vatsayana Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 https://www.ap7am.com/flash-news-644992-telugu.html కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జరిమానా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ నివేదిక అందించిన కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాకిచ్చింది. ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, ప్రతిరోజు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని గ్రీన్ ట్రైబ్యునల్ కు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు నివేదికను అందించాయి. మరోవైపు, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా విధించింది. Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 padindi punch cbn chesina lathkor paniki jagan should give money from treasury Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 Modi kcr jagan kutra. Sanjala kompa gaa maarina green tribunal too antunna @psycopk Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 @futureofandhra Sand mining is also joke kada Quote Link to comment Share on other sites More sharing options...
Roll_Tide Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 2 hours ago, pahelwan said: padindi punch cbn chesina lathkor paniki jagan should give money from treasury avunu bruh sheeyam ga jagun ki chala panlu unnai but friday roju ekkadki povale mana kula daivam, Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.