vatsayana Posted April 7, 2019 Report Share Posted April 7, 2019 https://www.ap7am.com/flash-news-645351-telugu.html నాడు కాంగ్రెస్ తో బాబు కుమ్మక్కై ఈ కేసులు పెట్టించారు చంద్రబాబు రౌడీనా? తన కొడుకు జగన్ రౌడీనా? ‘ఫినిష్ చేస్తాం’ అని చంద్రబాబు బెదిరించట్లేదా? చంద్రబాబు రౌడీనా? తన కొడుకు జగన్ రౌడీనా? తమతో పెట్టుకుంటే వారి అంతు చూస్తానంటున్న చందబ్రాబు రౌడీనా? అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ఆరోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి ముందు ‘అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాను. ఫినిష్ చేస్తాం’ అన్నారని విమర్శించారు. జగన్ అంతు చూస్తానని అసెంబ్లీలో చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. ఈ సంఘటనలన్నీ చూస్తే ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు? అని ప్రశ్నించారు. జగన్ పై 31 కేసులున్నాయని చంద్రబాబు ప్రతి సభలో చెబుతున్నారని, తన కొడుకుపై ఆ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబు తన కొడుకు జగన్ పై ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted April 7, 2019 Report Share Posted April 7, 2019 @bhaigan atnaaa Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted April 7, 2019 Report Share Posted April 7, 2019 She is Hindu or kirastinulu??? Bottu teeyadu..bible vadaladu.. Quote Link to comment Share on other sites More sharing options...
DrBeta Posted April 7, 2019 Report Share Posted April 7, 2019 You're wrong, Sankar Rao and Yerram Naidu are the people that filed those cases. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.