vatsayana Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 https://www.ap7am.com/flash-news-645173-telugu.html మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తా ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు సమకూర్చుతాం పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం వచ్చేలా చేస్తా టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, కోటి మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని.. దీని వల్ల పుస్తకాలు మోసే బాధ తప్పుతుందని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షల కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ జుట్టు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో ఉందని... వాళ్లు ఏం చెబితే జగన్ అది చేస్తారని అన్నారు. జగన్ ఏపీ ద్రోహి అంటూ విమర్శించారు. Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 #Ninnu nammam Babu 5 years lo nuvvu ee pani chesi undachu ayina cheyaledu Quote Link to comment Share on other sites More sharing options...
MuPaGuNa Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 evadabba sommani baabayya... ayina jaggadu vasthe balavanthamga convert chestharu ani bayanni create chesthunnaru...orei pulkas deeni gurinchi konchem thinkandi... Quote Link to comment Share on other sites More sharing options...
reality_check Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 4 hours ago, vatsayana said: https://www.ap7am.com/flash-news-645173-telugu.html మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తా ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు సమకూర్చుతాం పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం వచ్చేలా చేస్తా టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, కోటి మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని.. దీని వల్ల పుస్తకాలు మోసే బాధ తప్పుతుందని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షల కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ జుట్టు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో ఉందని... వాళ్లు ఏం చెబితే జగన్ అది చేస్తారని అన్నారు. జగన్ ఏపీ ద్రోహి అంటూ విమర్శించారు. What do you mean "Varam". It's people's money right? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.