Indiatoday2030 Posted March 8, 2019 Report Posted March 8, 2019 lol🤣 ఈనాడు, హైదరాబాద్: తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్థులు పంథా మార్చారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.25లక్షలు రుణం ఇస్తామని కొత్త మోసాలకు తెరలేపారు. మెట్రోనగరాల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్ నంబర్లు సేకరించి పీఎంఈజీపీ పథకం కింద కేవలం వారం రోజుల్లో రుణాలు మంజూరయ్యేలా చేస్తామంటున్నారు. సచివాలయంలో ప్రత్యేక విభాగం ఉందని, అవసరమైతే ప్రత్యేకంగా వచ్చి కలవచ్చని మరింత నమ్మిస్తున్నారు. వీరి మాటలు నమ్మి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహ రూ.2.5లక్షల నగదును సైబర్ నేరస్థులు చెప్పిన బ్యాంకు ఖాతాలో వేశారు. కొద్దిరోజుల నుంచి ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయని నిందితులు ఎక్కడి నుంచి నేరాలు చేస్తున్నారో గుర్తిస్తున్నామని సైబర్‌క్రైమ్ అధికారులు తెలిపారు. Quote
Raithu_bidda2 Posted March 8, 2019 Report Posted March 8, 2019 Muta gopal one more gem made from tdp kcr debbaki antha oka chota kalisaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.