Jump to content

LOKESH whatsapp TDP TOWNHALL meeting

Recommended Posts

Posted

ప్రజల సంక్షేమం.. కార్యకర్తల క్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. కార్యకర్తల అభివృద్ధి కోసం నిధి ఏర్పాటు చేసిన తొలి పార్టీ ఇది. అన్న అంటే చాలు ఆదుకునే పార్టీ. కష్టాల్లో ఉంటే అండగా నిలిచే పార్టీ. అందుకే ఇది కార్యకర్తల పార్టీ అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటుంటారు. ఇలా కార్యకర్తలు గర్వపడే మరో సంఘటన నిన్న ఒకటి జరిగింది. మంత్రి నారాలోకేశ్ "వాట్సప్ లోకేష్ అనే టౌన్ హాల్" కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 
ఇందులోభాగంగా గుంటూరు కు చెందిన టీడీపీ కార్యకర్త మీరావలి తన బాధని వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమంలో అల్లరి చేస్తున్న వైసీపీ కార్యకర్తని ఆపమని చెప్పినందుకు వారు తనపై కక్ష కట్టారని, కేసుపెట్టి, కోర్టుకు లాగారని వాపోయారు. ఈ మెసేజ్ ని చదివిన వెంటనే లోకేష్ స్పందించారు. వెంటనే మీరావలికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యని పూర్తిగా విని అండగా ఉంటానని మాటిచ్చారు. న్యాయసహయం అందిస్తానని అభయం ఇచ్చారు. ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచే పార్టీ అని మరోమారు నిరూపించారు.

Posted

labor sankara jaati jaggay gadu unnadu enduku paniki malina lk panulu seskuntuu undatam tappa

Posted

Really..loki podhunnaa lechindu, dhoddi  poyindu, mokam matta kadigindu..ivi kuda post no plz^&H^&H 

Posted
3 hours ago, TDPROCKS said:

ప్రజల సంక్షేమం.. కార్యకర్తల క్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. కార్యకర్తల అభివృద్ధి కోసం నిధి ఏర్పాటు చేసిన తొలి పార్టీ ఇది. అన్న అంటే చాలు ఆదుకునే పార్టీ. కష్టాల్లో ఉంటే అండగా నిలిచే పార్టీ. అందుకే ఇది కార్యకర్తల పార్టీ అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటుంటారు. ఇలా కార్యకర్తలు గర్వపడే మరో సంఘటన నిన్న ఒకటి జరిగింది. మంత్రి నారాలోకేశ్ "వాట్సప్ లోకేష్ అనే టౌన్ హాల్" కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 
ఇందులోభాగంగా గుంటూరు కు చెందిన టీడీపీ కార్యకర్త మీరావలి తన బాధని వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమంలో అల్లరి చేస్తున్న వైసీపీ కార్యకర్తని ఆపమని చెప్పినందుకు వారు తనపై కక్ష కట్టారని, కేసుపెట్టి, కోర్టుకు లాగారని వాపోయారు. ఈ మెసేజ్ ని చదివిన వెంటనే లోకేష్ స్పందించారు. వెంటనే మీరావలికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యని పూర్తిగా విని అండగా ఉంటానని మాటిచ్చారు. న్యాయసహయం అందిస్తానని అభయం ఇచ్చారు. ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచే పార్టీ అని మరోమారు నిరూపించారు.

Veedu Okke Okkadu lo Arjun laga buildup ichinna Vadi vellu laanti comedian lagge kanpistaadu entoo...

Posted
5 hours ago, ram4a said:

Veedu Okke Okkadu lo Arjun laga buildup ichinna Vadi vellu laanti comedian lagge kanpistaadu entoo...

Mee edupee Lokesh ki Sri Rama raksha

Posted
Quote

ఇందులోభాగంగా గుంటూరు కు చెందిన టీడీపీ కార్యకర్త మీరావలి తన బాధని వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమంలో అల్లరి చేస్తున్న వైసీపీ కార్యకర్తని ఆపమని చెప్పినందుకు వారు తనపై కక్ష కట్టారని, కేసుపెట్టి, కోర్టుకు లాగారని వాపోయారు. ఈ మెసేజ్ ని చదివిన వెంటనే లోకేష్ స్పందించారు. వెంటనే మీరావలికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యని పూర్తిగా విని అండగా ఉంటానని మాటిచ్చారు. న్యాయసహయం అందిస్తానని అభయం ఇచ్చారు.

abbo.

chinthamaneni harassment case meeda ide cheyyamanu dammu vunte 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...