Jump to content

Khaidi No: 6093 Auto Biography


Recommended Posts

Posted

Name: Jagan Mohan Reddy
Khaidi No: 6093
No.Of Criminal cases : 31 ...
Yrs Of exp: Arrested & Jailed for 16 mths
A1 accused

 

Image may contain: 1 person, smiling, text

 

Posted

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. వీటిలో అత్యధిక కేసులను కోర్టులు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

 

సీబీఐ కేసులు

సీబీఐ ఎఫ్ఐఆర్నెం.ఆర్సీ.19()/2011 కింద కింది కేసుల నమోదు

 

1. సీసీ 26/2014 -సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూ- గృహనిర్మాణమండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారం)

* సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, 11, 13(2) రెడ్విత్‌ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

2. సీసీ 28/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (లేపాక్షి నాలెడ్జ్హబ్వ్యవహారం)

* సెక్షన్లు: 120బి రెడ్విత్‌ 420, 468, 471, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

 

3. సీసీ 27/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇందూటెక్జోన్వ్యవహారం)

* సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9 -అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

4. సీసీ 26/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (పెన్నా సిమెంట్స్వ్యవహారం)

* సెక్షన్లు: 120బి రెడ్విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

5. సీసీ 25/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రఘురాం/భారతి సిమెంట్స్వ్యవహారం)

* సెక్షన్లు: 120బి 420, 107 రెడ్విత్‌13(2) రెడ్విత్‌ 13(1)(డి) అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

6. సీసీ 24/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (ఇండియా సిమెంట్స్‌)

* సెక్షన్లు: 120బి రెడ్విత్‌ 420, 420 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 -అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

7. సీసీ 12/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (దాల్మియా సిమెంట్స్వ్యవహారం)

* సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్‌ 9- అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

8. సీసీ 14/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (వాన్పిక్ప్రాజెక్ట్వ్యవహారం)

* సెక్షన్లు:  120బి, 420, 409 ఐపీసీ, సెక్షన్‌ 12- అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

9. సీసీ 10/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (రాంకీ ఫార్మా వ్యవహారం)

* సెక్షన్లు: 120బి, 420, 471 ఐపీసీ, సెక్షన్‌ 9, 12 అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

10. సీసీ 9/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (జగతి పెట్టుబడులు వ్యవహారం)

* సెక్షన్లు:  120బి రెడ్విత్‌ 420, 420, 471 ఐపీసీ

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

11. సీసీ 8/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్‌ (హెటిరో, అరబిందో, ట్రైడెంట్ఫార్మా కంపెనీల వ్యవహారం)

* సెక్షన్లు:  120బి రెడ్విత్‌ 420 ఐపీసీ, సెక్షన్‌ 12 రెడ్విత్‌ 11 - అవినీతి నిరోధక చట్టం

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

ఈడీ కేసులు

 

1. ఎస్సీ 1/2018 - (పెన్నా గ్రూపు నుంచి పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్విత్‌ 3

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

 

2. ఎస్సీ 2/2018 - (ఇందూటెక్జోన్పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధకచట్టంలోని సెక్షన్‌ 4 రెడ్విత్‌ 3

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు

 

3. ఎస్సీ 2/2017 - (ఇండియా సిమెంట్స్పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్విత్‌ 3

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

4. ఎస్‌.సి.92/2016 - (హెటిరో, అరబిందో, ట్రైడెంట్లైఫ్సైన్సెస్ఫార్మా కంపెనీల పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4, 8(5)

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

5. ఎస్సీ 2/16 - (రాంకీ పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4 రెడ్విత్‌ 3

* స్థాయి: అభియోగాల నమోదు పూర్తి కాలేదు.

 

6. ఎస్సీ 106/2015 (జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడులు)

* సెక్షన్లు: మనీలాండరింగ్నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4, 8(5)

* స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.

 

7. ఈసీఐఆర్‌ 9/211

* సెక్షన్లు: ఐపీసీ 120బి రెడ్విత్‌ 420, 409, 420, 477, సెక్షన్‌ 13(2) రెడ్విత్‌ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం

 

అభియోగ పత్రం దాఖలు కాలేదు.

