vatsayana Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 https://www.ap7am.com/flash-news-644665-telugu.html సికింద్రాబాద్ లో మృతి గుండెపోటుగా భావిస్తున్న బంధువులు కేసు నమోదుచేసుకున్న పోలీసులు రాష్ట్రంలో కొంతకాలంగా అగ్రిగోల్డ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఆయన గుండెపోటుతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. పార్శిల్ కౌంటర్ వద్దకు రాగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారని, అక్కడిక్కడే ప్రాణాలు విడిచారని బంధువుల కథనం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సదాశివ వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాశివ వరప్రసాద్ ఎంతో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Roll_Tide Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 telangana police should investigate Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 1 minute ago, Roll_Tide said: telangana police should investigate Maaku Orissa police lu ayithene nammakam Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 Jagan should be prosecuted 1 Quote Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 Bathroom ki pampinchada? Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 Just now, Gudiwada_Bidda said: Bathroom ki pampinchada? inti bayata CC cams chusthe pakka jaggadu kanipisthadu Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 1 minute ago, TOM_BHAYYA said: Jagan should be prosecuted Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted April 1, 2019 Report Share Posted April 1, 2019 1 hour ago, vatsayana said: https://www.ap7am.com/flash-news-644665-telugu.html సికింద్రాబాద్ లో మృతి గుండెపోటుగా భావిస్తున్న బంధువులు కేసు నమోదుచేసుకున్న పోలీసులు రాష్ట్రంలో కొంతకాలంగా అగ్రిగోల్డ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఆయన గుండెపోటుతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. పార్శిల్ కౌంటర్ వద్దకు రాగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారని, అక్కడిక్కడే ప్రాణాలు విడిచారని బంధువుల కథనం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సదాశివ వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాశివ వరప్రసాద్ ఎంతో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. Agri Gold secrets motham bonda pettinatle Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.