Jump to content

Recommended Posts

Posted
రేపోఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు:చంద్రబాబు

5babu1a_1.jpg

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్థులకు మోదీ కాపలాగాసే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న తనను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, ఏం చేశారో చెప్పకుండా అధికారులను ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు. రేపో, ఎల్లుండో తనను కూడా అరెస్టు చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం రోడ్‌షోలో మాట్లాడారు. 

‘‘ఇటీవల ఓ కలెక్టర్‌ను మార్చారు. మొన్న ఇద్దరు ఎస్పీలను, ఇంటెలిజెన్స్‌  డీజీని మార్చారు. ఏం తప్పు చేశారని మార్చారో, ఎందుకు మార్చారో చెప్పాలి. కారణం లేకుండా మార్చారు. ఎన్నికల కమిషన్‌ ఇష్టానుసారంగా చేయడం న్యాయమా? కేంద్ర ఎన్నికల సంఘం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా వ్యవహరించాలి. తెలంగాణలో 25లక్షల ఓట్లు తీసేశారు. ఎన్నికలు జరిగే చివరి క్షణంలో సారీ చెప్పారు. కోడికత్తి పార్టీ నేతలు దిల్లీకి వెళ్తారు. తిరిగి మనం ఓట్లు తీసేశామంటారు. ఫారం7తో సుమారు 7లక్షలు ఓట్లు తీసేశారు. ఈ వ్యవహారంపై సిట్‌ వేశాం. నిందితుల్ని పట్టుకొనేందుకు ఆధారాలు ఇవ్వమంటే ఎన్నికల కమిషన్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ తప్పూ చేయని సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి. లెక్క చేయను. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశా. ఈవీఎంలను కూడా మానిప్యులేట్‌ చేసే అవకాశం ఉందని పోరాటం చేసి వీవీప్యాట్‌లను సాధించుకున్నాం. దేశంలో 22 పార్టీలు కలిసి 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కపెట్టాలని కోరితే వీలుకాదని ఈసీఐ చెబుతోంది. ఆ పనిచేయకుండా సీఎస్‌, డీజీ, ఎస్పీలను మారుస్తారు. కోడికత్తి పార్టీకి సహకరిస్తారు. నేరస్థులకు సహకరిస్తారు. మోదీ నన్ను బెదిరిస్తున్నారు. నన్ను భయపడమంటారా? ప్రజల కోసం పోరాడటం నా తప్పా. ఊడిగం చేయమంటారా? నేనెప్పుడూ నేరాలను ప్రోత్సహించలేదు’’ అని చెప్పారు.

‘‘ఇష్టానుసారం దాడులు చేస్తే ఊరుకోం. ధర్మపోరాటం రాష్ట్రం కోసం చేశాను. భావితరాల కోసం చేశాను. నన్ను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు. చేయండి. జైలులో ఉంటాగానీ భయపడే సమస్యలేదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడాను. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తే ఖబడ్దార్‌ మోదీ.. నీ ఆటలు సాగవని చెప్పాను. నాపై ఈసీని ప్రయోగిస్తారా? చూద్దాం. భయపడను. అమిత్‌షా వచ్చి నాకు డోర్లు క్లోజ్‌ చేశానంటున్నారు. నీ డోర్‌ ఎవరడిగారు. నిన్ను మా రాష్ట్రం నుంచి బహిష్కరించాం. నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో సాగవు. భావితరాలు సైతం మిమ్మల్ని క్షమించవు. అమిత్‌షా, మోదీని శాశ్వతంగా ఏపీ నుంచి బహిష్కరిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • futureofandhra

    7

  • Sachin200

    6

  • snoww

    6

  • AlaElaAlaEla

    4

Popular Days

Posted

Crying started. Sinema addam ayindi bob ki. Tihar jail ee dikki

Posted

kudos cbn.. we r with you... ee chillar gujii gallaki sammaga dimpali nuvvu

  • Upvote 1
Posted

CBN is right...

He will get arrested for the mismanagement he did with funds ...

The only question is when anthe...but now it appears sooner..!!!

Posted

Elections mundu ayithe operation Garuda 

Elections tarvata results mundu ayithe , nenu cm.avuta Ani Ila chestunaru jagan, kcr , modi 

Results vachi odipoyaoa jarigithe mothambandaru kavalani chesaru . Elections kuda cheat chesaru antadu 

Posted

Cinema ardam ayipoyindi anukunta CBN ki

konchem papam anipisthundi CBN ni chusthu unte, ee stage ki vachi undakudadu

Posted

Gelichaka arrest chestey , abbo appudu 

We have govt you have govt, how can they do this 

Posted
53 minutes ago, psycopk said:

kudos cbn.. we r with you... ee chillar gujii gallaki sammaga dimpali nuvvu

Jail lo vesinappudu kuda thodu ga nuv kuda pothava thatha:giggle: Ikkada kurchoni keyboard meeda war chesinattu kadu thatha CITI_c$y

Posted
40 minutes ago, Sachin200 said:

Elections mundu ayithe operation Garuda 

Elections tarvata results mundu ayithe , nenu cm.avuta Ani Ila chestunaru jagan, kcr , modi 

Results vachi odipoyaoa jarigithe mothambandaru kavalani chesaru . Elections kuda cheat chesaru antadu 

Gelisthe Modi ni yedirinchi maganni antademo :giggle:

Posted
4 minutes ago, Sucker said:

Jail lo vesinappudu kuda thodu ga nuv kuda pothava thatha:giggle: Ikkada kurchoni keyboard meeda war chesinattu kadu thatha CITI_c$y

avasaram anukunte.. for sure.. 

