snoww Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 ‘అనంతపురంలో పోటీచేయాలని అనుకున్నా. కానీ, ఇక్కడి నాయకులు నాకు సరైన భరోసా ఇవ్వలేదు. అందుకే ధైర్యం చేయలేకపోయా’.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అనంతపురం, చిత్తూరు జిల్లా మదనపల్లె, వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, ఎంపీ జేసీ దివాకర్రెడ్డిలపై మండిపడ్డారు. వీరిద్దరూ గుత్తాధిపత్యం చేస్తూ టెండర్లన్నీ దక్కించుకుంటూ సంపదలను పెంచుకోవడం మినహా సామాన్యుల గురించి ఆలోచించడంలేదని దుయ్యబట్టారు. కియా ఫ్యాక్టరీ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఎంతమంది స్థానికులకు ఉపాధి కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, వైఎస్సార్సీపీ అంటే టీడీపీకి భయమని.. జనసేన లేకపోతే టీడీపీకి ఆ పార్టీని ఎదుర్కొనే ధైర్యం, బలం లేదని పవన్ చెప్పారు. కాగా, తాను అనంతలో పోటీ చేయలేకపోవడానికి ఇక్కడి నాయకుల తీరే ప్రధాన కారణమన్నారు. కాగా, అనంతపురం, కడప సభల్లో జనం లేకపోవడంతో పార్టీ నేతలపై పవన్ మండిపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
DrBeta Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 Cat God Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 80% locals ki Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 28, 2019 Author Report Share Posted March 28, 2019 4 minutes ago, psycopk said: 80% locals ki Why is sagam panula sannasi still questioning then ? Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 7 minutes ago, snoww said: Why is sagam panula sannasi still questioning then ? Illeterate kabatti. Quote Link to comment Share on other sites More sharing options...
DrBeta Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 Just now, reality said: Illeterate kabatti. Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 28 minutes ago, snoww said: Why is sagam panula sannasi still questioning then ? Because he is a illiterate 9th class buddy Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.