kittaya Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 1 hour ago, johnubhai_01 said: ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పోలవరంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడికి కొన్ని డమ్మీ ఈవీఎంలను అప్పగించి మిగతావి విశాఖ జిల్లాకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు సమాచారం. Sakshi paper lo chusara ee article.. akkada TDP or janasena Ani untundhi aemo plz check Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 1 minute ago, kittaya said: Sakshi paper lo chusara ee article.. akkada TDP or janasena Ani untundhi aemo plz check Sakshi paper neethi nijayithi ethics vunna di antunna @Gudiwada_Bidda Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.