్తగా రాయగడ్ డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్లో 2వంతులు రాయగఢ్ డివిజన్ కు ఇచ్చేసి 1వంతు మాత్రమే విశాఖ డివిజన్ కు కలిపారు.

 పాసింజర్ రవాణా మాత్రమే కొత్త విశాఖ డివిజన్లోకి తెచ్చారు.

సరకు రవాణా మొత్తం రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. ప్రతి రూ.100 ఆదాయంలో రూ.70 రాయగఢ్ డివిజన్ కే పోతుంది.

 వాల్టేర్ డివిజన్ కు సరుకు రవాణా కింద రూ.6,500కోట్లు వస్తుంది. పాసింజర్ రవాణా కింద రూ.500కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయగడ్ కు కట్టబెట్టి విశాఖ జోన్ కు రూ.6,500కోట్లు రాబడి దూరం చేశారు.

ఇన్నాళ్లు ఇవ్వకుండా నాన్చి నాన్చి ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రజలకు సంతృప్తి లేకుండా చేశారు.
  
meeku credit ivvaledani ilanti thappudu pracharam start chesara??? 

()>>

  • Upvote 1
Posted
4 minutes ago, psycopk said:

ఈ రోజు విశాఖ జోన్ ప్రకటన .....:::

వాల్తేర్ డివిజన్ ను రెండుగా చేసి, కొత్తగా రాయగడ్ డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేర్ డివిజన్లో 2వంతులు రాయగఢ్ డివిజన్ కు ఇచ్చేసి 1వంతు మాత్రమే విశాఖ డివిజన్ కు కలిపారు.

పాసింజర్ రవాణా మాత్రమే కొత్త విశాఖ డివిజన్లోకి తెచ్చారు.

సరకు రవాణా మొత్తం రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. ప్రతి రూ.100 ఆదాయంలో రూ.70 రాయగఢ్ డివిజన్ కే పోతుంది.

వాల్టేర్ డివిజన్ కు సరుకు రవాణా కింద రూ.6,500కోట్లు వస్తుంది. పాసింజర్ రవాణా కింద రూ.500కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయగడ్ కు కట్టబెట్టి విశాఖ జోన్ కు రూ.6,500కోట్లు రాబడి దూరం చేశారు.

ఇన్నాళ్లు ఇవ్వకుండా నాన్చి నాన్చి ఇప్పుడు ఇచ్చింది కూడా ప్రజలకు సంతృప్తి లేకుండా చేశారు.
 
Thank you CBN sir ... 

Posted
1 minute ago, Unityunity2 said:

Ivvakunte .. ivvaledani godava.. iste  .. inko godava ... media li kavalsindi ade .. Ofcrs pachha batch kuda ade 

valla godaventante, baborini dash meeda petti icharani

Posted
5 minutes ago, Msdian said:

valla godaventante, baborini dash meeda petti icharani

Nijamga .. villadi eppudu edupe..malli pakkavadini antaru edavakura ani...

Villaki state mida guduchina parva ledu .. vallu bavunte chalu ...

Posted

oo pani seddam.. cancel seyinchi bolli gaaditho railjone deeksha seyinchi appudu malli ippiddam.. %$#$

  • Haha 2
Posted
44 minutes ago, Ram30 said:

oo pani seddam.. cancel seyinchi bolli gaaditho railjone deeksha seyinchi appudu malli ippiddam.. %$#$

Endhuku inko 100 crores bokka.

Posted
Just now, Idassamed said:

Endhuku inko 100 crores bokka.

pulkas satisfaction ni dabbutho konalev 

  • Haha 1
Posted

Calling @psyc0pk.. please below article from your bible ...

main-news-logo.png
 
కొత్త జోన్‌తో అభివృద్ధి పరుగు

చిరకాల ఆశలు తీర్చిన.. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన
జోన్లవారీ బడ్జెట్‌ కేటాయింపులతో ఆర్థికంగా ఎంతో వెసులుబాటు
ఆర్‌ఆర్‌బీ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాల పెంపు
కొత్త రైళ్లు, పొడిగింపు, అదనపు బోగీల్లో ప్రాధాన్యం
రాష్ట్ర అవసరాలకు దీటుగా ప్రతిపాదనలు
ఈనాడు - హైదరాబాద్‌

27ap-main11a_2.jpg

విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్‌ ప్రకటన.. ప్రయాణికుల అవసరాలను తీర్చడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్‌లో జోన్లవారీగా చేసే కేటాయింపుల వల్ల ఆర్థిక వెసులుబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక కొత్త రైళ్ల మంజూరు, ఉన్నవాటిని పొడిగించడంతో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. విశాఖపట్నంలో జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుండటంతో, పరిపాలనాపరంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ ఎంతో లబ్ధి కలగనుంది. రైల్వే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) జోన్‌ కేంద్రం విశాఖపట్నంలోనే ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు రైల్వే ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చాలా దోహదం చేస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