  • Haha 1
Posted
1 hour ago, snoww said:
రేపోఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు:చంద్రబాబు

5babu1a_1.jpg

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్థులకు మోదీ కాపలాగాసే వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న తనను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, ఏం చేశారో చెప్పకుండా అధికారులను ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు. రేపో, ఎల్లుండో తనను కూడా అరెస్టు చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం రోడ్‌షోలో మాట్లాడారు. 

‘‘ఇటీవల ఓ కలెక్టర్‌ను మార్చారు. మొన్న ఇద్దరు ఎస్పీలను, ఇంటెలిజెన్స్‌  డీజీని మార్చారు. ఏం తప్పు చేశారని మార్చారో, ఎందుకు మార్చారో చెప్పాలి. కారణం లేకుండా మార్చారు. ఎన్నికల కమిషన్‌ ఇష్టానుసారంగా చేయడం న్యాయమా? కేంద్ర ఎన్నికల సంఘం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా వ్యవహరించాలి. తెలంగాణలో 25లక్షల ఓట్లు తీసేశారు. ఎన్నికలు జరిగే చివరి క్షణంలో సారీ చెప్పారు. కోడికత్తి పార్టీ నేతలు దిల్లీకి వెళ్తారు. తిరిగి మనం ఓట్లు తీసేశామంటారు. ఫారం7తో సుమారు 7లక్షలు ఓట్లు తీసేశారు. ఈ వ్యవహారంపై సిట్‌ వేశాం. నిందితుల్ని పట్టుకొనేందుకు ఆధారాలు ఇవ్వమంటే ఎన్నికల కమిషన్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏ తప్పూ చేయని సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? ఏం చేస్తారో చేయండి. లెక్క చేయను. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నా. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశా. ఈవీఎంలను కూడా మానిప్యులేట్‌ చేసే అవకాశం ఉందని పోరాటం చేసి వీవీప్యాట్‌లను సాధించుకున్నాం. దేశంలో 22 పార్టీలు కలిసి 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కపెట్టాలని కోరితే వీలుకాదని ఈసీఐ చెబుతోంది. ఆ పనిచేయకుండా సీఎస్‌, డీజీ, ఎస్పీలను మారుస్తారు. కోడికత్తి పార్టీకి సహకరిస్తారు. నేరస్థులకు సహకరిస్తారు. మోదీ నన్ను బెదిరిస్తున్నారు. నన్ను భయపడమంటారా? ప్రజల కోసం పోరాడటం నా తప్పా. ఊడిగం చేయమంటారా? నేనెప్పుడూ నేరాలను ప్రోత్సహించలేదు’’ అని చెప్పారు.

‘‘ఇష్టానుసారం దాడులు చేస్తే ఊరుకోం. ధర్మపోరాటం రాష్ట్రం కోసం చేశాను. భావితరాల కోసం చేశాను. నన్ను ఏకాకిని చేసి ఇష్టప్రకారం దాడులు చేస్తారా? ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? సీఎస్‌, డీజీని బదిలీ చేస్తారా? రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు. చేయండి. జైలులో ఉంటాగానీ భయపడే సమస్యలేదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడాను. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తే ఖబడ్దార్‌ మోదీ.. నీ ఆటలు సాగవని చెప్పాను. నాపై ఈసీని ప్రయోగిస్తారా? చూద్దాం. భయపడను. అమిత్‌షా వచ్చి నాకు డోర్లు క్లోజ్‌ చేశానంటున్నారు. నీ డోర్‌ ఎవరడిగారు. నిన్ను మా రాష్ట్రం నుంచి బహిష్కరించాం. నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో సాగవు. భావితరాలు సైతం మిమ్మల్ని క్షమించవు. అమిత్‌షా, మోదీని శాశ్వతంగా ఏపీ నుంచి బహిష్కరిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

Lion cbn never expected this much from him

I think now he is fighting against decoit n pushpam batch

Pushpam batch ki bayapadey batch 

Velli vudigam cheyandi 

Posted
Just now, futureofandhra said:

Lion cbn never expected this much from him

I think now he is fighting against decoit n pushpam batch

Pushpam batch ki bayapadey batch 

Velli vudigam cheyandi 

4.5 years mee Sendral sir sesindi ade @3$%

Posted
56 minutes ago, Android_Halwa said:

CBN is right...

He will get arrested for the mismanagement he did with funds ...

The only question is when anthe...but now it appears sooner..!!!

Mismanagement with funds na

Mari ysr n jaggu Ni em cheyalo lekapothey shoe son Ni emi cheyalo

tenor.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...