snoww Posted March 3, 2019 Report Share Posted March 3, 2019 ఐటీ గ్రిడ్‌లో కొనసాగుతున్న తెలంగాణ పోలీసుల సోదాలు 03-03-2019 10:16:20 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య డేటా యుద్ధం నడుస్తోంది. పోటా పోటీ పిర్యాదులతో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసుల సోదాలతో వివాదం రాజుకుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ డేటాను తీసుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. తెలంగాణ పోలీసులను ముందుపెట్టి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని మండిపడింది. దీనిపై ఏపీ పోలీసులకు పిర్యాదు చేసింది. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు పెట్టడం, ఒకరిని అదుపులోకి తీసుకోవడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాలను ఏపీ ప్రభుత్వం, టీడీపీ తీవ్రంగా తీసుకున్నాయి. తమ పార్టీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వైసీపీ కుట్రలు పన్నిందని దీనిని అడ్డుకోవాలని ఏపీ పోలీసులకు టీడీపీ పిద్యాదు చేసింది. బ్లూ ఫ్రాగ్ కూడా దీనిపై ఏపీ పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు.. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో శనివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తెలుగుదేశం కార్యకర్తలను అనుసంధానం చేసే ‘సేవామిత్ర’ యాప్‌ను నిర్వహిస్తున్న బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మాదాపూర్ పోలీసులు సోదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని సదరు సాఫ్ట్వేర్ సంస్థ దొంగిలించిందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించి, సర్వర్లు తెరవాలని ఆదేశించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సోదాలు మొదలయ్యాయి. ఏపీ టీడీపీ నేతల ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఐటీ కంపెనీపై సోదాలను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇరవయ్యేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తల డేటాను సేకరించాం. ఏ యూనిట్ ఎలా పనిచేస్తుంది? తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. ఆ సాప్ట్వేర్ కంపెనీ హైదరాబాద్‌లో ఉంటే ఆ కంపెనీపైకి పోలీసులను పంపిస్తారా? విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం దాడిచేస్తుందా?’’ అని చంద్రబాబు కర్నూలు సభలో నిలదీశారు. ‘‘మా ఆర్థిక మూలాలు పట్టుకొని జగన్‌కు సహకరించాలని మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు, సేవామిత్రల సమాచారాన్ని సంగ్రహించేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ‘టీడీపీకి ఐటీ సహకారం అందిస్తున్న కంపెనీల నుంచి సమాచారాన్ని అపహరించేందుకు హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరిగింది. కార్యకర్తల డేటా, బూత్ కన్వీనర్లు, సేవామిత్రల సమాచారం ఇవ్వాలని కంపెనీలోని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ప్రజాదరణ లేని జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతున్నాయి.’ టీడీపీకి మద్దతుగా ఉన్న ఐటీ కంపెనీని 30 మంది తెలంగాణ పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. సమాచారం అందకపోవడంతో ఆయా కంపెనీల ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేశారు. నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేసి తీవ్రంగా వేధిస్తున్నారు’’ అని కళా వెంకట్రావు తెలిపారు. తెలంగాణ పోలీసులను ముందుపెట్టి తెర వెనుక ఉండి నడిపిస్తున్న ముగ్గురు నేతల గుట్టు త్వరలోనే రట్టు చేస్తామన్నారు. ‘‘టీడీపీ డేటా దొంగిలించేందుకు కంపెనీలపై దాడులు చేయించారు. ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం మోదీ సమేత కల్వకుంట్ల జగన్‌కు సిగ్గుగా అనిపించడం లేదా?’ అని లోకేశ్ ప్రశ్నించారు. Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted March 3, 2019 Report Share Posted March 3, 2019 మోదీ సమేత కల్వకుంట్ల జగన్ Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 3, 2019 Author Report Share Posted March 3, 2019 6 minutes ago, JambaKrantu said: మోదీ సమేత కల్వకుంట్ల జగన్ ani anna Nara Gandhi Khan Lokesh Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 3, 2019 Author Report Share Posted March 3, 2019 The Cyberabad police on Saturday registered a case against IT Grids (India) Private Limited located at Madhapur for allegedly obtaining data of Andhra Pradesh voters in a fraudulent manner and misusing it. A case of criminal conspiracy, cheating, theft IT Act was registered. The case was registered following a complaint made by one Thummala Lokeswara Reddy who alleged that the company which developed a mobile application “Sevamitra” used by the Telugu Desam Party to interact with voters, had fraudulently obtained the data of AP voters and misused it. The data was obtained in violation of the Supreme Court orders, it was alleged. No request was made by any political party for colour photographs of neither voters nor the Election Commission of India have any record of having provided such data to any political party or individual to use the data, said T Lokeswara Reddy, the complainant. He further said that using the data obtained from various government agencies like AP Smart Pulse, State Resident Data Hub, Praja Sadhikara Vedika, IVRS Surveys conducted by Andhra Pradesh government was illegal as per the Supreme Court orders. “Names of several voters were deleted by the TDP after obtaining the information. The names of voters which found mention in 2014 were missing in 2019 electoral rolls,” he said in his complaint. After registering a case under Section 120 (B), 379, 420, 188 of IPC and Section 66 (B) an 77 of IT Act, the police took up investigation and reportedly carried out raids at the company. Quote Link to comment Share on other sites More sharing options...
AntheKada Posted March 3, 2019 Report Share Posted March 3, 2019 data is not confidential ani abn morning debate lo pola vadisthunnaru...fact is supreme court or high courts dont even understand..what is data privacy of indian citizen for example ISO27000 gives privacy standard dor IT companies and investors...going by preceedings..data stolen should be given to ycp,jenasena ,congress,bjp,cpi cpm state leaders... Period Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 3, 2019 Report Share Posted March 3, 2019 Create fear first..and then kill for best results.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.