Jump to content

Recommended Posts

Posted

ఎందుకు ఇంటిలిజెన్స్ డీజీని వైసీపీ టార్గెట్ చేసింది?
ఆయనతో జగన్‌కు వ్యక్తిగత వైరం ఏవైనా ఉందా?
సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి!

-తుని రైలు దహన సంఘటనలో రాయలసీమ నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు, వీడియోలు ఇంటిలిజెన్స్‌ పోలీసులు

-PMకి అజిత్‌ ధోవల్‌లాగా సీఎంకు లా అండ్‌ ఆర్డర్‌లో కీలక హ్యాండ్‌గా, డిపెండబుల్‌గా ఉండటం అరాచకాలు సృష్టించాలని చూసిన వైసీపీకి కంటగింపుగా మారింది.

-కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రాష్ట్రంలో ఏదోక మూల ఏదో రూపంలో, ఏదో వర్గాన్ని రెచ్చగొట్టి, విద్వేషాలు రాజేసి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలని చూసిన ప్రతి సందర్భంలోనూ ఏపీ ఇంటిలిజెన్స్‌ అడ్డుగోడగా నిలిచింది. పన్నాగాలు ముందే తెలుసుకుని భగ్నం చేసింది.

-ఈ ఐదేళ్లలో ఆంధ్రనాట వైసీపీ లాంటి అరాచక పార్టీ ఉన్నా కూడా శాంతిభద్రతల సమస్య రాలేదంటే కారణం ఏంటి?

-ఆంధ్రా ఇంటిలిజెన్స్‌ అత్యంత బలోపేతమైన వ్యవస్థగా మార్చిన అధికారులపై నిరంతరం విద్వేషం చిమ్మి వారి మనోస్థయిర్యం దెబ్బతినేలా చేయటం వైసీపీ లక్ష్యం.

-ప్రభుత్వ, ప్రతిపక్ష పెద్దల భద్రత కూడా నిఘా వర్గాల బాధ్యత. అందుకే ఐదేళ్లలో

జగన్‌ రోడ్ల మీద తిరుగుతున్నా ఆయన చుట్టూ రక్షణ వలయంగా నిఘా వర్గాలు రేయింబవళ్లు కాపలా కాశాయి.సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో జగన్ పై కోడికత్తి గాటు పడింది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాదని గుర్తించాలి.

-బీజేపీ, తెరాస, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులతో నిరంతరం కలవటం, వారితో చర్చలు జరపటం, రాంగోపాల్ వర్మ వంటి వారితో చీకటి భేటిలు వంటివి నిఘా వర్గాలు పసిగట్టడం జగన్‌ ఆగ్రహానికి ప్రధాన కారణం.

-వారిపై ఎదురుదాడి చేయిస్తే భయపడి పోయి కిక్కురుమనకుండా పడి ఉంటారని పాపం దొంగ తెలివి తేటలు. నిజాయితీగా, నిప్పులా ఉండే ఐపీఎస్ అధికారుల ముందు దొంగ తెలివితేటలు ఏపాటి?

-కమ్మ కులం కావటం ఆయన చేసుకున్న పాపమా?

లాస్ట్ బట్ నాట్ లీస్ట్..
సమాజంలో కోర్టులు సైతం విస్తుపోయే నేరాలకు పాల్పడి, ప్రాథమిక ఆధారాలు గుర్తించి కోర్టులు సైతం ఏళ్ల తరబడి బెయిల్ నిరాకరించిన నిందితులు, అవినీతిపరులు, అక్రమార్కులు ఈరోజు మీడియా సంస్థలు పెట్టుకుని, పెయిడ్ సోషల్‌ మీడియాను నమ్ముకుని నిప్పులా, నిజాయితీగా పనిచేసే అధికారుల స్థయిర్యాన్ని నీరు కార్చాలని చూస్తే నష్టం అధికారికి కాదు. మన అందరికీ. నాడు జేడీ లక్ష్మీనారాయణ నుంచి నేడు ఏబీ వెంకటేశ్వరరావు వరకు వైసీపీ అనుసరించింన పంథా ఇది. అంతిమంగా ధర్మం అనే రథచక్రం కింద వైసీపీ నిమ్మకాయలాగా నలిగిపోయే రోజు దగ్గర్లోనే ఉంది.

Posted

hahaha

highcourt chekka gaadi petition ni kottesindi gaa

Posted
1 minute ago, Vaampire said:

hahaha

highcourt chekka gaadi petition ni kottesindi gaa

కమ్మ కులం కావటం ఆయన చేసుకున్న పాపమా?

idhi main 

Posted
11 minutes ago, Gudiwada_Bidda said:

కమ్మ కులం కావటం ఆయన చేసుకున్న పాపమా?

idhi main 

where did the caste come from in this topic?

EC has many special powers during election time. courts kooda chaala sarlu EC ni support chesthayi. 40yrs industry chekka gaadiki idhi kooda telvakunda HC ki velladu. laath thannindi.

 

just an fyi. 2009 elections appudu chekka gaadu ichina complaint adaramga okka EC okka dsp ni transfer chesindi ani ninna ee db lo chadiva.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...