siru Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలయ్య. అభిమాన నాయకుడు కనిపించాడనే ఆనందంగా కార్యకర్తలు పండగ చేసుకున్నారు. ఈసారి 50వేల మెజారిటీ ఖాయం అని ఒకరంటే, లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ మరొకరు అందుకున్నారు. నిజానికి ఇందులో కోపగించుకోవడానికేం లేదు. అభిమానుల ఆనందం ఇది. కానీ బాలయ్యకు ఎందుకు కోపమొస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఈసారి కూడా అలానే కోపమొచ్చింది. "50వేల మెజారిటీ ఏంట్రా నీ ***. వేలు మెజార్టీ అంట. చచ్చిపోతున్నాం ఇక్కడ. జనంలో ఉంటే నేను కూడా చెబుతాను." చూశారుగా బాలయ్య ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంది. గెలవడానికే కష్టం అనుకుంటే వేలల్లో మెజారిటీ ఏంట్రా అంటూ విరుచుకుపడ్డారు. అంతలోనే మరో టీడీపీ అభిమాని లక్ష మెజారిటీ అంటూ అరిచాడు. దీంతో ఈసారి బాలయ్యకు మరింత కోపం వచ్చేసింది. "నీ పేరేంట్రా. మెజారిటీ రాకపోవాలి నీ సంగతి చెబుతా. మీ ఇంటికొచ్చి నరికేస్తా. ఏసి పారదొబ్బుతా." ఇలా సాగింది బాలయ్య బూతుపురాణం. అక్కడితో కూడా ఆగలేదు బాలయ్య. అభిమాని వైపు కోపంగా చూస్తూ పీక కోసేస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 Papam aa laksha abhimani paristhiti @psycopk enti balayya ki band aa ee sari Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 hahahahha Quote Link to comment Share on other sites More sharing options...
siru Posted April 4, 2019 Author Report Share Posted April 4, 2019 6 minutes ago, Mitron said: Papam aa laksha abhimani paristhiti @psycopk enti balayya ki band aa ee sari doubt aa..ee sari balio ni 1go pettadam guarantee..pichodi tho 5 years vunnaru hindupur vallu they need a break Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 3 minutes ago, siru said: doubt aa..ee sari balio ni 1go pettadam guarantee..pichodi tho 5 years vunnaru hindupur vallu they need a break hindupur local friend ni adigite veedu ela gelichadu ra akkada ante.. tdp peru to kukkani nilapettina gelustadi annadu.. edhem logic o. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 JAI BALAYYA Quote Link to comment Share on other sites More sharing options...
Nanapatekar Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 eedini hourse arrest cheyandi ra election ayyavaraku. cheap liquor labor dog lekka tayyarayaydu Balayya. Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 33 minutes ago, siru said: భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలయ్య. అభిమాన నాయకుడు కనిపించాడనే ఆనందంగా కార్యకర్తలు పండగ చేసుకున్నారు. ఈసారి 50వేల మెజారిటీ ఖాయం అని ఒకరంటే, లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ మరొకరు అందుకున్నారు. నిజానికి ఇందులో కోపగించుకోవడానికేం లేదు. అభిమానుల ఆనందం ఇది. కానీ బాలయ్యకు ఎందుకు కోపమొస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఈసారి కూడా అలానే కోపమొచ్చింది. "50వేల మెజారిటీ ఏంట్రా నీ ***. వేలు మెజార్టీ అంట. చచ్చిపోతున్నాం ఇక్కడ. జనంలో ఉంటే నేను కూడా చెబుతాను." చూశారుగా బాలయ్య ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంది. గెలవడానికే కష్టం అనుకుంటే వేలల్లో మెజారిటీ ఏంట్రా అంటూ విరుచుకుపడ్డారు. అంతలోనే మరో టీడీపీ అభిమాని లక్ష మెజారిటీ అంటూ అరిచాడు. దీంతో ఈసారి బాలయ్యకు మరింత కోపం వచ్చేసింది. "నీ పేరేంట్రా. మెజారిటీ రాకపోవాలి నీ సంగతి చెబుతా. మీ ఇంటికొచ్చి నరికేస్తా. ఏసి పారదొబ్బుతా." ఇలా సాగింది బాలయ్య బూతుపురాణం. అక్కడితో కూడా ఆగలేదు బాలయ్య. అభిమాని వైపు కోపంగా చూస్తూ పీక కోసేస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేశారు Hahaha Vinevaadu unte chevulu pala minguthadu... Quote Link to comment Share on other sites More sharing options...
Satakarni_bali Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 26 minutes ago, Mitron said: hindupur local friend ni adigite veedu ela gelichadu ra akkada ante.. tdp peru to kukkani nilapettina gelustadi annadu.. edhem logic o. Correct chepadu, balayya ni petti prove chesadu cbn Quote Link to comment Share on other sites More sharing options...
Sachin200 Posted April 4, 2019 Report Share Posted April 4, 2019 Elago 200% hindupur tdp dhe ga , adhe dhairyam anukunta EE mentalodiki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.