trent Posted April 3, 2019 Report Posted April 3, 2019 జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నాది సోమిరెడ్డి కావాలా.. దొంగ సారా వ్యాపారం చేసే వారు కావాలా? జగన్‌కు ఒక్క అవకాశం అయినా ఎందుకివ్వాలి? శాంతియుత జిల్లాలో అరాచకవాదులకు ఓట్లు వేయొద్దు ముత్తుకూరు సభలో సీఎం చంద్రబాబు కులం ముఖ్యమా... నీళ్లు ముఖ్యమా..!? అభివృద్ధి ముఖ్యమా...! కులం ముఖ్యమా..!, రేయింబవళ్లు మీ కోసం కష్టపడే సోమిరెడ్డి ముఖ్యమా..!? దొంగసారా వ్యాపారం చేసే వాళ్లు ముఖ్యమా..!? తేల్చుకోండని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి ముత్తుకూరు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా శాంతికి నిలయమని, దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జిల్లా అని ఇలాంటి జిల్లా నుంచి సోమిరెడ్డిలాంటి వ్యక్తులను ఎన్నుకుని జిల్లా పేరు నిలబెట్టాలని చంద్రబాబు కోరారు. సోమిరెడ్డి పట్టు పదవలని విక్రమార్కుడు, మీ అభివృద్ధి కోసం నిరంతరం నావెంట పడ్డారని చెప్పారు. ఈయన కనిపిస్తే ఏదో ఒక పని అడుగుతారని, ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా తప్పించుకుని పోయినా వదిలిపెట్టడన్నారు. మళ్లీ ఎదురుపడి సార్... మా నియోజకవర్గానికి ఈ పనిచేసి పెట్టండి అని వెంటబడేవారన్నారు. సోమిరెడ్డి మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదా..! చెప్పండి. జరిగిన అభివృద్ధి మొత్తం సోమిరెడ్డి చేసింది అవునా.. కాదా చెప్పండి అని ముఖ్యమంత్రి ప్రశ్నించిన సందర్భంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున సోమిరెడ్డికి మద్దతుగా నినాదాలు వినిపించాయి. కులం పేరుతో ప్రజలను విభజించాలని చూస్తున్నారు, కులం ముఖ్యమా..! అభివృద్ధి ముఖ్యమా ఒకసారి ఆలోచించాలన్నారు. పట్టిసీమ అనుసంధానం వల్ల ఈసారి వర్షాలు పడకున్నా 48 టీఎంసీల నీరు మీ సోమశిలకు ఇచ్చాను, దానివల్ల ఒక పంట పండింది. భవిష్యత్తులో నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు వెల్లడించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి గోదావరి నీటినీ నెల్లూరుకు తీసుకొచ్చేందుకు ఇప్పటికే మొదటి దశ పనులకు టెండర్లు పిలిచామని ఆయన తెలిపారు. జూనియర్ జగన్.. కాకాణి ‘ఒక్క సారి జగన్‌ను సీఎం చేయమని ఆయన తల్లి, చెల్లెలు, హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చి అడుగుతున్నాయి. అవకాశం ఎందుకు ఇవ్వాలి? మనం ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటామా? ఒక్కసారి విషం తింటామా? ఒక్కసారి కొండపై నుంచి దూకుతామా..? జైలు పక్షులతో సహవాసం చేస్తామా..?’ అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కేసులకు భయపడి మోదీ కాళ్ల దగ్గర ఊడిగం చేస్తున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏడు కేసుల్లో నిలిచి జూనియర్ జగన్‌లా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మారారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నకిలీ మద్యం కేసులను వదిలే సమస్యే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇటువంటి వారిని గెలిపిస్తే నెల్లూరు గడ్డ బాగుపడుతుందా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు. నేను సోమిరెడ్డికి సర్వేపల్లి సీటు కేటాయించగానే తనకు ఎమ్మెల్సీ పదవి వద్దు అని చెప్పి రాజీనామా చేసి విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి చంద్రమోహన్‌రెడ్డి అని కొనియాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని చంద్రబాబు వివరించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.44 కోట్ల మత్స్యకారేతరుల ప్యాకేజీని మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే మూడు వేల కుటుంబాలకు చెక్కులు అందించామని, ఎన్నికల్ కోడ్ ముగియగానే మిగిలిన వారికి కూడా చెక్కులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే కొంతమంది ఇక చెక్కులు ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. ఉప్పు భూములకు పరిహారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తానే కృష్ణపట్నం పోర్టుకు రూపకల్పన చేశానని, దీని వల్ల ఎన్నో ఉద్యోగాలు అందాయని చెప్పారు. భవిష్యత్‌లోనూ సర్వేపల్లి నియోజకవర్గానికి భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీరు సోమిరెడ్డిని గెలిపించండి.. నేను ఏం చేయాలో అదిచేస్తా.. అంటూ ఆయన సర్వేపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి, వైసీపీ అభ్యర్థికి పోలికుందా.. అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. విలువలతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పనబాక లక్ష్మి అని అందుకే తానే వారిని పార్టీలోకి రావాలని ఆహ్వానించానని చెప్పారు. ఆమెను ఎంపీగా గెలిపించాలని కోరారు. Quote
JambaKrantu Posted April 3, 2019 Report Posted April 3, 2019 Enni natakalu adina Nellore lo aatcare Nellore gadda YCP adda 9 out of 10 or clean sweep ee sari. Quote
DrBeta Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, Sanathnagar_Satthi said: caste I don't know Quote
Sanathnagar_Satthi Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, DrBeta said: I don't know why u don't know Quote
DrBeta Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, Sanathnagar_Satthi said: why u don't know I am a hybrid, my parents never told me. Quote
Sanathnagar_Satthi Posted April 3, 2019 Report Posted April 3, 2019 3 minutes ago, DrBeta said: I am a hybrid, my parents never told me. good ba...a party ki support sesthunnav Quote
DrBeta Posted April 3, 2019 Report Posted April 3, 2019 2 minutes ago, Sanathnagar_Satthi said: good ba...a party ki support sesthunnav TDP Quote
Sanathnagar_Satthi Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, DrBeta said: TDP adi...ikkade koncham doubt kodthundi... 1 Quote
DrBeta Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, Sanathnagar_Satthi said: adi...ikkade koncham doubt kodthundi... Enduku Quote
Sanathnagar_Satthi Posted April 3, 2019 Report Posted April 3, 2019 1 minute ago, DrBeta said: Enduku normal ga oka caste valle ekkuvaga TDP ki support sestharu kada... Quote
DrBeta Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, Sanathnagar_Satthi said: normal ga oka caste valle ekkuvaga TDP ki support sestharu kada... Yeah naku a vishayam e DB ki vachaka artham ayindi. I don't know much about CBN's caste except that he is Naidu. Quote
Sanathnagar_Satthi Posted April 3, 2019 Report Posted April 3, 2019 Just now, DrBeta said: Yeah naku a vishayam e DB ki vachaka artham ayindi. I don't know much about CBN's caste except that he is Naidu. who is ur favorite hero ba Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.