Jump to content

2days to go.... mana vote evariki ?


Recommended Posts

Posted

Image may contain: 2 people, text

 

చెయ్యగలిగిన చేయటానికి వీలు ఉన్న ఐదు సంవత్సరాలు చేయనివి మరో ఐదు సంవత్సరాల అవకాశమిస్తే చేస్తానంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబు గారు? అర్చకులు జీవో 76 కోసం మీ చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఉడికించి ఊరించి చివరకు మొండిచేయి చూపెట్టారు.ఏర్పరచిన వ్యవస్థలను అసమర్థుల చేతిలో పెట్టి నిర్వీర్యం చేశారు. తమరికి స్వతహాగా ఇంక ఏ సామాజికవర్గం ఈ రాష్ట్రంలో బలపడటం ఇష్టం లేదు. అది నిజం. ఈ వర్గమే కాదు ఏ వర్గమైనా. మీ కార్యాచరణ అంతా ఆ పంథాలోనే నడుస్తూ ఉంటుంది.

Posted

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అసలు మనీషా లేక రాక్షసుడా ?

వికలాంగుడైన పేద బ్రాహ్మణ కుటుంభంపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని దాడి . అడ్డమొచ్చిన ముసలి తల్లితండ్రులునీ వదలని రాక్షసులు . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికలాంగుడైన కొడుకు మరియు తల్లితండ్రులు .

నిజంగా నాలుగు వీడియోలు చూడండి , పాపం భయంతో ఎంత వణికిపోతున్నారో . ఇంటి తాళాలు పగలగొట్టి మరీ విధ్వంసం చేశారు అంట . ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజల కర్మ కాకపోతే ఇంకేంటి?

 

Posted

YSR regime lo payscale vocchindhi. archakulu bathiki battakattarante ysr malli gelavadam vallane.. 

Posted

జీవో 76 విడుదల చేయాలి అలంపురంలో ఆలయ అర్చకుడు భీమసేనా చారి గుడి గంటకు ఉరి వేసుకుని 2001లో మరణించాడు. 2018లో మల్లికార్జున శర్మ కనుపూరు గ్రామంలో ధర్మకర్తల వేధింపులు భరింపలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దేవాలయ వ్యవస్థను భ్రష్టుపట్టించిన 1987 #తెలుగుదేశం అనాలోచిత చట్టం ఈ దురవస్థకు ప్రధాన కారణం.ఈ చట్టాన్ని 2007లో సవరించినా ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం తదనుగుణంగా రూల్స్ ఇవ్వటానికి నాలుగున్నర సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తోంది. ప్రతి నిర్ణయాన్ని ఓటు బ్యాంకు దృష్టితో తీసుకోవాల్సిన అవసరం లేదు. న్యాయం ధర్మం మంచితనంతో ఆలోచించే ఎవరికైనా ఈ ఫైలు పరిష్కరించడానికి ఎక్కువ కాలం పట్టదు జీవో 76లో రూపొందించిన రూల్స్ ఇచ్చుంటే ఈ ఆత్మ హత్య జరిగి ఉండేది కాదు. అర్చకులకు హక్కులు లేకుండా వారి మనుగడను నరకాసురల లాంటి ధర్మకర్తలు దేవాదాయ సిబ్బంది చేతిలో ఈ ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికైనా మంచి మనసుతో జీవో 76 విడుదల చేసిన భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావు.

Posted
Just now, BhagBhagDKBose said:

mana malladhi vishnu ye party lo unnadu shankaraa?

ycp

Posted
1 minute ago, Shankara_Sastry said:

ycp

rachaha rachasya rachobhyaha.. aite winner ycp ee antava

Posted
11 minutes ago, Shankara_Sastry said:

Image may contain: 2 people, text

 

చెయ్యగలిగిన చేయటానికి వీలు ఉన్న ఐదు సంవత్సరాలు చేయనివి మరో ఐదు సంవత్సరాల అవకాశమిస్తే చేస్తానంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబు గారు? అర్చకులు జీవో 76 కోసం మీ చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఉడికించి ఊరించి చివరకు మొండిచేయి చూపెట్టారు.ఏర్పరచిన వ్యవస్థలను అసమర్థుల చేతిలో పెట్టి నిర్వీర్యం చేశారు. తమరికి స్వతహాగా ఇంక ఏ సామాజికవర్గం ఈ రాష్ట్రంలో బలపడటం ఇష్టం లేదు. అది నిజం. ఈ వర్గమే కాదు ఏ వర్గమైనా. మీ కార్యాచరణ అంతా ఆ పంథాలోనే నడుస్తూ ఉంటుంది.

 

already decided bro state YCP centre BJP

Posted

Jagan cheppindhi anuvamshika archakula padhavi viramana paina .. daiva seva cheskodaniki age limit endhuku ? they are not going to take salaries also.. endhuku malli discussion.. I support jagan's statements. 

temples should be controlled by hindu dharma parishat.. not by govts. I wish BJP/YCP/TRS should  overhaul this endowments dept

Image result for alampur bheemasena chary

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...