battu Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 దిల్లీ: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని 7.82 కోట్ల మంది ఆధార్ కార్డుదారుల వివరాలను ఐటీ గ్రిడ్స్ (ఇండియా) అనే ప్రైవేటు సంస్థ సేకరించిందన్న ఆరోపణలపై భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బుధవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. తమ ‘సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ’ (సీఐడీఆర్ ), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సీఐడీఆర్ లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 yellow news nammam antunna @snoww Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 Yes...Aadhar dongatanam antha thooch..! Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 18, 2019 Report Share Posted April 18, 2019 Yes. ITGrids vaadu lokesham saaru invent sesina block sain and AI use sesi andari aadhar and personal data guess sesadu. No breach of data happened. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.