Jump to content

Future CM...case with FIRR nubers ...wah wah


Recommended Posts

Posted
సీబీఐ కేసులు - 11
సీబీఐ, ఎఫ్‌ఐఆర్‌ నెం.ఆర్‌సి 19/(ఎ)2011 కింద కేసులు నమోదు
 
1. సీసీ 26/2014/ సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ఇందూ గృహ నిర్మాణ మండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారం
సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ 11, 13(2), రెడ్‌విత్‌ 13(1) (సి) (డి) అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
2. సీసీ 28/2013/ సీబీఐ కోర్టు హైదరాబాద్‌/లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ వ్యవహారం
సెక్షన్లు: 120బి రెడ్‌విత్‌, 420, 468, 471 ఐపీసీ సెక్షన్‌ 9/అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
3. సీసీ 27/2013/ సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ ఇందు టెక్‌ జోన్‌ వ్యవహారం
సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ సెక్షన్‌ 9, అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
4. సీసీ 26/2013/ సీబీఐ కోర్టు హైదరాబాద్‌/ పెన్నా సిమెంట్స్‌ వ్యవహారం
సెక్షన్లు: 120బి, రెడ్‌విత్‌, 420, ఐపీసీ సెక్షన్‌ 9, అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
5. సీసీ 25/2013/ సీబీఐ కోర్టు హైదరాబాద్‌/ రఘురాం, భారతి సిమెంట్స్‌ వ్యవహారం
సెక్షన్లు: 120బి, 420, 107, రెడ్‌విత్‌, 13/2, రెడ్‌విత్‌ 13/1/డి, అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
6. సీసీ 24/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ ఇండియా సిమెంట్స్‌
సెక్షన్లు: 120బి, రెడ్‌విత్‌ 420, 420 ఐపీసీ, సెక్షన్‌ 9, 12, అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభిమోగాలు నమోదు కాలేదు.
 
7. సీసీ 12/2013, సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారం
సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ సెక్షన్‌9
స్థాయి: అభిమోగాలు నమోదు కాలేదు.
 
8. సీసీ 14/2012, సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ వాన్‌పిక్‌ ప్రాజెక్టు వ్యవహారం
సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ సెక్షన్‌ 12, అవినీతి నిరోఽధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
9. సీసీ 10/2012, సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ రాంకీ ఫార్మ వ్యవహారం,
సెక్షన్లు: 120బి, 420, 471, ఐపీసీ, సెక్షన్‌ 9, 12, అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
10. సీసీ 9/2012, సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ జగతి పెట్టుబడుల వ్యవహారం
సెక్షన్లు: 120బి, రెడ్‌విత్‌, 420, 420, 471 ఐపీసీ
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
11. సీసీ 8/2012, సీబీఐ కోర్టు, హైదరాబాద్‌/ హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ ఫార్మా కంపెనీల వ్యవహారం
సెక్షన్లు: 120బి, రెడ్‌విత్‌, 420, ఐపీసీ, సెక్షన్‌ 12 రెడ్‌విత్‌ 11 - అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
 
ఇతర కేసులు- 13 
  • పరువు నష్టం దావా /సీసీ 33/2018
  • విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు (8వ అదనపు జడ్జి) జిల్లా సెషన్స్‌ జడ్జి సెక్షన్లు - ఐపీసీ 499, 500, 501, 502, రెడ్‌విత్‌ 34 ఐపీసీ
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
  •  ఎఫ్‌ఐఆర్‌ 57/2017/ అధికారులను అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి నందిగామ స్టేషన్‌లో కేసు నమోదు
సెక్షన్లు: ఐపీసీ 353, 506, రెడ్‌విత్‌ 34,
స్థాయి: కోర్టు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదు.
  • గుంటూరు, మంగళగిరి పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ 64/2016, ఎఫ్‌ఐఆర్‌ 63/2016, ఎఫ్‌ఐఆర్‌ 62/2016, ఎఫ్‌ఐఆర్‌ 61/2016, ఎఫ్‌ఐఆర్‌ 60/2016, ఎఫ్‌ఐఆర్‌ 59/2016 మొత్తం ఆరు కేసులు నమోదు చేశారు. వర్గాలను రెచ్చగొట్టడం, రూ.50 నోట్లను చించడంపై కేసు, అనుచిత ప్రవర్తన, సెక్షన్లు ఐపీసీ 425, 427, 505/2, రెడ్‌విత్‌ 24
స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.
  • ఎఫ్‌ఐఆర్‌ 55/2016, గుంటూరు అర్బన్‌, మంగళగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు. అనుచిత ప్రవర్తన, వర్గాలను రెచ్చగొట్టడం, రూ.50 నోట్లను చించడంపై కేసు నమోదు. సెక్షన్లు ఐపీసీ 425, 427, 505/2, రెడ్‌ విత్‌ 24
స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.
  • ఎఫ్‌ఐఆర్‌ 45/2016, గుంటూరు - పొన్నూరు పోలీసుస్టేషన్లలో పరువు నష్టం దావా కేసు ఐపీసీ 500, 501
స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.
  • సీసీ 377/2014 నల్లగొండ జిల్లా కోదాడ జ్యుడీషియల్‌ మొదటి తరగతి కోర్టు, సెక్షన్‌ 188, 341, ఐపీసీ పోలీసుయాక్టు సెక్షన్‌ 30
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
  • ఎఫ్‌ఐఆర్‌ 861/2013, హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌, సెక్షన్‌ 3, జాతీయ గీతాన్ని ఆలపించడంలో అమర్యాద
స్థాయి: విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
  • ఎఫ్‌ఐఆర్‌ 137/2011, కడపజిల్లా పులివెందుల పోలీసుస్టేషను, సెక్షన్‌ 147, 148, 114, 186, 188, 440, 286, 283, 353, 355, 341, 290, 342, 427, 506 ఐపీసీ ప్రజా ఆస్తుల ధ్వంసం, నష్టం.
ఈడీ కేసులు - 7
1. ఎస్‌సీ 1/2018/ పెన్నా గ్రూపు నుంచి పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌ విత్‌ 3,
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
2. ఎస్‌సీ 2/2018/ ఇందుటెక్‌ జోన్‌ పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌ విత్‌ 3,
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
3. ఎస్‌సీ 2/2017/ ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌ విత్‌ 3,
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
4. ఎస్‌సీ 92/2016/ హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీల పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3, 4, 8 (5)
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
5. ఎస్‌సీ 2/16/ రాంకీ పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్‌ విత్‌ 3
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
6. ఎస్‌సీ 106/2015/ జగతి పబ్లికేషన్‌లోకి పెట్టుబడులు
సెక్షన్లు: మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3, 4, 8/5
స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు
 
