snoww Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 21, 2019 Author Report Share Posted April 21, 2019 తెలుగు తెరపై మెరిసిన బాల నటులు ఎంతోమంది. కానీ భరత్ వేసిన ముద్ర ప్రత్యేకమైనది. బొద్దుగా కనిపిస్తూ... ప్రత్యేకమైన హావభావాలు, సంభాషణలతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. చిట్టినాయుడుకి నేను పెద్ద అభిమానిని అని ఇటీవల అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఓ వేడుకలో చెప్పారు. ‘రెడీ’లో ఆ పాత్రపై భరత్ వేసిన ముద్ర అలాంటిది. మొన్నటిదాకా మాస్టర్ భరత్ అని పిలిపించుకున్న ఆయన... ఇప్పుడు ఫ్రెండ్ భరత్‌గా మారిపోయాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏబీసీడీ’లో స్నేహితుడిగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా భరత్ చెప్పిన కబుర్లు... * చాలా విరామం తర్వాత.. పూర్తిగా మారిపోయి తిరిగొచ్చారు? చదువు కోసమే కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ‘సైజ్‌జీరో’, ‘మిస్టర్’ తర్వాత నేను సినిమాలేమీ చేయలేదు. నా వయసు కూడా నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. అటు చిన్నపిల్లాడిలా కనిపించలేను, ఇటు పెద్దవాడినీ కాదు. దాంతో నాకు వచ్చే అవకాశాలు కొద్దివరకు తగ్గాయి. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా కాదనుకొన్నా. ఇప్పుడు పెద్దవాడిలా మారిపోయాను కాబట్టి స్నేహితుడి పాత్రలు వస్తున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Dhevudu2 Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 Babori statement about devansh anukoni vacha Quote Link to comment Share on other sites More sharing options...
motu_patlu Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 Motu bane patla ayyindu Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 1 hour ago, Hydrockers said: Babori statement about devansh anukoni vacha Nenu b adey level ppt expected Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 2 minutes ago, Quickgun_murugan said: Nenu b adey level ppt expected Chame to chame and disappointed Quote Link to comment Share on other sites More sharing options...
Vallavan Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 veedu kooda MJ laga skin change chesnadu Quote Link to comment Share on other sites More sharing options...
jefferson1 Posted April 21, 2019 Report Share Posted April 21, 2019 e cut out pattukoni tiruguthe compulsory gurthuku padatharu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.