Jump to content

kaleshwaram..dream of telangana

Recommended Posts

Posted
On 4/19/2019 at 12:33 PM, SilentStriker said:

okka post esi mingesindu....@3$%

@3$%

Posted
Vizag Divers Check for Leakages in Kaleshwaram P6 Pump house - Sakshi

కొనసాగుతున్న కాళేశ్వరం ట్రయల్‌రన్‌ ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వహిస్తున్న ట్రయల్‌రన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ని నీటితో నింపి లీకేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌ను 124.5 మీటర్ల వరకు నీటితో నింపి లీకేజీలను గుర్తించేందుకు ప్రాజెక్టు అధికారులు వైజాగ్‌ షిప్‌ యార్డ్‌ నుంచి నైపుణ్యంగల డైవర్లను రంగంలోకి దింపారు. 8 మంది డైవర్ల బృందం నీటిలోకి దిగి సర్జ్‌పూల్‌నుంచి డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ల్లోకి నీరు ఎక్కడైనా చేరుతోందా అన్నది పరిశీలించారు. సర్జ్‌పూల్‌కు ఉన్న ఏడు గేట్ల పరిధిలో మూడు గేట్ల లీకేజీలను శనివారం తనిఖీ చేశారు. మిగతా నాలుగు గేట్ల పరిశీలన ఆదివారం కొనసాగనుంది.

ఇప్పటివరకు ఎలాంటి లీకేజీలు గుర్తించలేదని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ల నేతృత్వంలో పరిశీలన కొనసాగుతోంది. ఈనెల 24న మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించనున్నారు. ఈ మోటార్ల వెట్‌రన్‌ జరిగితే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఏడు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా నీరు బయటకు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో డెలివరీ సిస్టర్న్‌ నుంచి 3,200 క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉంది. మొత్తంగా 22,400 క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటి ప్రవాహం ఉండనుంది.

24న ‘కాళేశ్వరం’పై సీఎం ఏరియల్‌ సర్వే?
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్, గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ నిర్మాణాలపై సీఎం కేసీఆర్‌ నెల 24న ఏరియల్‌ సర్వే చేయనున్నట్టు సమాచారం. సీఎం ఆ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ, మహారాష్ట్ర భూభాగంలో పోచంపల్లి వైపు ఏరియల్‌ సర్వే చేయనున్నారు. అలాగే కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద నిర్మిస్తున్న అప్రోచ్‌ కెనాల్‌ పనులు, పంపుల ద్వారా నీటిని తరలించే గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ పనులను వీక్షించనున్నట్లు ఇరిగేషన్‌శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అలాగే ఈనెల 26, 27 తేదీల్లో కన్నెపల్లిలోని మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం మరో సారి ఏరియల్‌ సర్వే చేస్తారని సమాచారం.   

Posted

Palamuru under Kaleshwaram umbrella

KIPCL is now the authority to oversee all works related to the Rs 32,500 crore project

Palamuru under Kaleshwaram umbrella Palamuru-Ranga Reddy Lift Irrigation scheme (file photo)

Hyderabad: In a major decision, the Telangana State Government on Saturday decided to include the Palamuru-Ranga Reddy Lift Irrigation Scheme (PRLIS) as an additional mandate of Kaleshwaram Irrigation Project Corporation Limited.

With this decision, KIPCL becomes the authority to oversee all works related to PRLIS. The government also nominated the Chief Engineer, PRILS to the KIPCL Board of Directors.

In a G.O. issued on Saturday, the government said PRLIS Chief Engineer, and Managing Director, Kaleshwaram Irrigation Project Corporation Limited, shall coordinate to ensure arrangement of balance funds, if any, through debt/equity for early completion of the Palamuru project.

The Government had approved the Rs 32,500 crore Palamuru-Ranga Reddy Lift Irrigation Scheme in 2015 and so far, on works and land acquisition for Package-1 to Package-18, it has spent Rs.6,874 crore. The decision to bring PRLIS under the Kaleshwaram project corporation was taken to ensure project benefits reach farmers early by raising resources for PRLIS from financial institutions for implementation of the project.

Posted

Dora gaaadu....36 thousand crores projectss ni one lakh twenty crores ki enhancements kosam penchi drengaaru....vaaaa paisaalll... opposition Ni mothaanni konaaaru...and verey states lo koodaa fingering ki money support....

United States of Dora and Republic of Telangana lo edhi ayina possible ey...

Posted
5 minutes ago, caesar said:

Every post ki ila 2 days gap enduku thiskuntav man?? @3$%

Posted
1 hour ago, jobseeker1 said:

Every post ki ila 2 days gap enduku thiskuntav man?? @3$%

Diamond telangana lo laa every house hold ki 4000 Doralar (currency in Telangana) ichinattu anni states lo iyyaru Anna....edho Chinna Chinna jobs chesukuntu...eppatikaina USD (United States lo Dora) ki PR ki apply cheyyaneeki working hard and hence busy.....antha Dora daya...