 

జగన్పై ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్‌(ఈడీ) 2011లో ఈసీఐఆర్‌ (ఎఫ్ఐఆర్‌) 9/హెచ్జడ్/2011 కింద కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా పది ఫిర్యాదులు దాఖలు చేసింది. ఇందులో ఆరు ఫిర్యాదులను ఈడీ ప్రత్యేక హోదా కలిగిన సీబీఐ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. మరో నాలుగు కోర్టు పరిశీలనలో ఉన్నాయి.

 

వైకాపా  అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తనపై 31 క్రిమినల్కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం కడప జిల్లా పులివెందులలో నామినేషన్దాఖలు సందర్భంగా వివరాలను ప్రకటించారు.

 

1 పరువు నష్టం దావా  సీసీ 33/2018

విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు (8 అదనపు జిల్లా, సెషన్స్జడ్జి).

* సెక్షన్లు: ఐపీసీ 499, 500, 501, 502 రెడ్విత్‌ 34

* స్థాయి: అభియోగాలు ఇంకా నమోదు కాలేదు.

 

2 ఎఫ్ఐఆర్  57/2017

అధికారులను అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి నందిగామ పోలీసుస్టేషన్లో కేసు నమోదు.

* సెక్షన్లు: ఐపీసీ 353, 506 రెడ్విత్‌ 34

* స్థాయి: కోర్టు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదు.

 

9 ఎఫ్ఐఆర్  58/2016

గుంటూరు అర్బన్మంగళగిరి పోలీసుస్టేషన్లో కేసు నమోదు. అనుచిత ప్రవర్తన, వర్గాలను రెచ్చగొట్టడం, రూ.50 నోటును చించడంపై కేసు నమోదు.

* సెక్షన్లు: ఐపీసీ 425, 427, 505(2)రెడ్విత్‌ 24

* స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.

 

10 ఎఫ్ఐఆర్  45/2016

గుంటూరు-పొన్నూరు పోలీసుస్టేషన్లో పరువు నష్టం దావా కేసు.

* సెక్షన్లు: ఐపీసీ 500, 501

* స్థాయి: కోర్టు ఇంకా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోలేదు.

11 సీసీ 377/2014

నల్గొండ జిల్లా కోదాడ జ్యుడీషియల్మొదటి తరగతి మేజిస్ట్రేట్కోర్టు.

* సెక్షన్లు: సెక్షన్‌ 188, 341 ఐపీసీ, పోలీసుయాక్టు సెక్షన్‌ 30

* స్థాయి: అభియోగాల నమోదు ప్రక్రియ కాలేదు.

 

12 ఎఫ్ఐఆర్  861/2013

హైదరాబాద్‌, సరూర్నగర్పోలీసుస్టేషన్‌.

* సెక్షన్లు: 3: జాతీయగీతాన్ని ఆలపించడంలో అమర్యాద

* స్థాయి: విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు

13 ఎఫ్ఐఆర్  137/2011

కడప జిల్లా పులివెందుల పోలీసుస్టేషన్

* సెక్షన్లు: సెక్షన్‌ 147, 148, 114, 186, 188,

Posted

43 thousand crores assets , murder cases extortions etc etc...ivi kooda sir list lo unaayi gaa...

Posted
Just now, Justice_Chowdary said:

55590280_2274668709413766_67786406773255

Adhenti ...KCRRRR kooda Jagan Ni mechukuntunaadu gaa

Posted

nee yavva navvaleka sachipoyina poo you made my day !!!! @3$%

Posted
59 minutes ago, Paidithalli said:

Evaru bro 

 

28 minutes ago, Justice_Chowdary said:

Name: Jagan Mohan Reddy
Khaidi No: 6093
No.Of Criminal cases : 31 ...
Yrs Of exp: Arrested & Jailed for 16 mths
A1 accused

 

Image may contain: 1 person, smiling, text

 

Orey Thagaladddava...inka raledhu anukunna...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...