maidhanam1 Posted April 11, 2019 Report Posted April 11, 2019 అమరావతి: ఏపీలో పలు చోట్ల ఈవీఎంలు చుక్కలు చూపిస్తున్నాయి. అటు అధికారులను, ఇటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించడంతో అనేక ప్రాంతాల్లో పోలింగ్ నిలిచిపోయింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సాంకేతిక లోపాల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యమైంది. సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయని, వాటిని ఇంజినీర్లు సరిచేస్తున్నారని ద్వివేది తెలిపారు. మరోవైపు దీనిపై తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు దీనిపై ఈసీకి తెదేపా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే, జాప్యం అయిన చోట పోలింగ్ సమయం పెంచేందుకు ఈసీ నిరాకరించింది. Quote
bhaigan Posted April 11, 2019 Report Posted April 11, 2019 CEC already news briefing ichesaru only 344 EVM's matrame issues ayyayi andulo 319 EVM's replace chesaru only 25 EVM's issue pending Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.