Msdian Posted March 15, 2019 Report Posted March 15, 2019 చెప్పులోని రాయి, చెవిలో జోరీగ,ఇంటిలోని పోరు.... శతకం లో పద్యం కాదు.. ఒకనాటి ఫాక్షనిజం లో ఒక యుద్ధతంత్రం... ఫాక్షనిజం తో కునారిల్లిన గ్రామాల నుంచి చట్టసభలకు ఎన్నికైనవారు తక్కువ... అసలు బయటకు దృష్టి పెట్టే తీరిక వారికి ఎక్కడుంటుంది??? ఇక ప్రజాప్రతినిధులను ఇరుకున పెట్టాలంటే ఈ శతక పద్యాన్ని అమలు చేసేవారు.. ఆ నాయకుడి స్వగ్రామం లో ఒకడిని దువ్వి, రెచ్చగొట్టి, ఆర్థిక సాయం చేసి ఎగదోసేవారు... ఇక నాయకుడి సగం సమయం సొంతపల్లెకే అంకితం.. . .............. ఫాక్షనిజం అడ్డా అంటే జమ్మలమడుగు... రామారావు బాంబుల శివారెడ్డి ని తయారు చేసాడు... ఎంత రాక్షసత్వం అంటే.. ఎదురు మాట్లాడితే గ్రామ బహిష్కరణ లేదా ఆస్తుల స్వాధీనం... ఇంకా సాంఘిక బహిష్కరణ... పశువుల పేడ, రొచ్చు ఎత్తిపోసుకోవాలి, రజక, క్షురకులు రారు.. వ్యవసాయ కూలీలు దొరకరు.. ఇక ఓటింగ్ అంటూ ఉండదు.. ఏజెంట్స్ గా ఎవరూ ఉండరు... గంపగుత్త గా గుద్దేయ్యటమే...ఆ తర్వాత రోజుల్లో సైక్లింగ్ వచ్చింది... అక్కడక్కడా ఏజంట్స్ వచ్చారు.. అప్పుడు..ఓ పాతికమంది క్యూ లో ఉండి గుద్దటమే...ఎక్కువ మాట్లాడితే పోలింగ్ అయ్యాక వీడు కొంప చేరాలిగా!!! కొత్త సిస్టం వచ్చినా.. ఈ బాధ తీరలేదు... ఇప్పుడు ఆ. పల్లె వాళ్లే ఏజంట్స్ గా ఉండాలనే దుర్మార్గపు రూల్ వచ్చింది.. అంతేకాదు అప్పట్లో శేషన్ తెచ్చిన ఒక మంచి సంస్కరణ... బ్యాలెట్ పేపర్స్ ను ఒక డ్రమ్ములో పోసి 25 చొప్పున కట్ట కట్టి లెక్కించేవారు... దీనితో బూతులవారీ మెజారిటీ తెలిసేది కాదు... ఇప్పుడు evm వల్ల తెలిసిపోతుంది.. కానీ అప్పట్లా ఫలితాల తర్వాత గొడవలు లేవు. ........ పిల్ల చచ్చినా పురిటి కంపు పోలేదని సామెత... ఉదాహరణకు కొన్నేళ్ల క్రితం మరో ఫాక్షన్ గడ్డ ఆళ్ళగడ్డ లో ఒక డాక్టర్ గారు సాగునీటి సమస్యల మీద అవగాహన సదస్సు పెడితే వచ్చిన జనం కంటే వక్తలు ఎక్కువగా వచ్చారు...పాపం, వారు తయారు చేయించిన టీ, టిఫిన్లు దానం చేసాడు.. ఇట్లా సభలకు వస్తే ఎవరి ఆగ్రహానికి గురికావాలో అనే భయం...ఆ తర్వాత ఏడాదికి మంచినీళ్లు మాత్రమే పెట్టి సభకు పిలిస్తే వందలాది గా వచ్చారు... చైతన్యం మొదలైంది అనుకున్నాం... ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే ఆ మధ్య ఒక ఇంట్లో వాళ్ళు ఓట్లకు డబ్బు తీసుకోలేదని కొట్టారు.. కారణం... పక్క పార్టీ నుంచి తీసుకున్నారని అనుమానం... ఇప్పటికే ఏజంట్స్ లేని / దొరకని పల్లెలు ఉన్నాయి... ఆ గ్రామాల్లో కొందరు ysrcp నాయకులను ఆహ్వానిస్తున్నారు... శాంతిభద్రతలు అని పోలీసులు గ్రామాల్లోకి పోనివ్వడం లేదు... పోయినా నలుగురికే అనుమతి అంటారు... live coverage కు media వాహనాలు అనుమతించరు... ప్రజాస్వామ్యానికి అర్ధం ఈ గాడిద కొడుకులకు తెలుసా??? మొత్తం కడప జిల్లా incharge గా వివేకానంద రెడ్డి ఉన్నారు...వివాదరహితుడు, విస్తారమైన పరిచయాలు.... అసలు ఒకానొక సమయంలో జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి అని జనం అనుకున్నారు... ఈ హత్య వల్ల... *పాత ఫాక్షనిజం వస్తుంది అని కొందరు ముందుకు రారు. *ఇంటిలో పోరు లాగా జగన్ focus ఇక్కడే ఉండిపోతుంది. *ఇదుగో ఫాక్షన్ రాజకీయాలు అంటూ మిగిలిన చోట్ల పడి ఏడవటం.. తుని రైలు లాగా... ............ ఇంత నీచరాజకీయాలు చూడలేదు, చూడబోము... ఆ కర్మ సాక్షి ఈ నికృష్టుడి బతుకు ఎట్లా కడతేర్చబోతున్నాడో... Quote
Msdian Posted March 15, 2019 Author Report Posted March 15, 2019 Just now, Idassamed said: All parties. No exceptions. true Quote