ఏపీ.. దాదాపుగా ఒకే పరిధిలోకి!
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌ ఇప్పటివరకు వేర్వేరు జోన్ల పరిధుల్లో ఉంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్‌లో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా గల తూర్పు కోస్తా జోన్‌లో అంతర్భాగమై ఉంది. రాష్ట్ర అవసరాలకు, ప్రయాణికులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆయా డివిజన్ల నుంచి జోన్‌ ప్రధాన కార్యాలయం వెళ్లేవి. కొన్నింటిని ద.మ.రైల్వేకు, మరికొన్నింటిని తూర్పుకోస్తా రైల్వే ప్రధాన కార్యాలయాలకు పంపాల్సి వచ్చేది. అక్కడ ఆమోదం తర్వాత ఆ ప్రతిపాదనలు రైల్వేబోర్డుకు చేరేవి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతిపాదనలను తూర్పుకోస్తా జోన్‌లో తొక్కిపెడుతున్నారని, వివక్ష చూపుతున్నారని.. ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఓ బండికి అదనంగా బోగీ కావాలన్నా తిరగాల్సి వచ్చేది. విశాఖ కేంద్రంగా ‘సౌత్‌కోస్ట్‌ రైల్వే’ ప్రత్యేక జోన్‌ కావాలన్న డిమాండ్‌ నెరవేరడంతో ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.

వాల్తేరు పేరు ఇక లేనట్లే..!
విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి గోయల్‌ ప్రకటించినప్పటికీ, విశాఖలో రైల్వే డివిజన్‌ లేకపోవడం ఓ పెద్ద లోటుగా మారింది. వాల్తేర్‌ డివిజన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.. మూడు రాష్ట్రాల పరిధిలోనూ ఉంది. ఇందులో ఏపీ పరిధిలోని వాల్తేరు డివిజన్‌ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి, విశాఖ కేంద్రంగా కొత్తగా ‘దక్షిణకోస్తా రైల్వే’ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మారుస్తారని వినిపించినా, అలా జరగలేదు. ఏపీలో ఏర్పడుతున్న కొత్త రైల్వేజోన్‌లో వాల్తేర్‌ పేరుతో డివిజన్‌ లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. డివిజన్‌ స్థాయిలో జరగాల్సిన పనులు, ప్రతిపాదనల కోసం విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లి రావల్సి ఉంటుంది. జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్‌ లేకపోవడాన్ని రైల్వేరంగ నిపుణులు తప్పుపడుతున్నారు.

గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. కొత్త జోన్‌ పరిధిలోకి వస్తుంది. అది విజయవాడ డివిజన్‌లో కలిసే అవకాశం ఉంది. భౌగోళికంగా కొద్ది ప్రాంతం మినహా ఆంధ్రప్రదేశ్‌ అంతా ఒకే జోన్‌ కిందికి వస్తుంది.
జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకానుంది. కొత్తగా జనరల్‌ మేనేజర్‌, అదనపు జనరల్‌ మేనేజర్‌, వివిధ విభాగాల అధిపతులు.. వారికి కార్యదర్శులు, సహాయకులు- ఇలా కొత్త ఉన్నతాధికారులు, అధికారులు వస్తారు.
రద్దీని బట్టి ఏదైనా రైలుకు అదనపు బోగీలు వేయాలన్నా, పండుగ సమయాల్లో ప్రత్యేకరైళ్లు నడపాలన్నా త్వరితగతిన నిర్ణయాలు ఉంటాయి. సంక్రాంతి, ఇతర ప్రధాన పండగల సమయంలో విశాఖపట్నం వైపు రద్దీ అధికంగా ఉంటుంది. తూర్పుకోస్తా రైల్వే స్పందించి నిర్ణయం తీసుకునేసరికి పండగ వచ్చేస్తుంది. కొత్త జోన్‌ రావడం వల్ల ఇక్కడే త్వరగా నిర్ణయాలు జరుగుతాయి.
అదనపు రైళ్లు, బోగీలు తెచ్చుకోవడం వల్ల ఆ మేరకు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
కొత్త రైళ్లు ప్రకటించినప్పుడు సాధారణంగా జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోటుకు ప్రాధాన్యం లభిస్తుంది. రిజర్వేషన్‌ కోటా తక్కువగా ఉండేది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్‌తో ఆ సమస్యలు తీరిపోతాయి.
ఇచ్ఛాపురం, పలాస వంటి మారుమూల ప్రాంతాలకు రైళ్ల కనెక్టివిటీ పెంచుకోవచ్చు.
వడ్లపూడిలో ఉన్న వ్యాగన్‌ వర్క్‌షాప్‌, తదితరాలకు అనుబంధ పరిశ్రమలు వస్తాయి.
గంగవరం, విశాఖపట్నంఆదాయాలు పెరుగుతాయి.
ప్రయాణికుల అవసరాల్ని బట్టి రైళ్లను పొడిగించుకోవచ్చు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో, నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యం పెరుగుతుంది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...