Jump to content

pulkas,endi idi..


Recommended Posts

Posted

* బాలకృష్ణ రెండో అల్లుడుకి కట్నంగా దోచిపెట్టింది అక్షరాలా 2000 వేల కోట్లు పైమాటే

** పెళ్లి కట్నం కింద సీఆర్డిఏ పరిధిలో ప్రభుత్వ భూమి 500 ఎకరాలు బాలకృష్ణ రెండో అల్లుడుకి కేటాయించిన చంద్రబాబు .

** ఎకరం కేవలం 80 వేల రూపాయల చొప్పున 500 ఎకరాలని కూడా 4 కోట్లకే కట్టబెట్టిన బాబు . ఇప్పుడు ఆ స్థలం ఖరీదు 2 వేల కోట్లు పైమాటే .

** బాలకృష్ణ రెండో అల్లుడు మరెవరో కాదు స్వయంగా టీడీపీ దివంగత నాయకుడు గీతం యూనివర్సిటీ అధినేత మూర్తి మనుముడు భరత్ .

** ఇప్పుడు ఈ భరత్ టీడీపీ వైజాగ్ టీడీపీ ఎంపీ అభ్యర్థి .

ఈ దోపిడీని ఎంత పకడ్భందిగా చేసారో మీరే గమనించండి . ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు .

--- జీవో నెం - 269 , తేదీ - 15.౦౭.2015 ( ఫోటో 1 )

జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురంలో సర్వే నెంబర్ 93 లో ఉన్న 500 ఎకరాలు ( 498.9 ఎకరాలు ) ప్రభుత్వ భూమిని బాలకృష్ణ రెండో అల్లుడుకి చెందిన వీబీసీ అనే ఫెర్టిలైజర్స్ కంపెనీకి కేవలం నామమాత్ర ధరకి కట్టబెట్టారు .

ఎకరం 80 వేల చొప్పున మొత్తం 500 ఎకరాలు కూడా కేవలం 4 కోట్లకి కట్టబెట్టారు .

--- జీవో నెం : 207 , తేదీ 22.09.2015 ( ఫోటోలు 2,3 )

అసలు చంద్రబాబు ఎంత ముదురో ఎంత పకడ్భందిగా దోపిడీ చేస్తాడో ఈ జీవో చూస్తే అర్థమవుతుంది .

ఈ జీవో ఎందుకు ఇచ్చాడో తెలుసా ?

జయంతిపురంలో బాలకృష్ణ అల్లుడుకి ఇచ్చిన 500 ఎకరాలకి డిమాండ్ పెంచటానికి ఏకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని రాజధాని APCRDA పరిధిలోకి తెస్తూ ఈ జీవోని జారీ చేసాడు .

500 ఎకరాలు కట్టబెట్టిన కేవలం రెండు నెలల్లోనే జీవో నెం 207 తీసుకొచ్చి ఎక్కడైతే స్థలం ఇచ్చారో ( జయంతిపురం ) మొత్తాన్ని ఈ జీవో ద్వారా CRDA పరిధిలోకి తీసుకొచ్చారు.

** కేవలం ఎకరం 80 వేలకి కట్టబెట్టిన స్థలం CRDA పుణ్యాన ఈరోజు ఎకరం 4 కోట్లు ఉంది ( కొన్ని చోట్ల 10 కోట్లు కూడా ఉంది )

** ప్రస్తుత మార్కెట్ విలువ 500 ఎకరాలకు గాను 2000 వేల కోట్లు ఉండొచ్చని అంచనా .

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత . దానిని తిరగరాస్తూ కలిసొచ్చే కాలానికి అందమైన పెళ్ళాం తో పాటు ప్రజల ఆస్థి 2000 వేల కోట్లు కట్నం , దానికితోడు పోటీ చేయటానికి ఎంపీ సీటు .

ఇదండీ బావమరిది కూతురి పెళ్లి చేయటానికి బావ దోచిపెట్టిన ప్రజల సొమ్ము అక్షరాలా 2000 వేల కోట్లు పైమాటే .

రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు . ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు .

ఈ డబ్బంతా ఏదో ఒకరూపంలో కొంత పచ్చ తమ్ముళ్లుకి పంచి పెట్టి , కొంత దేశం దాటించి మిగిలినది రేపు ఎన్నికలలో ఖర్చు పెట్టబోతున్నారు .

 

 

Credit: FB POST

  • Upvote 1
Posted

pulkas jaffas langas come n disco..nannu entertain cheyandi..

Posted

Idhi already maa sai ankul mothukoni mothukoni lite theeskundu.. over to @ARYA

  • Upvote 1
Posted
1 minute ago, JambaKrantu said:

Lamjakodukulu dochukunnaru Amaravathi peruto..

Dochukodam enti brother .. adhi katnam

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Idhi already maa sai ankul mothukoni mothukoni lite theeskundu.. over to @ARYA

Yevadu ee item.. Nee thalukha?

Posted
3 minutes ago, TOM_BHAYYA said:

Dochukodam enti brother .. adhi katnam

Vaadi amma mogudi aastha adi katnam kinda ivvataniki..

Posted
2 minutes ago, HECTOR08 said:

Yevadu ee item.. Nee thalukha?

Arey Hector....kanipistalevu ee madhya

Posted
Just now, SilentStriker said:

Arey Hector....kanipistalevu ee madhya

Yem ro palli.. Yela unnav..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...