vatsayana Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 https://www.ap7am.com/flash-news-645164-telugu.html వెనుక నుంచి వచ్చి గట్టిగా కాళ్లు పట్టుకున్న అభిమాని బ్యాలెన్స్ తప్పి పడిపోయిన పవన్ వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కోసారి రాజకీయనేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. విజయనగరంలో నేడు జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన పవన్ కల్యాణ్ ప్రసంగించేందుకు సన్నద్ధమవుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని దూకుడు ప్రదర్శించడంతో పవన్ కిందపడిపోయారు. ఆ వ్యక్తి పవన్ కు పాదాభివందనం చేసే క్రమంలో వెనుక నుంచి కాళ్లను గట్టిగా పట్టుకోవడంతో పవన్ బ్యాలన్స్ ఆపుకోలేకపోయాడు. ఒక్కుదుటున కిందపడిపోయాడు. ఈ ఘటనతో పవన్ తత్తరపాటుకు గురైనట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఘటనలో మైక్ కూడా విరిగిపోయింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పవన్ పడిపోవడానికి కారణమైన అభిమానిని ఇవతలికి లాగి పోలీసులకు అప్పగించారు. అనంతరం పవన్ తన ప్రసంగం మొదలుపెట్టారు. Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Ala ma pichodini fans chesi unte.. kummevadu kalatho Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Mangalgiripappu Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 2 minutes ago, cosmopolitan said: Ala ma pichodini fans chesi unte.. kummevadu kalatho Manammendo sudali mundala. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.