7. ఈసీఐఆర్‌ 9/211
సెక్షన్లు: ఐపీసీ 120బి రెడ్‌విత్‌, 420, 409, 420, 477, సెక్షన్‌ 13/2, రెడ్‌విత్‌ 13/1, (సి, డి) అవినీతి నిరోధక చట్టం
స్థాయి: అభియోగ పత్రం దాఖలు కాలేదు
జగన్‌పై ఈడీ 2011లో ఈసీఐఆర్‌ (ఎఫ్‌ఐఆర్‌) 9/హెచ్‌జెడ్‌వో(2011) కింద కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా పది ఫిర్యాదులు దాఖలు చేసింది. ఇందులో ఆరు ఫిర్యాదులను ఈడీ ప్రత్యేక హోదా కలిగిన సీబీఐ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. మరో నాలుగు కోర్టు పరిశీలనలో ఉన్నాయి.
Posted

Enni sarlu arigipoyina record laaga same thing cheptarura pulkas.. Ide allegations to vaadu 2014 lo 67 seats gelchadu and he won just 0.45% of votes less than TDP.. So time waste cheskokunda inkedanna kotta point vetakandi caselu, christian, ysr ni champesadu ivanni old aipoyayi.. Kottaga edanna vetukondi..

Posted
2 minutes ago, JambaKrantu said:

Enni sarlu arigipoyina record laaga same thing cheptarura pulkas.. Ide allegations to vaadu 2014 lo 67 seats gelchadu and he won just 0.45% of votes less than TDP.. So time waste cheskokunda inkedanna kotta point vetakandi caselu, christian, ysr ni champesadu ivanni old aipoyayi.. Kottaga edanna vetukondi..

enni saarlu viceroy hotel, vennupotu antaaru ?? boring arigi poyina records...avani janaalaki thelisey 1999,2004 lo two times CM of united AP and 2014 lo Resdiual AP ki CM CBN .........??

 

  • Upvote 1
Posted
1 minute ago, Veeraveera said:

Add 2 more. Andhulo okati pawala gruddha pagal 10ngtham.

Adi teddy ganni lepestham. 

Em pheekuntaro peekondi va

apati varaku control BP...bro

Posted
3 minutes ago, Veeraveera said:

Add 2 more. Andhulo okati pawala gruddha pagal 10ngtham.

Adi teddy ganni lepestham. 

Em pheekuntaro peekondi va. Widow crying adangulu

Add ABN RK gadi g lo cheppu pettatam..

Posted

Other than last one, migatha Annitiki either

స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

or

విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

Ani undhi...adenti?

Posted
5 minutes ago, Veeraveera said:

Add 2 more. Andhulo okati pawala gruddha pagal 10ngtham.

Adi teddy ganni lepestham. 

Em pheekuntaro peekondi va. Widow crying adangulu

dhamunte cheyandi gelichaka..

Posted
2 minutes ago, reality said:

Other than last one, migatha Annitiki either

స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

or

విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

Ani undhi...adenti?

Jagan gadu eyyali paruvu nastam dava... prathi kodengadu criminal ani antunte... he is not criminal until proven guilty....just like Nakka’s VFN case.

Posted
3 minutes ago, JambaKrantu said:

Add ABN RK gadi g lo cheppu pettatam..

eediki TDP thapa evaru vachina untadhi..

Posted
1 minute ago, Veeraveera said:

Okasari power vasthe anni set ayipothayi bro

aa "okkasari CM" eppatiki kastam aney kadha maa  badhaa....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...