Jump to content

Recommended Posts

Posted
తమ్ముడికి అస్వస్థత.. చిరు రంగంలోకి దిగుతాడా?
05-04-2019 22:14:20
 
636900992628987060.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్లు. విజయనగరంలో అభిమాని అత్యుత్సాహంతో కిందపడిపోయిన ఆయన.. ఆ తర్వాత భీమవరానికి వస్తూ నీరసపడ్డారు. దీంతో భీమవరం పర్యటన రద్దు చేసుకుని.. విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అల్పాహారం తర్వాత భోజనం చేయకపోవడంతో ఆయన నీరసపడ్డారని.. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన గుంటూరు, తెనాలి, సత్తెనపల్లిలలో జరగాల్సిన సభలు రద్దయ్యాయి.
 
ఇదిలా ఉంటే పవన్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి జనసేన ప్రచార పగ్గాలు అందుకుంటే బాగుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరఫున మెగాస్టార్ ప్రచారం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ప్రచారం అనే వాదన తెరపైకి వచ్చింది. జనసేనకు చిరు ప్రచారం చేస్తే.. కచ్చితంగా ప్రభావం ఉంటుందంటున్నారు మెగా అభిమానులు. చిరు ప్రచారం చేస్తారన్న వార్తలే నిజమైతే.. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో అంతకు మించి ఆనందం మరొకటి ఉండదంటున్నారు. అన్నీ తానై ప్రచారం చేస్తున్న జనసేనానికి.. చిరు అదనపు బలమేనంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి జపాన్ పర్యటనలో ఉన్నారు. వేసవి విడిది కోసం సతీసమేతంగా జపాన్‌కు వెళ్లారు. తమ్ముడికి అస్వస్థత నేపథ్యంలో చిరు జపాన్ నుంచి భారత్‌కు బయలుదేరారని సమాచారం.
Posted
ఆస్పత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ 
05-04-2019 23:10:54
 
636901026569087760.jpg
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురైన ఆయన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఒక రోజు పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. అభిమాన నేత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. కాగా శనివారం పర్యటనను పవన్ రద్దు చేసుకోవడం జరిగింది.
Posted

@psycopk idi Jagan plan annav.

asusual idi kooda Sendral sir jagan nundi copy kotti PK tho implement sepisthunnada @3$%

Posted
26 minutes ago, snoww said:
తమ్ముడికి అస్వస్థత.. చిరు రంగంలోకి దిగుతాడా?
05-04-2019 22:14:20
 
636900992628987060.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్లు. విజయనగరంలో అభిమాని అత్యుత్సాహంతో కిందపడిపోయిన ఆయన.. ఆ తర్వాత భీమవరానికి వస్తూ నీరసపడ్డారు. దీంతో భీమవరం పర్యటన రద్దు చేసుకుని.. విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అల్పాహారం తర్వాత భోజనం చేయకపోవడంతో ఆయన నీరసపడ్డారని.. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన గుంటూరు, తెనాలి, సత్తెనపల్లిలలో జరగాల్సిన సభలు రద్దయ్యాయి.
 
ఇదిలా ఉంటే పవన్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి జనసేన ప్రచార పగ్గాలు అందుకుంటే బాగుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరఫున మెగాస్టార్ ప్రచారం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ప్రచారం అనే వాదన తెరపైకి వచ్చింది. జనసేనకు చిరు ప్రచారం చేస్తే.. కచ్చితంగా ప్రభావం ఉంటుందంటున్నారు మెగా అభిమానులు. చిరు ప్రచారం చేస్తారన్న వార్తలే నిజమైతే.. మెగా ఫ్యామిలీ అభిమానుల్లో అంతకు మించి ఆనందం మరొకటి ఉండదంటున్నారు. అన్నీ తానై ప్రచారం చేస్తున్న జనసేనానికి.. చిరు అదనపు బలమేనంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి జపాన్ పర్యటనలో ఉన్నారు. వేసవి విడిది కోసం సతీసమేతంగా జపాన్‌కు వెళ్లారు. తమ్ముడికి అస్వస్థత నేపథ్యంలో చిరు జపాన్ నుంచి భారత్‌కు బయలుదేరారని సమాచారం.

Mega star vaste mase inka migiledi@3$%

Posted
2 minutes ago, Rajugadu said:

Mega star vaste mase inka migiledi@3$%

@3$%

Posted
27 minutes ago, snoww said:

@psycopk idi Jagan plan annav.

asusual idi kooda Sendral sir jagan nundi copy kotti PK tho implement sepisthunnada @3$%

PK is Sendral sir odilina baanam... 

Posted
10 minutes ago, Quickgun_murugan said:

PK is Sendral sir odilina baanam... 

Mari jaggadu evaru odilina banam 

Posted

Call Sheets only April 11th varake unnay.. 11th voting aipoyaka hyd poyi inko pelli cheskovali.. so please use him as much a possible..

Posted

అల్పాహారం తర్వాత భోజనం చేయకపోవడంతో ఆయన నీరసపడ్డారని.. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు.

lol... veedu anta 11 days thinaledanta AP ni divide chesarani.... salim fake gaadu 

  • Haha 1
Posted
21 minutes ago, manadonga said:

Mari jaggadu evaru odilina banam 

Jaggadu KCR idishina pittu ani pacha tammulla abhiyogam

Posted
16 minutes ago, JambaKrantu said:

Call Sheets only April 11th varake unnay.. 11th voting aipoyaka hyd poyi inko pelli cheskovali.. so please use him as much a possible..

poland ki shift avthay call sheets

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...