Posted
9 minutes ago, caesar said:

Marenti db janalu healing ki vellav antunnaru?

Posted

Intermediate exams kuda sariga conduct cheyyaleru...e langa gallu androlla daggara engi thinna sommu tho viable kani projects kaduthu...pedda pekesinattu buildup ....langa gallu asual kachara gadu pekesinattu claps

Posted
4 minutes ago, jobseeker1 said:

Marenti db janalu healing ki vellav antunnaru?

Ha ha....Jaffa and langas anthey feel avuthaaru .like Jaganaal Reedy ShheeMMMM ani Ela feel avuthaaru ala.....vongobettina Malli pakkana vallani edho peekinattu peeel avuthaaru ..LOL

Posted

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపేలా ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూలై, ఆగస్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... తొలి ప్రాధాన్యం కింద చెరువులన్నింటినీ నింపేలా ప్రణాళిక వేస్తోంది. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపాలని, దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఇంజనీర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు చెరువులకు మళ్లాలన్న సూచనల మేరకు ఎక్కడెక్కడ గరిష్ట చెరువులను నింపే అవకాశాలపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 4 వేల చెరువులకు నీరందించాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 500 చెరువులనైనా నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

చెరువులకు జలకళే లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నారం, సుందిళ్లలో గేట్లు అమ ర్చే ప్రక్రియ పూర్తవగా మేడిగడ్డలో ఈ ప్రక్రియ కొన సాగుతోంది. పంప్‌హౌస్‌లో మోటార్ల ఏర్పాటు కొన సాగుతుండగా జూన్, జూలై నాటికి ఇవి పూర్తికాను న్నాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ఇప్పటికే ప్యాకేజీ– 6లో ట్రయల్‌ రన్‌ కొనసాగుతోంది. సర్జ్‌పూల్‌లో లీకేజీల గుర్తింపు ప్రక్రియ కొనసాగు తుండగా ఈ నెల 24న 129 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్లకు వెట్‌ రన్‌ నిర్వహించనున్నారు. అనంతరం ప్యాకేజీ– 7లోని టన్నెళ్ల ద్వారా నీటిని విడుదల చేసి ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మే నెలాఖరుకు పూర్తి కానుంది. ఇక మిడ్‌ మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్‌కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా అనంతగిరి, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్ల పను లు జూన్‌ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది.

మొత్తంగా జూన్‌ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం కాలు వలను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తవనున్న దృష్ట్యా కాళేశ్వరం ద్వారా వచ్చే గోదా వరి జలాలతో తొలి ప్రాధాన్యంగా చెరువులు నింప నున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు అన్ని చెరువులకు మళ్లేలా పనులు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు బస్వాపూర్‌ వరకు గరిష్టంగా 4 వేల చెరువులు నింపే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో మిడ్‌మానేరు దిగువన బస్వాపూర్‌ వరకు 2,200 చెరువులు నింపే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజీ–2 కింద 500–600 చెరువులు, కడెం కింద 50 చెరువులు, వరద కాల్వ కింద 60 చెరువులు నింపవచ్చని గుర్తించారు. ఇందులో ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే ఎస్సారెస్పీ కింద 200 చెరువులు, అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపనున్నారు. ఈ రిజర్వాయర్ల పనుల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్‌ చానల్‌ తవ్వి గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానించి కనిష్టంగా 150 చెరువులు నింపేలా పనులు చేస్తున్నారు. మరిన్ని చెరువులను నింపేందుకు కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టనున్నారు.

సామర్థ్యాల లెక్క తీయండి..
మేడిగడ్డ నుంచి బస్వాపూర్‌ వరకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద, ప్యాకేజీ–21, ప్యాకేజీ–22ల కింద ఎన్ని చెరువులు నింపగలు గుతారు? వాటి సామర్థ్యం, ఆయకట్టు ఎంత? వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులతో గత వారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ తూములు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయవచ్చో తేల్చాలన్నారు. ఇప్పటికే మిడ్‌మానేరు దిగువన 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ చెరువుల్లో 25 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇదే మాదిరి అన్ని చెరువుల కింద సామర్థ్యాలను తేల్చాలని సూచించారు.

Posted
54 minutes ago, snoww said:

120 thousand crores nookesi ...igo gisumanti Gulabi and saachi media articles esthey nammuthaaru janaalu em chesthaam...

Entha kaadhu anukunaa..saachi and Jaganaal Reddy ki backup and funding ey gaa Gulabi media....

Ee project vallaney...haarish raaoo gaaniki ministry iyaala vadhaa ...different ministry iyaala ani Dora thinking....but saachi media no... definitely authentic..

Posted
1 hour ago, caesar said:

Uncle just mee kosam ayina Jagun cm avvalani mein Venkateshwara swamy ko pratfhana karta hoon. I want to see how you scold Jagun in your posts. I am waiting 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...