Jump to content

Recommended Posts

Posted

https://www.ap7am.com/flash-news-644665-telugu.html

tnews-85671264f143cbede07f19916da3ff6d91

  • సికింద్రాబాద్ లో మృతి
  • గుండెపోటుగా భావిస్తున్న బంధువులు
  • కేసు నమోదుచేసుకున్న పోలీసులు

రాష్ట్రంలో కొంతకాలంగా అగ్రిగోల్డ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఆయన గుండెపోటుతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. పార్శిల్ కౌంటర్ వద్దకు రాగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారని, అక్కడిక్కడే ప్రాణాలు విడిచారని బంధువుల కథనం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సదాశివ వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాశివ వరప్రసాద్ ఎంతో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో నిందితుల్లో ఒకరిగా ఉన్నారు.

Posted
1 minute ago, Roll_Tide said:

telangana police should investigate Roll_Tide

Maaku Orissa police lu ayithene nammakam

Posted
Just now, Gudiwada_Bidda said:

Bathroom ki pampinchada?

inti bayata CC cams chusthe pakka jaggadu kanipisthadu

Posted
1 minute ago, TOM_BHAYYA said:

Jagan should be prosecuted

:giggle:

Posted
1 hour ago, vatsayana said:

https://www.ap7am.com/flash-news-644665-telugu.html

tnews-85671264f143cbede07f19916da3ff6d91

  • సికింద్రాబాద్ లో మృతి
  • గుండెపోటుగా భావిస్తున్న బంధువులు
  • కేసు నమోదుచేసుకున్న పోలీసులు

రాష్ట్రంలో కొంతకాలంగా అగ్రిగోల్డ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఆయన గుండెపోటుతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. పార్శిల్ కౌంటర్ వద్దకు రాగానే గుండెపోటుతో కుప్పకూలిపోయారని, అక్కడిక్కడే ప్రాణాలు విడిచారని బంధువుల కథనం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సదాశివ వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదాశివ వరప్రసాద్ ఎంతో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ స్కాంలో నిందితుల్లో ఒకరిగా ఉన్నారు.

Agri Gold secrets motham bonda pettinatle

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...