manadonga Posted March 15, 2019 Report Posted March 15, 2019 Bhayya Pulivendula and Jammalamadugu 1960 nunchi alage vundi anni parties lo kuda Quote
TheBrahmabull Posted March 15, 2019 Report Posted March 15, 2019 13 minutes ago, Msdian said: చెప్పులోని రాయి, చెవిలో జోరీగ,ఇంటిలోని పోరు.... శతకం లో పద్యం కాదు.. ఒకనాటి ఫాక్షనిజం లో ఒక యుద్ధతంత్రం... ఫాక్షనిజం తో కునారిల్లిన గ్రామాల నుంచి చట్టసభలకు ఎన్నికైనవారు తక్కువ... అసలు బయటకు దృష్టి పెట్టే తీరిక వారికి ఎక్కడుంటుంది??? ఇక ప్రజాప్రతినిధులను ఇరుకున పెట్టాలంటే ఈ శతక పద్యాన్ని అమలు చేసేవారు.. ఆ నాయకుడి స్వగ్రామం లో ఒకడిని దువ్వి, రెచ్చగొట్టి, ఆర్థిక సాయం చేసి ఎగదోసేవారు... ఇక నాయకుడి సగం సమయం సొంతపల్లెకే అంకితం.. . .............. ఫాక్షనిజం అడ్డా అంటే జమ్మలమడుగు... రామారావు బాంబుల శివారెడ్డి ని తయారు చేసాడు... ఎంత రాక్షసత్వం అంటే.. ఎదురు మాట్లాడితే గ్రామ బహిష్కరణ లేదా ఆస్తుల స్వాధీనం... ఇంకా సాంఘిక బహిష్కరణ... పశువుల పేడ, రొచ్చు ఎత్తిపోసుకోవాలి, రజక, క్షురకులు రారు.. వ్యవసాయ కూలీలు దొరకరు.. ఇక ఓటింగ్ అంటూ ఉండదు.. ఏజెంట్స్ గా ఎవరూ ఉండరు... గంపగుత్త గా గుద్దేయ్యటమే...ఆ తర్వాత రోజుల్లో సైక్లింగ్ వచ్చింది... అక్కడక్కడా ఏజంట్స్ వచ్చారు.. అప్పుడు..ఓ పాతికమంది క్యూ లో ఉండి గుద్దటమే...ఎక్కువ మాట్లాడితే పోలింగ్ అయ్యాక వీడు కొంప చేరాలిగా!!! కొత్త సిస్టం వచ్చినా.. ఈ బాధ తీరలేదు... ఇప్పుడు ఆ. పల్లె వాళ్లే ఏజంట్స్ గా ఉండాలనే దుర్మార్గపు రూల్ వచ్చింది.. అంతేకాదు అప్పట్లో శేషన్ తెచ్చిన ఒక మంచి సంస్కరణ... బ్యాలెట్ పేపర్స్ ను ఒక డ్రమ్ములో పోసి 25 చొప్పున కట్ట కట్టి లెక్కించేవారు... దీనితో బూతులవారీ మెజారిటీ తెలిసేది కాదు... ఇప్పుడు evm వల్ల తెలిసిపోతుంది.. కానీ అప్పట్లా ఫలితాల తర్వాత గొడవలు లేవు. ........ పిల్ల చచ్చినా పురిటి కంపు పోలేదని సామెత... ఉదాహరణకు కొన్నేళ్ల క్రితం మరో ఫాక్షన్ గడ్డ ఆళ్ళగడ్డ లో ఒక డాక్టర్ గారు సాగునీటి సమస్యల మీద అవగాహన సదస్సు పెడితే వచ్చిన జనం కంటే వక్తలు ఎక్కువగా వచ్చారు...పాపం, వారు తయారు చేయించిన టీ, టిఫిన్లు దానం చేసాడు.. ఇట్లా సభలకు వస్తే ఎవరి ఆగ్రహానికి గురికావాలో అనే భయం...ఆ తర్వాత ఏడాదికి మంచినీళ్లు మాత్రమే పెట్టి సభకు పిలిస్తే వందలాది గా వచ్చారు... చైతన్యం మొదలైంది అనుకున్నాం... ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే ఆ మధ్య ఒక ఇంట్లో వాళ్ళు ఓట్లకు డబ్బు తీసుకోలేదని కొట్టారు.. కారణం... పక్క పార్టీ నుంచి తీసుకున్నారని అనుమానం... ఇప్పటికే ఏజంట్స్ లేని / దొరకని పల్లెలు ఉన్నాయి... ఆ గ్రామాల్లో కొందరు ysrcp నాయకులను ఆహ్వానిస్తున్నారు... శాంతిభద్రతలు అని పోలీసులు గ్రామాల్లోకి పోనివ్వడం లేదు... పోయినా నలుగురికే అనుమతి అంటారు... live coverage కు media వాహనాలు అనుమతించరు... ప్రజాస్వామ్యానికి అర్ధం ఈ గాడిద కొడుకులకు తెలుసా??? మొత్తం కడప జిల్లా incharge గా వివేకానంద రెడ్డి ఉన్నారు...వివాదరహితుడు, విస్తారమైన పరిచయాలు.... అసలు ఒకానొక సమయంలో జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి అని జనం అనుకున్నారు... ఈ హత్య వల్ల... *పాత ఫాక్షనిజం వస్తుంది అని కొందరు ముందుకు రారు. *ఇంటిలో పోరు లాగా జగన్ focus ఇక్కడే ఉండిపోతుంది. *ఇదుగో ఫాక్షన్ రాజకీయాలు అంటూ మిగిలిన చోట్ల పడి ఏడవటం.. తుని రైలు లాగా... ............ ఇంత నీచరాజకీయాలు చూడలేదు, చూడబోము... ఆ కర్మ సాక్షి ఈ నికృష్టుడి బతుకు ఎట్లా కడతేర్చబోతున్నాడో... lekapothey jalaganna peeki pakana petti desam antha odarpu chestunde... wow great article Quote
