Jump to content

Recommended Posts

Posted

ఏపీలో మొదలైన నోట్ల ప్రవాహం.. ఫస్ట్ బోణీనే అతి పెద్ద అమౌంట్...

Posted
బ్యాంకుల్లో లావాదేవీలపైనా నిఘా
 
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

amr-gen1a_105.jpg

ఎన్నికల సమయంలో నగదు, మద్యం ప్రవాహాలకు అడ్డూ అదుపు ఉండదనేని తెలిసిన విషయమే. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించే పరిస్థితులు తెలిసినవే. అయినా వివిధ పక్షాలు వ్యూహాత్మకంగా నిఘా కళ్లు కప్పి తమ పబ్బం గడుపుకోవడమూ మామూలే.  ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వాటిని అడ్డుకోవాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీస్‌ శాఖ పరంగా పటిష్ఠ చర్యలు ప్రారంభించారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకోవడంతోనే సరిపెట్టుకోకుండా బ్యాంకుల్లో అనుమానాస్పదంగా నిర్వహించే లావాదేవీలపైనా దృష్టి సారించనున్నారు.

*నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీస్‌ శాఖ అప్రమత్తమయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ ఇప్పటికే పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలకు తగు సూచనలు చేశారు. అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నగదు ప్రభావం ఉండకూడదన్న లక్ష్యంతో కేవలం నగదు అక్రమ తరలింపు పైనే కాకుండా బ్యాంకుల్లో లావాదేవీలపైనా నిఘా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన బ్రాంచిల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్‌లు, నగదు ఉపసంహరణ, ఒకే ఖాతా నుంచి అధిక ఖాతాలకు నగదు బట్వాడా తదితర అన్ని లావాదేవీలపైనా దృష్టి సారించారు. ప్రతి రోజూ జిల్లాలోని దాదాపు 200కు పైగా ఉన్న వివిధ బ్యాంకుల బ్రాంచిల్లోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలను లీడ్‌బ్యాంకు ద్వారా సేకరించి పరిశీలించే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా పెద్దమొత్తంలో బదలాయింపులు, డిపాజిట్లు ఉంటే విచారణ నిర్వహించి అవి సక్రమమైనవా, అక్రమమైనవా అన్న కోణంలో విచారణ చేపడతారు. అది అక్రమమే అని నిర్ధారణ అయితే ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయాన్ని నివేదిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆదాయపన్ను, తదితర శాఖలకు చెందిన అధికారులు దర్యాప్తు చేపట్టడంతో పాటు తగు చర్యలు తీసుకుంటారు. బ్యాంకుల్లో నేరుగా నిర్వహించే లావాదేవీల్లో అనుమానాస్పద అంశాలను తేలిగ్గా గుర్తించే అవకాశం ఉన్నా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే లావాదేవీల విషయంలో అక్రమాలను గుర్తించడం కష్టతరమే అవుతుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విధానంలో బ్యాంకులకు రాకుండానే నగదు బదలాయించుకొనే వెసులుబాటు ఉంది. ఎన్నికల అక్రమాలకు ఎక్కువగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విధానం వినియోగించుకొనే అవకాశం ఉండటంతో ఆ ప్రక్రియ మీద సునిశిత దృష్టి సారిస్తున్నారు. బ్యాంకుల అన్ని రకాల అసాధారణ లావాదేవీలను గురించిన వివరాలు ఎన్నికల అధికారులకు తెలియచేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. సరైన కారణాలు చూపకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసే వారు ఇబ్బందులు పడక తప్పదు. బ్యాంకు లావాదేవీలతో పాటు ఏటీఎంలకు, బ్యాంకు చెస్ట్‌ల నుంచి ఇతర బ్రాంచ్‌లకు తరలించే వాహనాలపైనా నిఘా ఉంటుందని ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి స్పష్టం చేశారు. ఆయా వాహనాల్లో తరలించే మొత్తాలకు సంబంధిత అధికారుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలని లేని పక్షంలో బ్యాంకుకు సంబంధించిన వాహనాల్లోని నగదును కూడా స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఎవరైనా అవసరార్థం నగదు లావాదేవీలు నిర్వహించాలన్నా, ఎక్కడికైనా తీసుకువెళ్లాలన్న ఆ మొత్తాల ఆధారాలు వెంట లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Posted
6 minutes ago, snoww said:

super

Posted
7 minutes ago, Smallpappu said:

Uncle endi ee racha

There is, incidentally, no way of talking about cats that enables one to come off as a sane person.

Posted
1 hour ago, DrBeta said:

There is, incidentally, no way of talking about cats that enables one to come off as a sane person.

Be a human, itself properly first to be or not be insane to other humans

Posted

janaalu eee elachans meeda baaga hopes pettukunnaaru, okko intiki min 10k expecting

Posted
43 minutes ago, kingcasanova said:

janaalu eee elachans meeda baaga hopes pettukunnaaru, okko intiki min 10k expecting

100% Correct.. high expectations.. Kontha mandi already loans kooda theesukunnaaru..

Posted
5 hours ago, afacc123 said:

Be a human, itself properly first to be or not be insane to other humans

If I am not human, I must be a really smart and talented animal able to type on a computer. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...