Chinna84 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Dhevudu2 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 3:22 PM, psycopk said: తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాత్రి 11 అయినా ఇంకా ఓపికగా లైన్లో నుంచుని.. వాళ్ళ ఓటుహక్కు వినియోగించుకుంటున్న పెద్దలు.. ప్రలోభాలకు లోనయ్యే ఓటర్లను చూసాము కానీ.. ఇలా బాధ్యతగా వోటువేస్తున్న వాళ్ళని నేను మొదటిసారి చూస్తున్నా.. 🙏🙏 @psycopkbro do you still believe the same 1 Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 4:21 PM, psycopk said: Lol jaggadi vote bank Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 4:21 PM, psycopk said: Calling psycopk Quote Link to comment Share on other sites More sharing options...
maidhanam1 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/12/2019 at 1:44 AM, psycopk said: 130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
xano917 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 3:22 PM, psycopk said: తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాత్రి 11 అయినా ఇంకా ఓపికగా లైన్లో నుంచుని.. వాళ్ళ ఓటుహక్కు వినియోగించుకుంటున్న పెద్దలు.. ప్రలోభాలకు లోనయ్యే ఓటర్లను చూసాము కానీ.. ఇలా బాధ్యతగా వోటువేస్తున్న వాళ్ళని నేను మొదటిసారి చూస్తున్నా.. 🙏🙏 comedy of weekend Quote Link to comment Share on other sites More sharing options...
xano917 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 3 hours ago, Anti_Pulka said: pisko thatha nenu kuthathoni navuthunna sudu ante pithhadama ? Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 2:21 PM, Nanapatekar said: 420 Jaggadu 5 years nundi chepbuthuandu CM ayipotha ani, CBN just on election day telling that they will form govt . thats the difference Hatsoff. Chaala goppa gaa sepparu. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 Intha script rasetodu , inni photos theesetodu “vote evariki vesavamma?” Ani okka kocchen adigithe ayipov no ? 2 Quote Link to comment Share on other sites More sharing options...
SilentStriker Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 9 hours ago, Chinna84 said: Quote Link to comment Share on other sites More sharing options...
kr123 Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 😀😂😂😂😂🤣🤣😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 Pakka states nundi vachi vote vesina prathodu PK ki Night line lo nilabadi votes vesina every women TDP ke Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 8 hours ago, Paidithalli said: Intha script rasetodu , inni photos theesetodu “vote evariki vesavamma?” Ani okka kocchen adigithe ayipov no ? Vallu em seppina yellow media pilla Congress ke vote sesaru Ani estharu news lo Quote Link to comment Share on other sites More sharing options...
balayyazindabad Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 3:14 PM, psycopk said: 130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
balayyazindabad Posted May 25, 2019 Report Share Posted May 25, 2019 On 4/11/2019 at 3:24 PM, Nanapatekar said: ucha paduthundha? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.