Msdian Posted March 15, 2019 Author Report Posted March 15, 2019 21 minutes ago, TheBrahmabull said: lekapothey jalaganna peeki pakana petti desam antha odarpu chestunde... wow great article ha avnu bolligadu fanction cheskunta pothe atlane untadi mari.... Quote
TheBrahmabull Posted March 15, 2019 Report Posted March 15, 2019 9 minutes ago, Msdian said: ha avnu bolligadu fanction cheskunta pothe atlane untadi mari.... Quote
TheBrahmabull Posted March 15, 2019 Report Posted March 15, 2019 @Msdian thammudu manchi display pic needi... Faction chesukunta pothunnadaa ? , what was your age when YSR got elected in 2004 ? Sagam sagam telivi thetalu Keyboad meeda vadaku... Quote
Msdian Posted March 15, 2019 Author Report Posted March 15, 2019 1 minute ago, TheBrahmabull said: @Msdian thammudu manchi display pic needi... Faction chesukunta pothunnadaa ? , whats was your age when YSR got elected in 2004 ? Sagam sagam telivi thetalu Keyboad meeda vadaku... bammardi, faction vishyam lo evadni support cheyatle nenu... evado okadu aapaliga vaa... before 2014 cbn chesthe ysr cheyala?? ysr chesthe cbn cheyalna ippudu??? 40 years exp ekkadiki poindi vaa?? bolligadi kodi dhimag antha ilanti paniki malina faction lo chupetti vision vision ani yellow media lo tamaku veyadam kadu Quote
TheBrahmabull Posted March 15, 2019 Report Posted March 15, 2019 Just now, Msdian said: bammardi, faction vishyam lo evadni support cheyatle nenu... evado okadu aapaliga vaa... before 2014 cbn chesthe ysr cheyala?? ysr chesthe cbn cheyalna ippudu??? 40 years exp ekkadiki poindi vaa?? bolligadi kodi dhimag antha ilanti paniki malina faction lo chupetti vision vision ani yellow media lo tamaku veyadam kadu neelantollaki jailgun gaade correct... continue..... and highlighted repeat cheyaku... nenu bhi inka galees ga digutha .. chal Quote
netflixmovies Posted March 15, 2019 Report Posted March 15, 2019 6 minutes ago, Roll_Tide said: lol raja reddy oka criminal Ntr womeniser. Quote
Msdian Posted March 15, 2019 Author Report Posted March 15, 2019 Just now, TheBrahmabull said: neelantollaki jailgun gaade correct... continue..... and highlighted repeat cheyaku... nenu bhi inka galees ga digutha .. chal ha bammardi ante kalinda vaa?? thammudu age entha annapudu em leda... po iga pani susko Quote
kingcasanova Posted March 15, 2019 Report Posted March 15, 2019 10 minutes ago, Roll_Tide said: lol raja reddy oka criminal as per yatra movie, he was a gentleman, no more discussions Quote
kingcasanova Posted March 15, 2019 Report Posted March 15, 2019 viveka ku antha sathruthvam ledu ani talk, kachithanga telisina vaalla pane idi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.