AlaElaAlaEla Posted March 24, 2019 Report Posted March 24, 2019 ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లిన వారు ఇక్కడ తమ తల్లిదండ్రుల బాగోగుల పట్ల ఎంతో ఆందోళనతో ఉంటారు.. ప్రశాంత్ రెడ్డి.. పెద్దలకు సేవ చేస్తూనే.. దాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా ‘అన్వయ.కామ్’ అనే అంకురం ప్రారంభమైంది. https://www.eenadu.net/business/mainmorenews/1/2019/03/24/81808/ 60 ఏళ్లు దాటిన వారే మా ప్రధాన వినియోగదారులు. ఒక కుటుంబం అంటే మాకు సంబంధించినంత వరకూ ఇద్దరు. ఒక కుటుంబానికి మా దగ్గర ఏడాదికి రూ.45,000 నుంచి రూ.1,50,000 వరకూ పలు రకాల ప్యాకేజీలున్నాయి. తల్లిదండ్రుల వయసు, వారి అవసరాలను బట్టి ఈ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు. ఒకరున్నా.. ఇద్దరున్నా ప్యాకేజీ ఒకే విధంగా ఉంటుంది. ప్రతి 6 కుటుంబాలకు కలిపి ఒక కేర్ గివర్ ఉంటారు. వారానికి ఓ రోజు ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి 5-6 గంటలపాటు వారితోనే ఉంటారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.